Jump to content

Natti pakodi avinash meda look out notice couldnt escape


psycopk

Recommended Posts

 

Devineni Avinash: విమానం ఎక్కకుండా దేవినేని అవినాశ్ ను అడ్డుకున్న అధికారులు 

16-08-2024 Fri 12:29 | Andhra
YCP Leader Devineni Avinash Stopped At Shamshabad Airport Due To Lookout Notice
 

 

  • దుబాయ్ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన అవినాశ్
  • లుకౌట్ నోటీసు ఉందని అడ్డగించిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది
  • చేసేదేంలేక తిరిగి వెళ్లిపోయిన వైసీపీ నేత
దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ నేత దేవినేని అవినాశ్ ను శంషాబాద్ విమానాశ్రయ సిబ్బంది అడ్డుకున్నారు. మంగళగిరి పోలీసులకు సమాచారం అందించగా.. ఆయనపై కేసులు నమోదైన నేపథ్యంలో ప్రయాణానికి అనుమతించవద్దని వారు కోరారు. దీంతో శంషాబాద్ లో విమానం ఎక్కకుండా అవినాశ్ ను అధికారులు అడ్డుకున్నారు. లుకౌట్ నోటీసు ఉందని గుర్తుచేశారు.

దీంతో చేసేదేంలేక విమానాశ్రయం నుంచే అవినాశ్ వెనక్కి వెళ్లిపోయారు. గురువారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుందీ ఘటన. కాగా, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాశ్ పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడికి పాల్పడ్డ వారిలో కొంతమంది దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందని పేర్కొంటూ అవినాశ్ సహా పలువురిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. 

 

 

Link to comment
Share on other sites

28 minutes ago, vetrivel said:

Expected behavior from ex telugu yuvatha president and tdp leader 

Bharathi ki vangi vangi dandam

petina pakkaku netesarA…🤣🤣

 

  • Haha 1
Link to comment
Share on other sites

1 hour ago, praying said:

veedi kutha chekketharu le... e nayalni lopala eyali bail rakunda...

All prooks and kutha chekking eppudu start chestharu?

Link to comment
Share on other sites

18 minutes ago, nuvvu_naakina_paalem said:

All prooks and kutha chekking eppudu start chestharu?

All ready start aindhi meeke teliyatledu

Link to comment
Share on other sites

Police Notice: టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు

21-08-2024 Wed 14:36 | Andhra
Police Notice YSRCP Central Office in Mangalagiri

 

  • మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి పోలీసుల నోటీసులు
  • టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి రోజు సీసీటీవీ ఫుటేజీని సమర్పించాలన్న పోలీసులు
  • ఇదే కేసులో వైసీపీ నేత దేవినేని అవినాశ్‌కు కూడా పోలీసుల నోటీసులు

టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి పోలీసులు నోటీసులు అంటించారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి రోజు సీసీటీవీ ఫుటేజీని సమర్పించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 2021 అక్టోబర్‌ 19 నాటి సీసీ ఫుటేజ్‌ ను సమర్పించాలని నోటీసుల్లో పేర్కొన‌డం జ‌రిగింది. 

దాడి రోజు వైసీపీ ఆఫీస్‌ నుంచి ఎవరెవరు బయల్దేరారనే అంశంపై పోలీసులు విచార‌ణ చేస్తున్నారు. అలాగే ఇదే కేసులో వైసీపీ నేత దేవినేని అవినాశ్‌కు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. గుణదలలోని ఆయ‌న‌ ఇంటికి నోటీసులు అంటించారు. తాము చెప్పిన రోజు విచారణకు రావాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...