BattalaSathi Posted August 13 Report Share Posted August 13 1 minute ago, praying said: pavithramaina frniendship ni anumanisthe kallu pothai uncle... "pavithra"maina "friend"ship ante naaku enduko veellu gurthochaaru bhayya..apartham chesukoku..naaku valladhi entha pavithramaina shippo thelusu... Quote Link to comment Share on other sites More sharing options...
Kreole_ Posted August 14 Report Share Posted August 14 19 hours ago, psycopk said: Adi oka pakka adultery chestuna ani cheptunte ee yerri bagula vadu endi comedy chestunadu?! Divvala Madhuri: నా భార్యపై నాకు పూర్తి నమ్మకం ఉంది: మాధురి భర్త మహేశ్ 13-08-2024 Tue 14:18 | Andhra రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి వ్యవహారం ఈ వ్యవహారంపై అమెరికాలో ఉంటున్న మాధురి భర్త మహేశ్ స్పందన ఆమె రాజకీయంగా ఎదుగుతుందనే కారణంతో ఆరోపణలంటూ వ్యాఖ్య ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి, దువ్వాడ వాణిల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సినిమా కథలకు ఏమాత్రం తీసిపోని విధంగా ట్విస్టింగ్ ఎపిసోడ్స్ ఈ వ్యవహారంలో చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని తనపై ట్రోలింగ్ చేస్తున్నారనే మనస్థాపంతో... ఆగి ఉన్న కారును తన కారుతో ఢీకొట్టి ఆత్మహత్యాయత్నం చేశారు. దాంతో ఈ ప్రమాదంలో గాయపడిన ఆమె పలాసలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. తాజాగా మాధురి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ వ్యవహారంపై అమెరికాలో ఉంటున్న మాధురి భర్త దివ్వెల మహేశ్ చంద్రబోస్ తాజాగా ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడారు. తనకు రాజకీయాలంటే ఇష్టం లేదన్నారు. కానీ, మాధురి ఇష్టపడటంతో వైసీపీలోకి వెళ్లడానికి మద్దతు ఇచ్చానని తెలిపారు. తన భార్యపై తనకు పూర్తి నమ్మకం ఉందని, ఆమె రాజకీయంగా ఎదుగుతుందనే కావాలని ఈ ఆరోపణలు చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ఇక ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత మాధురి కూడా మీడియాతో మాట్లాడారు. దువ్వాడ వాణి రాజకీయ కోణంలోనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు తెలిపారు. ఆ కారణంగానే తాను ఆత్మహత్యాయత్నం చేశానని ఆమె చెప్పారు. Baagane develop chesthunnaru va state ni YCP valla rankulu bayata petti, you are setting great inspirations for the next term they win. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted August 14 Author Report Share Posted August 14 4 hours ago, Kreole_ said: Baagane develop chesthunnaru va state ni YCP valla rankulu bayata petti, you are setting great inspirations for the next term they win. Inko sari ycp ki vote veyali ante… sigu seram manak abhimanam… unna vadu evadu veyakudadu Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted August 14 Author Report Share Posted August 14 Vadiki gifts ichi muggu loki dimpindi anta Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted August 14 Author Report Share Posted August 14 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted August 14 Author Report Share Posted August 14 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.