Jump to content

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ తీర్పుకు బీజేపీకి ఏ సంబంధం లేదు. 


psycontr

Recommended Posts

వర్గీకరణ చేస్తామని మాదిగలను బీజేపీ మోసం చేసింది. ఫుల్ మెజారిటీ ఉన్నా పార్లమెంటులో బిల్లు పెట్టి ఆర్టికల్ 341కి సవరణ చేయలేదు. 

కానీ, కాంగ్రెస్ నేతలు, సుప్రీంకోర్టు న్యాయవాదులు కపిల్ సిబల్, సల్మాన్ ఖుర్శిద్ లు వర్గీకరణకు మద్దతుగా వాదనలు చేశారు. ఈ తీర్పు రావడంలో పంజాబ్ ప్రభుత్వంతో పాటూ (అది కూడా గతంలో కాంగ్రెస్ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ) సిబల్, ఖుర్శిద్ ల పాత్ర ఉన్నది. 

ఆవేశపడిపోయి మాదిగలు బీజేపీకి క్రెడిట్ అంటగట్టకండి. ఈ కేసులో ప్రధాన పాత్ర పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానిది. ఈ కేసుకూ బీజేపీకి ఏ సంబంధం లేదు.చంద్రబాబు కేసులో వాదనలు వినిపించిన సిద్దార్థ్ లుత్రా ఈ కేసులోనూ వర్గీకరణకు అనుకూలంగా వాదించాడు.

ఈ తీర్పులో వర్గీకరణను వ్యతిరేకంగా రాసింది జస్టిస్ బేలా త్రివేది. ఆమె జిల్లా జడ్జ్ గా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా తనను జ్యుడీషియల్ ఆఫీసర్ గా తీసుకున్నాడు. ఆ తర్వాత ఆమె హై కోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతులు పొందింది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...