tollywood_hater Posted August 1, 2024 Report Share Posted August 1, 2024 under the dynamic leadership of Reantha reddy , new city Begar Kancha , new york kanna goppaga kaduthunaru .... inside talk , complete group up smart city with AI features integrated ani talk .... congrats telangana people హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త నగరాన్ని నిర్మించనుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. గత పాలకులు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌ను నిర్మిస్తే.. రంగారెడ్డి జిల్లాలోని బెగరికంచను నాలుగో సిటీగా ఈ ప్రభుత్వం నిర్మించనుందని చెప్పారు. ఈ విషయంలో కొంతమంది వెటకారంగా మాట్లాడుతున్నారన్న రేవంత్ రెడ్డి... నాలుగేళ్లలో బెగరికంచ ప్రాంతాన్ని న్యూయార్క్ కంటే అద్భుతమైన నగరంగా నిర్మిస్తామని తెలిపారు. బంజారాహిల్స్‌లో ఉండే వాళ్ల మాదిరిగా ఈ ప్రాంత ప్రజలు గొప్పగా చెప్పుకొనేలా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. విదేశాల నుంచి రూ.వేల కోట్ల పెట్టబడులు తెచ్చి హెల్త్, స్పోర్ట్, ఇతర కంపెనీలకు హబ్‌గా మారుస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 57 ఎకరాల్లో రూ.150 కోట్ల వ్యయంతో వర్సిటీ నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం విలువైన భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చారని, ఇక్కడ వర్సిటీ నిర్మించి అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందిస్తామని చెప్పారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించి.. ఉద్యోగం కల్పించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ సమాజం ఎదుర్కొన్న ప్రధాన సమస్య నిరుద్యోగమని, పట్టభద్రులైన వారిని ఈ స్కిల్ యూనివర్సిటీ ద్వారా నైపుణ్యం కలిగిన వ్యక్తులుగా మార్చనున్నట్లు చెప్పారు. ఔటర్ రింగ్‌రోడ్డు, ఎయిర్‌పోర్టుతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయని, రంగారెడ్డి జిల్లాలో భూముల విలువ పెరిగిందని సీఎం అన్నారు. ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రైతులు ఎవరూ అధైర్య పడొద్దని, ఆ కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి శ్రీధర్‌బాబు, సీఎస్ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు. 1 1 Quote Link to comment Share on other sites More sharing options...
megadheera Posted August 1, 2024 Report Share Posted August 1, 2024 Ekkado chepthe inka bakra NRIs antha plots konadaniki money save chesukuntam Quote Link to comment Share on other sites More sharing options...
tollywood_hater Posted August 1, 2024 Author Report Share Posted August 1, 2024 4 minutes ago, megadheera said: Ekkado chepthe inka bakra NRIs antha plots konadaniki money save chesukuntam already chepadugaa Begar Kancha , ranga reddy 1 Quote Link to comment Share on other sites More sharing options...
kevinUsa Posted August 1, 2024 Report Share Posted August 1, 2024 44 minutes ago, tollywood_hater said: already chepadugaa Begar Kancha , ranga reddy 50 minutes ago, megadheera said: Ekkado chepthe inka bakra NRIs antha plots konadaniki money save chesukuntam rey begar kancha ki road kuda ledu ra, Quote Link to comment Share on other sites More sharing options...
kevinUsa Posted August 1, 2024 Report Share Posted August 1, 2024 53 minutes ago, megadheera said: Ekkado chepthe inka bakra NRIs antha plots konadaniki money save chesukuntam bro nenu ippista kavali ante only 1% commission hmda rera dtcp all approved, 2 Quote Link to comment Share on other sites More sharing options...
verrigadu Posted August 1, 2024 Report Share Posted August 1, 2024 17 minutes ago, kevinUsa said: bro nenu ippista kavali ante only 1% commission hmda rera dtcp all approved, bro asalu nuvvu yeemi cheesthuntaavu? Quote Link to comment Share on other sites More sharing options...
argadorn Posted August 1, 2024 Report Share Posted August 1, 2024 7 minutes ago, verrigadu said: bro asalu nuvvu yeemi cheesthuntaavu? Vyavasayam … manalanti nri bakras karchupettakunda plot konipisthadu Quote Link to comment Share on other sites More sharing options...
Assam_Bhayya Posted August 1, 2024 Report Share Posted August 1, 2024 mana revantam sar kuda palamuru kada just like jabardast Sunny. Same shakal, same akal, dialogues motham comedy ne, begar kancha, 4th city, new york ni minchina . . . Quote Link to comment Share on other sites More sharing options...
kevinUsa Posted August 1, 2024 Report Share Posted August 1, 2024 17 minutes ago, verrigadu said: bro asalu nuvvu yeemi cheesthuntaavu? side business 1 Quote Link to comment Share on other sites More sharing options...
ButtonMohanReddy Posted August 1, 2024 Report Share Posted August 1, 2024 Super Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.