Jump to content

Buchibabu: అమెరికాలో తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి

psycopk

Recommended Posts

Buchibabu: అమెరికాలో తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి

18-08-2024 Sun 19:28 | Andhra
AP Software Engineer dies in US

  • కాలిఫోర్నియాలో టెక్కీగా పనిచేస్తున్న బుచ్చిబాబు
  • కుటుంబంతో కలిసి బీచ్ కు వెళ్లిన వైనం
  • ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగి మృతి
  • బుచ్చిబాబు స్వస్థలం ఏపీలోని ప్రకాశం జిల్లా ముండ్లమూరు

అమెరికాలో ఐటీ ఇంజినీర్ గా పనిచేస్తున్న ఏపీకి చెందిన బుచ్చిబాబు ప్రమాదవశాత్తు మరణించారు. బుచ్చిబాబు వయసు 40 సంవత్సరాలు. బుచ్చిబాబు స్వస్థలం ప్రకాశం జిల్లా ముండ్లమూరు గ్రామం. 

కాలిఫోర్నియాలోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న బుచ్చిబాబు వారాంతం సెలవుల్లో కుటుంబంతో కలిసి బీచ్ కు వెళ్లరు. అయితే అలల తీవ్రత కారణంగా సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. 

బుచ్చిబాబు మృతితో అతడి కుటుంబం తల్లడిల్లుతోంది. బుచ్చిబాబు తల్లిదండ్రుల గుండెకోతతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. స్వగ్రామం ముండ్లమూరు గ్రామంలోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. కాగా, బుచ్చిబాబు మృతదేహాన్ని భారతకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం తోడ్పాటు అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఇటీవలకాలంలో భారతీయ విద్యార్థులు, వృత్తి నిపుణులు విదేశాల్లో మరణిస్తున్న ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి.
  • Sad 3
Link to comment
Share on other sites

37 minutes ago, psycopk said:

gofundme link missing

Link to comment
Share on other sites

On 8/18/2024 at 11:43 AM, BattalaSathi said:

gofundme link missing

If he is working in FTE role, company sponsored life insurance untundi at least Okka 500k. Rip 🪦 

Link to comment
Share on other sites

Ee TANA and NATA guys em chestunnar kaka.. looks like they are doing only for their Caste, Friends and Relatives.. they can endorse this.. it won't take much time for them... 

Link to comment
Share on other sites

He just came 1 year back to US and wife and kid vachi just 5-6 months avvuthundhi. just want to lake  n very unfortunate. kid ki already floating device undhi he went little inside and he also went inside not wearing any life jacket or depth undadhu annukonni. Swimming kuda radhu. papam very unfortunate he cried for help help. 2 guys went to save him but by then he drowned and cops n fire vallu vachi body thissukuvacharru outside ki. he was pronounced dead on spot. 

wife dont know to call 911 and lake dagara crowd baganne unnarru. some one called 911 and 15-20 mins lo matter over. 

i stay in folsom and know the full story. 

  • Sad 2
Link to comment
Share on other sites

4 hours ago, lucky7 said:

First thing to create is awareness what to do in panic situation. Papam very sad. Raka raka America vachi chanipovadam endo.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...