r2d2 Posted August 1, 2024 Report Share Posted August 1, 2024 తను టర్కిష్ షూటర్… అది ఒలింపిక్స్ 10 M ఎయిర్ పిస్టల్ ఈవెంట్… ఓ టీషర్ట్ వేసుకుని కాజువల్‌గా వచ్చాడు… 51 ఏళ్లు కదా… సాల్ట్ అండ్ పెప్పర్ జుత్తు… బక్కపలుచని దేహం… సాధారణంగా షూటర్లు స్పెషలైజ్డ్ లెన్సులు వాడుతుంటారు ఈవెంట్లలో… బ్లర్ అవాయిడ్ లెన్స్, బెటర్ ప్రొటెక్షన్ లెన్స్, నాయిస్ రిడక్షన్ కోసం ఇయర్ ప్రొటెక్టర్ గట్రా… తనకు అవేవీ లేవు… అంటే, ధరించలేదు… కానీ తనేమో సాధారణంగా తను ఎప్పుడూ పెట్టుకునే కళ్లజోడుతో వచ్చాడు… చెవుల్లో మాత్రం మామూలు ఇయర్ బడ్స్… ఓ చేయి ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు… రిలాక్స్‌డ్ మూడ్‌లో… ఏదో ఫోటోకు ఫోజు ఇస్తున్నట్టుగా నిలబడి… గురిచూశాడు, కాల్చాడు… అంతే… ఆ దెబ్బకు ఒలింపిక్ సిల్వర్ మెడల్ ఎగిరొచ్చి మెడలో పడింది… Quote Link to comment Share on other sites More sharing options...
mettastar Posted August 1, 2024 Report Share Posted August 1, 2024 Pardhu bava Quote Link to comment Share on other sites More sharing options...
Assam_Bhayya Posted August 1, 2024 Report Share Posted August 1, 2024 Turkish shooter kabatti bathiki poyam adhe amirkan citizen/shooter ayunte vaadu ye Seattle lo settle or base ayunte, vaadi ferfection chusthunte what all fack ayithunnay Quote Link to comment Share on other sites More sharing options...
BattalaSathi Posted August 1, 2024 Report Share Posted August 1, 2024 36 minutes ago, r2d2 said: తను టర్కిష్ షూటర్… అది ఒలింపిక్స్ 10 M ఎయిర్ పిస్టల్ ఈవెంట్… ఓ టీషర్ట్ వేసుకుని కాజువల్‌గా వచ్చాడు… 51 ఏళ్లు కదా… సాల్ట్ అండ్ పెప్పర్ జుత్తు… బక్కపలుచని దేహం… సాధారణంగా షూటర్లు స్పెషలైజ్డ్ లెన్సులు వాడుతుంటారు ఈవెంట్లలో… బ్లర్ అవాయిడ్ లెన్స్, బెటర్ ప్రొటెక్షన్ లెన్స్, నాయిస్ రిడక్షన్ కోసం ఇయర్ ప్రొటెక్టర్ గట్రా… తనకు అవేవీ లేవు… అంటే, ధరించలేదు… కానీ తనేమో సాధారణంగా తను ఎప్పుడూ పెట్టుకునే కళ్లజోడుతో వచ్చాడు… చెవుల్లో మాత్రం మామూలు ఇయర్ బడ్స్… ఓ చేయి ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు… రిలాక్స్‌డ్ మూడ్‌లో… ఏదో ఫోటోకు ఫోజు ఇస్తున్నట్టుగా నిలబడి… గురిచూశాడు, కాల్చాడు… అంతే… ఆ దెబ్బకు ఒలింపిక్ సిల్వర్ మెడల్ ఎగిరొచ్చి మెడలో పడింది… vammo..veedini aa Turkey lone undanivvandiraa babu...endukochina gola. Quote Link to comment Share on other sites More sharing options...
Thokkalee Posted August 1, 2024 Report Share Posted August 1, 2024 28 minutes ago, Assam_Bhayya said: Turkish shooter kabatti bathiki poyam adhe amirkan citizen/shooter ayunte vaadu ye Seattle lo settle or base ayunte, vaadi ferfection chusthunte what all fack ayithunnay American shooters andaru gaallo kalchevallu… real sniper level shooters don’t shoot in public.. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.