Jump to content

Tg raka poi unte kcr and revant tdp lone unde vallu — chillar harish


psycopk

Recommended Posts

Revanth Reddy: తెలంగాణ రాకపోయి ఉంటే రేవంత్ రెడ్డి ఇంకా చంద్రబాబుతోనే ఉండేవారు: హరీశ్ రావు 

29-07-2024 Mon 17:22 | Telangana
Harish Rao says Revanth Reddy traitor of telangana
 

 

  • రేవంత్ పీసీసీ చీఫ్ అయినా... సీఎం ఐనా కేసీఆర్ పుణ్యమేనని వ్యాఖ్య
  • నాడు ఉద్యమకారులపైకి రేవంత్ రెడ్డి రైఫిల్‌తో దాడికి వెళ్లాడని ఆరోపణ
  • కేసీఆర్ తెలంగాణను సాధించడం వల్లే రేవంత్ రెడ్డికి పదవులు వచ్చాయని వ్యాఖ్య
రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయినా... ముఖ్యమంత్రి అయినా అది కేసీఆర్ పుణ్యమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ప్రకటన వెనక్కిపోతే ఆరోజు తాము రాజీనామా చేశామని, రేవంత్ రెడ్డి కనీసం డూప్లికేట్ రాజీనామా కూడా చేయలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు రాజీనామా చేయలేదనే ఆరోజు బలిదానాలు జరిగాయన్నారు. అమరుల లేఖలు చూస్తే బలిదానాలకు కారణం ఎవరో తెలుస్తుందన్నారు.

కేసీఆర్‌లా రాజీనామాలు చేసిన చరిత్ర తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. తమ పార్టీ అధినేత దీక్షతో తెలంగాణ వచ్చిందన్నారు. 14 ఏళ్ల ఉద్యమంలో రేవంత్ రెడ్డి ఎప్పుడూ తెలంగాణ కోసం పని చేయలేదని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణ సాధించకపోతే ఈ రేవంత్ రెడ్డి ఇంకా చంద్రబాబుతో ఉండేవారన్నారు. నాడు ఉద్యమ‌కారుల‌పై రైఫిల్‌తో దాడికి వెళ్లాడని ఆరోపించారు. అలాంటి రేవంత్ తెలంగాణ ఛాంపియన్‌ను తానే అని చెప్పుకోవడం దేయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. కేసీఆర్ తెలంగాణ సాధించడం వల్లే రేవంత్ రెడ్డికి పదవులు వచ్చాయన్నారు.

జైపాల్ రెడ్డి పెద్ద తెలంగాణవాది తాను చిన్న తెలంగాణవాది అంటూ రేవంత్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం జైపాల్ రెడ్డి ఏ పార్టీనైనా ఒప్పించారా? కానీ కేసీఆర్ 36 పార్టీలను ఒప్పించారని చెప్పారు. రాష్ట్రం ఏర్పడుతుందని తెలిశాకే రేవంత్ రెడ్డి తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారన్నారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని ముఖ్యమంత్రి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

గతంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదన్నారు. మరి ఆ పార్టీ పని అయిపోయిందా? తాము రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని ఓడిస్తే ఆ పార్టీ పని అయిపోయిందా? అని ప్రశ్నించారు. ఎంపీ ఎన్నికల్లో గతంలో కాంగ్రెస్ 18 రాష్ట్రాల్లో ఖాతా తెరవలేదని... అప్పుడు ఆ పార్టీ పని అయిపోయిందా? ఇండియా కూటమి 28 పార్టీలతో ఏర్పడింది... కాంగ్రెస్ అందులో గెలిచిన సీట్లు 99 అన్నారు. బీఆర్ఎస్ పార్టీకీ మంచి రోజులు వస్తాయని... అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి తప్పుడు రిపోర్టులు చదివారు

మేడిగడ్డ సాధ్యం కాదని రిటైర్డ్ ఇంజినీర్లు చెప్పినట్లుగా గత మూడు సమావేశాల్లో రేవంత్ రెడ్డి తప్పుడు రిపోర్టులు చదివారని హరీశ్ రావు విమర్శించారు. ప్రభుత్వం డిఫెన్స్‌లో పడగానే ఓ కాగితం తెచ్చి చర్చను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మోటార్లకు మీటర్లపై కూడా అబద్దాలు చెప్పారని మండిపడ్డారు.

పోతిరెడ్డిపాడును దగ్గరుండి బొక్క పెట్టించారని ఆరోపిస్తున్నారని... ఉమ్మడి రాష్ట్రంలో తాము రాజీనామా చేసిన తర్వాతనే పోతిరెడ్డిపాడుకు జీవో విడుదలైందని తెలిపారు. పులిచింతల ప్రాజెక్టు, నక్సలైట్లతో చర్చలు తెలంగాణ ప్రయోజనాల కోసం ఆనాడు 2005లో మంత్రి పదవులను వదులుకున్నామన్నారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ ఎల్‌ఆర్‌ఎస్ ఉచితంగానే చేయాలని గతంలో కోర్టులో కేసు వేశారని... కానీ ఇప్పుడేమో డబ్బులు వసూలు చేయాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారని హరీశ్ రావు అన్నారు. ఈ ధరలను ఏకంగా రూ.14 వేల నుంచి రూ.18 వేలకు పెంచి వసూలు చేద్దామని భావిస్తున్నారన్నారు.
Link to comment
Share on other sites

 

Revanth Reddy: పదవుల కోసం చంద్రబాబు, రాజశేఖరరెడ్డిలకు ఊడిగం చేసింది మీరు!: రేవంత్ రెడ్డి 

29-07-2024 Mon 15:36 | Telangana
Revanth Reddy lashes out at brs leaders
 

 

  • తాను టీడీపీలో ఉండి తెలంగాణకు జరిగిన అన్యాయంపై మాట్లాడానన్న సీఎం
  • తనను జైలుకు పంపించినా భయపడకుండా నిలబడి కొట్లాడానన్న రేవంత్ రెడ్డి
  • బీఆర్ఎస్ నేతలు అబద్దాలు మానకపోతే నిజాలు చెప్పడం ఆపేది లేదన్న సీఎం
మంత్రి పదవులు ఇస్తే చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డిలకు ఊడిగం చేసింది మీరే కదా? అని బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కానీ తాను మాత్రం టీడీపీలో ఉండి కూడా తెలంగాణకు జరిగిన అన్యాయంపై మాట్లాడానని చెప్పారు. గత ప్రభుత్వం తనను జైలుకు పంపినా భయపడలేదని... నిలబడి కొట్లాడానన్నారు. వాళ్లు అబద్దాలు మానకపోతే తాను నిజాలు చెప్పడం ఆపేది లేదన్నారు. 

అసెంబ్లీలో విద్యుత్ అంశంపై వాడివేడిగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... విద్యుత్ అంశంలో కమిషన్‌ను రద్దుచేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లిందని, కానీ విచారణను ఎదుర్కోవాల్సిందేనని న్యాయస్థానం చెప్పిందన్నారు. కమిషన్‌ను రద్దు చేయడం కుదరదని తేల్చి చెప్పిందన్నారు.

చైర్మన్ ప్రెస్ మీట్ నిర్వహించారనే అభ్యంతరంపై కోర్టు తమను అడిగిందన్నారు. చైర్మన్‌ను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందా? అని సుప్రీంకోర్టు తమను అడిగిందన్నారు. చైర్మన్‌ను మార్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పామన్నారు. కమిషన్‌ను రద్దు చేయాలన్న వారి విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించిందన్నారు.

భద్రాద్రి పవర్ ప్లాంట్‌ను రెండేళ్లలో పూర్తి చేస్తామని ఒప్పందం చేసుకున్నప్పటికీ ఏడేళ్లు పడుతోందని విమర్శించారు. యాదాద్రి పవర్ ప్రాజెక్టును 2021లో పూర్తి చేస్తామని ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. కానీ అది ఇప్పటికీ పూర్తి కాలేదని విమర్శించారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో రెండేళ్లు పడుతుందన్నారు. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్రాజెక్టుల్లో అవినీతిని తేల్చడానికే తాము కమిషన్‌ను వేశామన్నారు. 

 

 

Link to comment
Share on other sites

6 minutes ago, karna11 said:

Vellu inka androllu pina edavtam matram aapataledhaa, @Android_Halwa endhayyyaaa meeru meeru tinttukuntaki koda cbn yeee kavalaaa

Adela vadilesthar vayya survival tool adi...just like savalu, odarpu for jalaga.

  • Upvote 1
Link to comment
Share on other sites

Just now, vetrivel said:

Good that Kcr came out of Tdp

 

He was too big for Tdp

 

He showed he is 1000x better than Cbn in development

 

Who knows it might have been Kcr who was responsible for all the good that happened when he was in Tdp

@3$%

Link to comment
Share on other sites

1 hour ago, akkum_bakkum said:

Adela vadilesthar vayya survival tool adi...just like savalu, odarpu for jalaga.

@kittaya saying just like Slippers and brokerism for cbn

Link to comment
Share on other sites

1 hour ago, karna11 said:

Vellu inka androllu pina edavtam matram aapataledhaa, @Android_Halwa endhayyyaaa meeru meeru tinttukuntaki koda cbn yeee kavalaaa

Sendranna daridram atuvantidi…10 years aina inkanhyderabad ni vadalaledu…atlantidi memu enduku mimmalni vadalali cheppu ?

Politically inka kuda fingering chestynaru…endukantav ? Emanavasaram ?

Link to comment
Share on other sites

Eedu kachara roadlemmadi thirugutha undevallu, ajay babu job cheskuntuu heroines ni shopping cheskuntu unde vadu

Link to comment
Share on other sites

Potti revanth gaadi gurnchi correct eh cheppindhi…. TG raakunte pottodu cbn vi cheppulu mostundevaadu..ledante cbn tho vaadivi mopinchukunevaadu… nakka kanna pedda cunning fox 🦊 pottodu 

Link to comment
Share on other sites

49 minutes ago, Android_Halwa said:

Sendranna daridram atuvantidi…10 years aina inkanhyderabad ni vadalaledu…atlantidi memu enduku mimmalni vadalali cheppu ?

Politically inka kuda fingering chestynaru…endukantav ? Emanavasaram ?

Chandranna vadalatam enti halwa..vadu combined state lo CM and vadiki akkada oka party vundi and cadre vundi..edo new state ki vachi politics start chesinattu halwa kaburlu cheptav.. ippudu and previous CMs ga chesinollu vadi chanka nakina batch ee sobnuv enduku aavesa padatav..nuv paduko inka.. cheste rajakeeyam cheyali...anthe kaani..state vadili vellali..what is this white saree kaburlu by educated fellow like you. ..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...