11_MohanReddy Posted August 17 Report Share Posted August 17 Quote Link to comment Share on other sites More sharing options...
Teluguredu Posted August 17 Report Share Posted August 17 There is no choice ,megha is close to bjp. Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post Android_Halwa Posted August 17 Popular Post Report Share Posted August 17 Somavaram polavaram… Kattali diaphram wall malli malli… 3 Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post psycopk Posted August 17 Popular Post Report Share Posted August 17 6 minutes ago, Android_Halwa said: Somavaram polavaram… Kattali diaphram wall malli malli… Puff dengi tinali tadepalli velli.. 4 Quote Link to comment Share on other sites More sharing options...
praying Posted August 17 Report Share Posted August 17 3 hours ago, 11_MohanReddy said: I thought it will go ot navayuga for continuity, not sure why megha got picked Quote Link to comment Share on other sites More sharing options...
Teluguredu Posted August 17 Report Share Posted August 17 3 minutes ago, praying said: I thought it will go ot navayuga for continuity, not sure why megha got picked Mostly because of bjp. Quote Link to comment Share on other sites More sharing options...
psycontr Posted August 17 Report Share Posted August 17 4 hours ago, 11_MohanReddy said: Ninnati varaku megha pai cbi investigation cheyali ani demand chesaru kadha mana yellow thammulu Quote Link to comment Share on other sites More sharing options...
vetrivel Posted August 17 Report Share Posted August 17 CBN in delhi means its times to clean Moshah bathroom again Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted August 17 Report Share Posted August 17 2 hours ago, psycopk said: Puff dengi tinali tadepalli velli.. Puff ae kada…mana visionaries elanga polavaram ne 10gi tinnaru…parliament salshinga PM ae chepindu.. Already okasari dobbi tini diaphram wall dobbichindu…malli kattali, mallo dovbinchali… Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted August 17 Report Share Posted August 17 2 hours ago, praying said: I thought it will go ot navayuga for continuity, not sure why megha got picked Ante okasari kuketattu kadithe malli vallake tender isthe mruddi tho navvutaremo ani.. Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted August 17 Report Share Posted August 17 1 hour ago, psycontr said: Ninnati varaku megha pai cbi investigation cheyali ani demand chesaru kadha mana yellow thammulu Washing machine effect… Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted August 17 Report Share Posted August 17 Nimmala Rama Naidu: ఇవాళ సిగ్గులేకుండా పోలవరం గురించి మాట్లాడుతున్నారు: మంత్రి నిమ్మల 17-08-2024 Sat 21:02 | Andhra ఢిల్లీలో ఆంధ్ర భవన్ లో నిమ్మల ప్రెస్ మీట్ వైసీపీ నేతలపై ఫైర్ ఐదేళ్లు అధికారంలో ఉండి 'పోలవరం'ను గోదావరిలో ముంచేశారని విమర్శలు జగన్ ఫేక్ స్వభావాన్ని బయటపెట్టుకున్నాడని వ్యాఖ్యలు ఢిల్లీ ఆంధ్ర భవన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. మంత్రి నిమ్మల రామానాయుడు సీఎం చంద్రబాబుతో పాటు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. నిన్న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో చంద్రబాబు సమావేశంలో నిమ్మల కూడా పాల్గొన్నారు. ఇవాళ ఢిల్లీలో మీడియా ముందుకు వచ్చిన నిమ్మల రామానాయుడు వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "ఐదేళ్లు అధికారంలో ఉండి పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచేసినోళ్లు సిగ్గు లేకుండా పోలవరం గురించి మాట్లాడుతున్నారు. తమ అసమర్ధ పాలనను కప్పిపుచ్చుకోవడానికే సమర్థవంతమైన నేటి పాలనపై జగన్ అసత్యాలు మాట్లాడుతున్నారు. పోలవరం గురించి వైసీపీ మాట్లాడుతుంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లు ఉంది. 2020 ఆగస్టులో వచ్చిన వరదల సమయానికి ఎగువ కాపర్ డ్యాం దెబ్బతిన్నదని హైదరాబాద్ ఐఐటీ నిపుణులు చెప్పిన మాట వాస్తవం కాదా? 2019 మే నెల నుంచి 2020 ఆగస్టు వరకు పనిచేసిన ఏజెన్సీ లేకపోవడమే డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినడానికి కారణమని ఐఐటీ నిపుణులు చెప్పలేదా? 2019 మే నెల నుండి రెండు నెలల్లో పూర్తి కావాల్సిన కాఫర్ డ్యాంను 13 నెలలైనా పూర్తి చేయకపోవడం వల్లే డయాఫ్రమ్ వాల్ విధ్వంసానికి గురైందని ఐఐటీ నిపుణులు చెప్పలేదా? క్లిష్టతరమైన ప్రాజెక్టులలో ఏజెన్సీలను మార్చవద్దని పీపీఏ హెచ్చరిస్తూ లేఖ రాయలేదా? ఒకే పనిని రెండు ఏజెన్సీలు చేస్తే పోలవరం డ్యాంకు ప్రమాదం వస్తే ఎవరు బాధ్యత వహిస్తారని పీపీఏ మినిట్స్ లో మిమ్మల్ని హెచ్చరించిన మాట వాస్తవం కాదా? తెలుగుదేశం ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టుకు రూ.11,762 కోట్లు ఖర్చు పెడితే కేంద్రం నుంచి వచ్చిన నిధులు 6,764 కోట్లు మాత్రమే. జగన్ ప్రభుత్వంలో పోలవరంకు రూ.4,167 కోట్లు ఖర్చు పెట్టగా... కేంద్రం నుంచి వచ్చిన నిధులు 8,382 కోట్లు. ఖర్చు పెట్టిన దానికంటే కేంద్రం నుంచి అధికంగా వచ్చిన రూ.3,385 కోట్లు పోలవరం నిధులను దారి మళ్లించిన మీకు పోలవరం గురించి మాట్లాడడానికి అర్హత లేదు. కేంద్రం నుంచి వచ్చే నిధులు కోసం చూడకుండా... ఎదురు ఖర్చు పెట్టింది టీడీపీ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను సైతం దారి మళ్లించిన జగన్ కు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంపై చిత్తశుద్ధి ఎక్కడ ఉంది? నిపుణుల కమిటీ తుది నివేదిక ఇవ్వకుండానే డ్రాఫ్ట్ ను ఎడిట్ చేసి తన ఫేక్ స్వభావాన్ని జగన్ మరోసారి బయట పెట్టాడు" అంటూ మంత్రి నిమ్మల ధ్వజమెత్తారు. Quote Link to comment Share on other sites More sharing options...
Pahelwan4 Posted August 17 Report Share Posted August 17 2 hours ago, psycontr said: Ninnati varaku megha pai cbi investigation cheyali ani demand chesaru kadha mana yellow thammulu Ippudu em pikaledu gathi ledu megha di nakadaniki ready aindu baboru Quote Link to comment Share on other sites More sharing options...
psycontr Posted August 18 Report Share Posted August 18 51 minutes ago, Pahelwan4 said: Ippudu em pikaledu gathi ledu megha di nakadaniki ready aindu baboru Papam vayya yellow thammula situation ee babori valla... urgent ga tiger lokesh ne cm cheyali Quote Link to comment Share on other sites More sharing options...
Raisins_72 Posted August 18 Report Share Posted August 18 Ee term lo ayina Polavaram finish chesthaara ledhantey as usual Jayamu Jayamu Chandhranna 2.0 song aa ?? 1 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.