Jump to content

Good job BRS MP👏


Undilaemanchikalam

Recommended Posts

ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు నితిన్ గడ్కరీ శుభవార్త

  • టేకుమట్ల - రాయినిగూడ మధ్యలో ఫ్లైఓవర్‌ను మంజూరు చేసిన కేంద్రమంత్రి
  • ఇటీవల కేంద్రమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసిన బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర
  • ఎంపీ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి
17 minutes ago
Nitin Gadkari okayed for foot over bridge at Tekumatla

ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శుభవార్త చెప్పారు. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై టేకుమట్ల - రాయినిగూడ మధ్యలో ప్లైఓవర్ మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇటీవల కేంద్రమంత్రి గడ్కరీని కలిసి... ఈ ఫ్లైఓవర్ కోసం విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.

విజయవాడ - హైదరాబాద్ నేషనల్ హైవే 65పై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రద్దీగా ఉండే ఈ మార్గంలో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా టేకుమట్ల ప్రాంతంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదాల నివారణకు హైవేపై ఫ్లైఓవర్ నిర్మించాలని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

మరోవైపు, హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో పలుచోట్ల ఫ్లైఓవర్లు నిర్మించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నిర్ణయించింది. ఆ దిశగా టెండర్లు పిలిచి, వెంటనే పనులు ప్రారంభించాలని నిర్ణయించింది.

  • Like 1
Link to comment
Share on other sites

Publicity matram peaks lo vundi

veedu poti chesedi waraangal  

vijayawada hyd road lo flyover vepinchadu anta 

Link to comment
Share on other sites

Just now, manadonga said:

Publicity matram peaks lo vundi

veedu poti chesedi waraangal  

vijayawada hyd road lo flyover vepinchadu anta 

He is a granite king. His business is in that area so probably might have requested.

Link to comment
Share on other sites

6 minutes ago, manadonga said:

Publicity matram peaks lo vundi

veedu poti chesedi waraangal  

vijayawada hyd road lo flyover vepinchadu anta 

Adhey Baboru ayithe Abba dhaani Jabba ani sarchukovachu mana Thammullu :giggle:

  • Haha 2
Link to comment
Share on other sites

32 minutes ago, Raisins_72 said:

Adhey Baboru ayithe Abba dhaani Jabba ani sarchukovachu mana Thammullu :giggle:

Nee eduou nuvvy eduvu kani 

khammam vallo nalgonda vallo veyincharante ok antunna 

39 minutes ago, psycontr said:

He is a granite king. His business is in that area so probably might have requested.

His granite kingdom is in karimnagar 

yes he have mines all over tg 

Link to comment
Share on other sites

4 minutes ago, manadonga said:

Nee eduou nuvvy eduvu kani 

khammam vallo nalgonda vallo veyincharante ok antunna 

His granite kingdom is in karimnagar 

yes he have mines all over tg 

Rich guy aaa? 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...