pinnigaaru Posted August 20 Report Share Posted August 20 59 minutes ago, Android_Halwa said: Yes…ilantive inka chama vuntayi… Only allegations…nothing gets proved. Sakshi paper and TV paid subscriber laaga unnav kadha bro nuvvu Quote Link to comment Share on other sites More sharing options...
paaparao Posted August 20 Report Share Posted August 20 1 hour ago, CanadianMalodu said: Lol, Baboru sontham jeetham nundi karchu petti vidhesi trips vesara 😂? 39 kotla PUBLIC MONEY karchu chesaru Baboru foreign trips ki 14-19 madhyalo.. chesindhi entayya ante, vana jvasthe karipoye tatkalika sachivalayam kattadam 😂 . Correction, Jagan REDDI malodu kadhu. nee bokka. malodu jagan gaadu gurunchi nuvu intha tension paduthunnavu. Quote Link to comment Share on other sites More sharing options...
CanadianMalodu Posted August 20 Report Share Posted August 20 36 minutes ago, paaparao said: nee bokka. malodu jagan gaadu gurunchi nuvu intha tension paduthunnavu. Nenu Malodini. Jagan REDDI. Andhuke jail lo vesina tonakaledhu. Aina Andharu conference Perlu cheppi kalavadaniki hotel ki velle type kadhu paparao 😂😂 Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted August 20 Report Share Posted August 20 1 hour ago, pinnigaaru said: Sakshi paper and TV paid subscriber laaga unnav kadha bro nuvvu Yeah bro…I love to read fiction…so sakshi chaduvutha…entertainment kosam ABN, comedy kosam TV5 sambadi show chustha.. Quote Link to comment Share on other sites More sharing options...
KonidelaBallayya Posted August 20 Report Share Posted August 20 21 minutes ago, Android_Halwa said: Yeah bro…I love to read fiction…so sakshi chaduvutha…entertainment kosam ABN, comedy kosam TV5 sambadi show chustha.. areeey neeku time ekadanundi dorkutundhi ra anna Namasthe telanagana epudu sadvuthavu ra mana telanagana news paper Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted August 20 Report Share Posted August 20 nenu undaga.. maa sai reddy ki em karma antuna shanti.. Quote Link to comment Share on other sites More sharing options...
akkum_bakkum Posted August 20 Report Share Posted August 20 5 hours ago, DaatarBabu2 said: Flowlo "Sai" Reddy badulu "Sri" Reddy Ani chadivithe motham Context ee maripothadi kada Anna 😁 Appudu bireddy voorukuntada Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted August 21 Report Share Posted August 21 YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు.. సీబీఐ పిటిషన్ 21-08-2024 Wed 12:57 | Andhra బ్రిటన్‌లో చదువుతున్న కుమార్తె వద్దకు వెళ్లేందుకు అనుమతి కోరిన జగన్ ఇవ్వొద్దంటూ నేడు సీబీఐ వాదనలు నిర్ణయాన్ని ఈ నెల 27కు వాయిదా వేసిన కోర్టు బ్రిటన్ వెళ్లేందుకు అనుమతినివ్వాలంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు వాదనలు జరిగాయి. సీబీఐ తన వాదనలు వినిపిస్తూ జగన్ విదేశీ పర్యటనకు అనుమతి నివ్వవద్దని కోర్టును కోరింది. జగన్ తరపు న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించారు. అనంతరం కోర్టు తన నిర్ణయాన్ని ఈ నెల 27కు వాయిదా వేసింది. విదేశీ పర్యటనకు అనుమతినివ్వాలని కోరుతూ జగన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వేర్వేరుగా నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై నిన్న విచారణ జరిగింది. యూకేలో చదువుతున్న కుమార్తె వద్దకు వెళ్లేందుకు జగన్ అనుమతి కోరగా.. యూకే, స్వీడన్, యూఎస్ వెళ్లేందుకు అనుమతినివ్వాలని విజయసాయి కోరారు. అక్రమాస్తుల కేసులో జగన్, విజయసాయిరెడ్డి ఏ1, ఏ2 నిందితులుగా ఉన్నారు. నిన్న వాదనల అనంతరం విచారణను నేటికి వాయిదా వేసింది. నేడు జరిగిన విచారణ అనంతరం జగన్ పిటిషన్ పై నిర్ణయాన్ని కోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted August 21 Report Share Posted August 21 YS Jagan: విదేశీ పర్యటనకు అనుమతి కోరిన జగన్, విజయసాయి రెడ్డి 21-08-2024 Wed 08:18 | Both States విజయసాయి పిటిషన్ పై తీర్పు ఈ నెల 30వ తేదీకి వాయిదా జగన్ పిటిషన్ పై కౌంటర్ దాఖలకు సమయం కోరిన సీబీఐ జగన్ పిటిషన్ పై నేడు సీబీఐ కోర్టులో విచారణ విదేశీ పర్యటనలకు వెళ్లేందుకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్, వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి వేర్వేరుగా నాంపల్లి సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లపై మంగళవారం విచారణ జరిగింది. వచ్చే నెలలో యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ కోరారు. జగన్ అభ్యర్ధనపై కౌంటర్ దాఖలకు సీబీఐ సమయం కోరడంతో న్యాయస్థానం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. మరో పక్క విజయసాయి రెడ్డి సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో యూకే, స్వీడన్, యూఎస్ వెళ్లేందుకు అనుమతి కోరారు. అయితే విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. విజయసాయి రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. అక్రమాస్తుల కేసులో జగన్, విజయసాయి రెడ్డి ఏ1, ఏ2 నిందితులుగా ఉండటంతో విదేశీ పర్యటనలకు వెళ్లాలంటే సీబీఐ కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో వీరు కోర్టు అనుమతితో విదేశీ పర్యటనలకు వెళ్లారు. Quote Link to comment Share on other sites More sharing options...
jaathiratnalu2 Posted August 21 Report Share Posted August 21 1 hour ago, psycopk said: YS Jagan: విదేశీ పర్యటనకు అనుమతి కోరిన జగన్, విజయసాయి రెడ్డి 21-08-2024 Wed 08:18 | Both States విజయసాయి పిటిషన్ పై తీర్పు ఈ నెల 30వ తేదీకి వాయిదా జగన్ పిటిషన్ పై కౌంటర్ దాఖలకు సమయం కోరిన సీబీఐ జగన్ పిటిషన్ పై నేడు సీబీఐ కోర్టులో విచారణ విదేశీ పర్యటనలకు వెళ్లేందుకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్, వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి వేర్వేరుగా నాంపల్లి సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లపై మంగళవారం విచారణ జరిగింది. వచ్చే నెలలో యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ కోరారు. జగన్ అభ్యర్ధనపై కౌంటర్ దాఖలకు సీబీఐ సమయం కోరడంతో న్యాయస్థానం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. మరో పక్క విజయసాయి రెడ్డి సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో యూకే, స్వీడన్, యూఎస్ వెళ్లేందుకు అనుమతి కోరారు. అయితే విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. విజయసాయి రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. అక్రమాస్తుల కేసులో జగన్, విజయసాయి రెడ్డి ఏ1, ఏ2 నిందితులుగా ఉండటంతో విదేశీ పర్యటనలకు వెళ్లాలంటే సీబీఐ కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో వీరు కోర్టు అనుమతితో విదేశీ పర్యటనలకు వెళ్లారు. @psycopk .. Intaki arrest eppudu . Mana Govt on Jagga arrest meeda actions emi levu as of now Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted August 21 Report Share Posted August 21 1 minute ago, jaathiratnalu2 said: @psycopk .. Intaki arrest eppudu . Mana Govt on Jagga arrest meeda actions emi levu as of now Dont know Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted August 21 Report Share Posted August 21 https://www.instagram.com/reel/C-7ZC6BJVXe/?igsh=Y3l5eGJxNGJqemhk Quote Link to comment Share on other sites More sharing options...
Joker_007 Posted August 21 Report Share Posted August 21 19 hours ago, Android_Halwa said: Calling pulkas …isari denikosam potunadu ? Surrogate ni akkada vethukuthademo... Quote Link to comment Share on other sites More sharing options...
HighlyRespected Posted August 21 Report Share Posted August 21 19 hours ago, Android_Halwa said: Calling pulkas …isari denikosam potunadu ? India lo egg puffs ipoyyayi anta..anduke Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.