Jump to content

Beauty of Telangana: అసెంబ్లీ వద్ద కేటీఆర్‌తో ఫొటో దిగేందుకు పోటీ పడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు

psycontr

Recommended Posts

17 minutes ago, Sam480 said:

Julakanti Brahma Reddy is tdp mla now, he was accused of killing multiple people

I don't even want to comment about pinneli, he's at his rightful place i.e jail

Anyways i was talking about tensions between political parties overall and TG was better compared to AP in terms of political rivalry at-least from what i know i.e past 20 years. There are some politicians in TG who tried to eliminate their opponents but those kind of politicians are significantly lower

Chala varaku ee rivalries are outside of parties.. these people have been opponents in their regions for generations.. nothing to do with the party…. they join the party for political power and to keep their flock together.. 

Party leaders usually don’t encourage violence as that will bring their govt bad name.. 

Link to comment
Share on other sites

3 minutes ago, vetrivel said:

Lol caste gajji 

Idhira gajji ante.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికలలొ మొత్తం 175 నియోజకవర్గాలలో రిజర్వ్ నియోజక వర్గాలు
29 ఎస్ సీ
7 ఎస్ టి
జనరల్ నియోజకవర్గాలు 139
రిజర్వుడు నియోజకవర్గాలు పోను మిగిలిన 139 నియోజకవర్గాలలో నిలబెట్టిన అభ్యర్ధులు ఒకే కులం 51 మంది. అంటే 37 శాతం..
  అంతమంది ఒకే కులానికి, అనగా కులానికి చెందినవాళ్ళు.
1. వైఎస్.జగన్మోహన్ రెడ్డి. 2. మేడా మల్లికార్జున రెడ్డి. 3.గడికోట శ్రీకాంత రెడ్డి. 4. పి రవీంద్రనాథ్ రెడ్డి. 5. ఎం సుధీర్ రెడ్డి. 6.రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. 7. శెట్టిపల్లి రఘురామి రెడ్డి. 8.పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి. 9. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 10.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. 11.చింతల రామచంద్రరెడ్డి. 12.భూమనకరుణాకర్ రెడ్డి. 13. ఆర్. కే. రోజా రెడ్డి. 14. బి. మధుసూదన రెడ్డి. 15. జొన్నలగడ్డ పద్మావతిరెడ్డి. 16.వై.వెంకట్రామిరెడ్డి. 17.కె.పెద్దారెడ్డి. 18.అనంత వెంకట్రామిరెడ్డి. 19.టి.ప్రకాశ్ రెడ్డి. 20. డి.శ్రీధర్ రెడ్డి. 21.కే.వెంకట్రామిరెడ్డి. 22.పివి. సిద్ధా రెడ్డి. 23. జి బిజేంద్రనాధ్ రెడ్డి. 24. శిల్పా మోహన్ రెడ్డి. 25. శిల్పా రవి చంద్ర రెడ్డి. 26.కాటసాని రాం భూపాల్ రెడ్డి. 27.కాటసాని రామి రెడ్డి. 28. బుగ్గన రాజేంద్రనాధ రెడ్డి. 29. కె.శ్రీదేవీ రెడ్డి. 30. కె. చెన్నకేశవ రెడ్డి. 31. వై. బాలనాగి రెడ్డి. 32 వై.సాయి ప్రసాద్ రెడ్డి. 33. ఆర్.ప్రతాప్ కుమార్ రెడ్డి. 34. మేకపాటి విక్రమ్ రెడ్డి. 35.చెవిరెడ్డి మోహిత్ రెడ్డి 36. ఎన్.ప్రసన్న కుమార్ రెడ్డి. 37.భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు 38. కాకాని గోవర్ధన రెడ్డి. 39. ఆదాల ప్రభాకర్ రెడ్డి. 40. బాలినేని శ్రీనివాసులు రెడ్డి. 41. మాగుంట మహిధర్ రెడ్డి. 42. కేపి నాగార్జున రెడ్డి. 43. ఆళ్ళ రామకృష్ణ రెడ్డి. 44. జీ.శ్రీనివాస రెడ్డి. 45. కాసు మహేష్ రెడ్డి. 46. పి.రామకృష్ణా రెడ్డి. 47. తిప్పల నాగిరెడ్డి. 48.  అదీప్ రాజ్ అన్నం రెడ్డి. 49. సత్తి సూర్యనారాయణ రెడ్డి. 50. ద్వారాంపూడి చంద్రశేఖర్ రెడ్డి. 51.  చిర్ల జగ్గి రెడ్డి.
వీళ్ళల్లో దరిదాపు  90 శాతం మంది మీద తీవ్ర అభియోగాలు, క్రిమినల్ కేసులు, క్రిమినల్ చరిత్ర ఉన్నవాళ్లే ! వీళ్ళే కాకుండా వైకాపా పార్టీలో ఇతర సామాజిక వర్గాల నుండీ ఎన్నికలలో పోటి చేసిన వారిలో కూడా అత్యధిక శాతం మంది బలమైన క్రిమినల్ చరిత్రలు ఉన్నవాళ్లే. వీళ్ళ అనుచరవర్గాలు పూర్తిగా రౌడీలు గూండాలు ఆరాచకవర్గాలు  లంపెన్ శక్తులు.

Link to comment
Share on other sites

4 minutes ago, southyx said:

Just now, vetrivel said:

Lol caste gajji

Gajji ante idhi.

పార్టీ అధ్యక్షుడు : జగన్ రెడ్డి
శాసనసభలో నాయకుడు - జగన్ రెడ్డి
పార్లమెంటరీ పార్టీ నేత - YV సుబ్బారెడ్డి
రాజ్యసభలో పార్టీ నాయకుడు - విజయసాయిరెడ్డి
లోక్ సభలో పార్టీ నాయకుడు - మిథున్ రెడ్డి
శాసనమండలిలో నాయకుడు - అప్పిరెడ్డి
యువత అధ్యక్షుడు : బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి
రైతు అధ్యక్షుడు : నాగిరెడ్డి
ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు : గౌతం రెడ్డి

Link to comment
Share on other sites

1 minute ago, southyx said:

Think of something other than caste for once in your life

Link to comment
Share on other sites

3 hours ago, manadonga said:

Reddies always vote for khangress

it doesnt count what kcr done or cbn done or others done 

Kaapollu khangress ki yesudu before 2000 muchata. Ipatla family la okkodu okko party la doorinru. Ee party ruling unna aaaniu suttapode untundu. 

Link to comment
Share on other sites

2 minutes ago, vetrivel said:

Lol caste gajji

Think of something other than caste for once in your life

Nuvvu maathram adhe repeated comments peduthundu roi. It will help me expose your gajji.

Idhigo TTD ni kooda nakinchaaru

YS రెడ్డి పార్టీ అధికారంలో వున్నప్పుడు ..
టిటిడి చైర్మన్ - సుబ్బారెడ్డి , కరుణాకర్ రెడ్డి
టిటిడి ఈవోలు - జవహర్ రెడ్డి, ధర్మారెడ్డి
వెంకటేశ్వర వర్శిటీ VCలు - రాజారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి
పద్మావతి వర్శిటీ విసి - జమునా రెడ్డి
వెంకటేశ్వర వెటర్నరీ వర్శిటీ విసి - పద్మనాభ రెడ్డి
తుడా చైర్మన్ - చెవిరెడ్డి
టిటిడి ప్రత్యేక అధికారి - ధర్మారెడ్డి

Link to comment
Share on other sites

Ide end result … 

BRS: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్... తిరిగి బీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే 

30-07-2024 Tue 13:24 | Telangana
Gadwal MLA joins brs today
 
  • గత ఎన్నికల్లో గద్వాల నుంచి గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
  • ఇరవై రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే
  • ఈరోజు కేటీఆర్‌ను కలిసి బీఆర్ఎస్‌లో కొనసాగుతానని హామీ
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది! బీఆర్ఎస్ నుంచి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన ఓ ఎమ్మెల్యే తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే ఇరవై రోజుల క్రితం ఆయన బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి అధికార పార్టీలో చేరారు. హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరుల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

అయితే నెల రోజులు కూడా కాలేదు... ఆ ఎమ్మెల్యే తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంగళవారం ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. తాను పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.

ఇప్పటి వరకు పదిమంది వరకు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొంతమంది తమ పార్టీలోకి వస్తారని అధికార పార్టీ చెబుతోంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే తిరిగి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లడం గమనార్హం. ఇది బీఆర్ఎస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది.

కేటీఆర్‌ను గద్వాల ఎమ్మెల్యే కలిసిన సమయంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి, పద్మారావు గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు. కృష్ణమోహన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో సమీప కాంగ్రెస్ అభ్యర్థి సరితా తిరుపతయ్యపై 7 వేల పైచిలుకు మెజార్టీతో గెలిచారు.

బీఆర్ఎస్ ట్వీట్

'ఇప్పుడు రాస్కోండి.. బీఆర్ఎస్ దెబ్బకు కాంగ్రెస్ అబ్బా అని. తిరిగి సొంత గూటికి చేరుకున్న గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కలిసి పార్టీలో కొనసాగుతా అని తెలిపిన ఎమ్మెల్యే' అంటూ బీఆర్ఎస్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...