Jump to content

వైసీపీకి ఆళ్ల నాని రాజీనామా | EX Minister Alla Nani Good Bye To YSRCP


psycopk

Recommended Posts

Alla Nani: వైసీపీకి మరో గ‌ట్టి షాక్‌... కీలక నేత రాజీనామా 

09-08-2024 Fri 14:47 | Andhra
Alla Nani Resign to YSRCP
 

 

  • వైసీపీని వీడిన ఆళ్ల నాని
  • వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌
  • జగన్‌ మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఆళ్ల నాని
ఏపీలో వైసీపీకి వ‌రుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన ప‌లువురు నేతలు రాజీనామా బాట పడుతున్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రాజీనామా చేసిన 48 గంటల్లో మరో మాజీ ఎమ్మెల్యే పార్టీకి గుడ్‌బై చెప్పారు.

ఏలూరు జిల్లాకు చెందిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) వైసీపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఏలూరు జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వితో పాటు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జ్‌ పదవికి కూడా రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు రాజీనామా లేఖను పంపించారు. 

జగన్‌ మంత్రివర్గంలో ఆళ్ల నాని వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పనిచేశారు. అయితే, ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. అప్ప‌టి నుంచి పార్టీ కార్యక‌లాపాల‌కు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఏకంగా పార్టీని వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.
Link to comment
Share on other sites

54 minutes ago, psycopk said:

 

 

Appude plate tippesara...karakatta kamalhasn gadu valla future lo chance ledu anukunnaremo

Link to comment
Share on other sites

2 hours ago, psycopk said:

 

 

inkaaa oka 30-40 wickets vuntaayi, just Godzillas, Krishna, Guntur and Vizag tho kalipi.

Easy gaa Alliance ki jump avutaaru, before 2029 elections.

 

Link to comment
Share on other sites

Just now, verrigadu said:

 

inkaaa oka 30-40 wickets vuntaayi, just Godzillas, Krishna, Guntur and Vizag tho kalipi.

Easy gaa Alliance ki jump avutaaru, before 2029 elections.

 

asalu burra unna vadu... notiki annam tine vadu evadu support chestadu sami.. ilanti psyco yedavani..... chee chee... asalu vallu ardam lo moham kuda chusukoru emo... em bratuko ento... 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...