Jump to content

ఆ తెలుగు డైరెక్టర్ కోరిక తీర్చమని టార్చర్ చేశాడు : ఇలియానా

Mediahypocrisy

Recommended Posts

ఇదిలా ఉంటే ఇలియానాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇలియానా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపులు గురించి చెప్పుకొచ్చింది. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొంతమంది నన్ను లైంగికంగా చాలా వేధించారు.అందులో కొంత మంది తెలుగు దర్శకులు కూడా ఉన్నారు. ఇక ఓ డైరెక్టర్ కోరిక తీర్చలేక నేను ఇంటికి వచ్చి సూసైడ్ చేసుకోవాలి అనుకున్నాను

అయితే ఫ్యామిలీ గుర్తుకు వచ్చి ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయాన్ని విరమించుకున్నానని ఇలియానా వెల్లడించింది. ఎవరో మూర్ఖుడు గురించి నేను ఎందుకు చనిపోవాలని అనుకున్నానని, అందుకే ఆత్మహత్య చేసుకోలేదని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఇలియానా ఆ డైరెక్టర్ పేరు మాత్రం బయట పెట్టలేదు. ఇలియానా మాటలు విన్నా ఆమె అభిమానులు ఇంతకీ ఇలియానాని లైంగికంగా ఇబ్బంది పెట్టిన ఆ టాలీవుడ్ డైరెక్టర్ ఎవరబ్బా అని కామెంట్స్ పెడుతున్నారు.

Link to comment
Share on other sites

Just now, Mediahypocrisy said:

Mahesh Babu and Ileana D'Cruz in Pokiri (2006)

Link to comment
Share on other sites

1 minute ago, BattalaSathi said:

Mahesh Babu and Ileana D'Cruz in Pokiri (2006)

Aa director evadaite abhimanulaki enti bro...entaki oppukundo kanukkuntaremo

  • Upvote 1
Link to comment
Share on other sites

sml_gallery_731_15_127875.gif  ante bhakti cinemallo ammavari patralu, ramayana based movies lo sita roles cheyadani ki indstry ki ochindhi, kani entha pani chesar ra telugu directors&verosbrahmanandam-heroes.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...