Undilaemanchikalam Posted August 2 Report Share Posted August 2 ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు నితిన్ గడ్కరీ శుభవార్త టేకుమట్ల - రాయినిగూడ మధ్యలో ఫ్లైఓవర్‌ను మంజూరు చేసిన కేంద్రమంత్రి ఇటీవల కేంద్రమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసిన బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర ఎంపీ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి 17 minutes ago ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శుభవార్త చెప్పారు. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై టేకుమట్ల - రాయినిగూడ మధ్యలో ప్లైఓవర్ మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇటీవల కేంద్రమంత్రి గడ్కరీని కలిసి... ఈ ఫ్లైఓవర్ కోసం విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. విజయవాడ - హైదరాబాద్ నేషనల్ హైవే 65పై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రద్దీగా ఉండే ఈ మార్గంలో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా టేకుమట్ల ప్రాంతంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదాల నివారణకు హైవేపై ఫ్లైఓవర్ నిర్మించాలని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. మరోవైపు, హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో పలుచోట్ల ఫ్లైఓవర్లు నిర్మించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నిర్ణయించింది. ఆ దిశగా టెండర్లు పిలిచి, వెంటనే పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. 1 Quote Link to comment Share on other sites More sharing options...
manadonga Posted August 2 Report Share Posted August 2 Publicity matram peaks lo vundi veedu poti chesedi waraangal vijayawada hyd road lo flyover vepinchadu anta Quote Link to comment Share on other sites More sharing options...
psycontr Posted August 2 Report Share Posted August 2 Just now, manadonga said: Publicity matram peaks lo vundi veedu poti chesedi waraangal vijayawada hyd road lo flyover vepinchadu anta He is a granite king. His business is in that area so probably might have requested. Quote Link to comment Share on other sites More sharing options...
Raisins_72 Posted August 2 Report Share Posted August 2 6 minutes ago, manadonga said: Publicity matram peaks lo vundi veedu poti chesedi waraangal vijayawada hyd road lo flyover vepinchadu anta Adhey Baboru ayithe Abba dhaani Jabba ani sarchukovachu mana Thammullu 2 Quote Link to comment Share on other sites More sharing options...
manadonga Posted August 2 Report Share Posted August 2 32 minutes ago, Raisins_72 said: Adhey Baboru ayithe Abba dhaani Jabba ani sarchukovachu mana Thammullu Nee eduou nuvvy eduvu kani khammam vallo nalgonda vallo veyincharante ok antunna 39 minutes ago, psycontr said: He is a granite king. His business is in that area so probably might have requested. His granite kingdom is in karimnagar yes he have mines all over tg Quote Link to comment Share on other sites More sharing options...
Pahelwan4 Posted August 2 Report Share Posted August 2 4 minutes ago, manadonga said: Nee eduou nuvvy eduvu kani khammam vallo nalgonda vallo veyincharante ok antunna His granite kingdom is in karimnagar yes he have mines all over tg Rich guy aaa? Quote Link to comment Share on other sites More sharing options...
11_MohanReddy Posted August 2 Report Share Posted August 2 I was thinking BRS ki MPs leru kada ani...Rajya Sabha joker post Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.