Jump to content

Prabhas-బాలీవుడ్ స్టార్ల‌ను వెన‌క్కి నెట్టి.. ఇండియా నెం.1 హీరోగా మారిన‌ ప్ర‌భాస్‌! 


psycopk

Recommended Posts

Prabhas-బాలీవుడ్ స్టార్ల‌ను వెన‌క్కి నెట్టి.. ఇండియా నెం.1 హీరోగా మారిన‌ ప్ర‌భాస్‌! 

23-08-2024 Fri 12:36 | Entertainment
Prabhas Most Popular Male Film Star In India
 

 

  • ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ మేల్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియా జాబితాలో జులై నెలకుగానూ అగ్రస్థానంలో డార్లింగ్‌
  • రెండో స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్
  • మూడో స్థానంతో స‌రిపెట్టుకున్న షారూక్ ఖాన్
  • ప్ర‌భాస్‌తో పాటు ప‌లువురు టాలీవుడ్ హీరోల‌కు ఈ జాబితాలో చోటు
  • హీరోయిన్ల‌లో అలియా భట్‌కు నెం.01 స్థానం  
రెబ‌ల్ స్టార్‌ ప్రభాస్ తాజాగా మరో ఘనత సాధించారు. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్‌ విడుదల చేసిన మోస్ట్ పాపులర్ మేల్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియా జాబితాలో జులై నెలకుగానూ అగ్రస్థానంలో నిలిచారు. బాలీవుడ్ స్టార్లు షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్‌ల‌ను వెన‌క్కి నెట్టి మ‌రీ ఇండియా నెం.1 హీరోగా అవ‌త‌రించారు. 

ఇక ఈ జాబితాలో రెండో స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజయ్ ఉన్నారు. మూడో స్థానంలో షారూక్  నిలిచారు. ప్ర‌భాస్‌తో పాటు ఈ లిస్ట్‌లో టాలీవుడ్ నుంచి ప‌లువురు హీరోలు చోటు ద‌క్కించుకున్నారు. వారిలో ప్రిన్స్‌ మహేశ్ బాబు నాలుగో స్థానంలో ఉంటే.. ఐదో స్థానంలో తార‌క్‌, ఏడో స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తొమ్మిది స్థానంలో గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చరణ్ ఉన్నారు. ఆ త‌ర్వాత ఆరో స్థానంలో అక్ష‌య్ కుమార్, ఎనిమిదో స్థానంలో స‌ల్లూభాయ్‌, పదో స్థానంలో అజిత్ కుమార్ నిలిచారు. 

అటు క‌థానాయిక‌ల‌లో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ అగ్రస్థానం కైవ‌సం చేసుకున్నారు. ఆ త‌ర్వాత  టాప్ -10లో వ‌రుస‌గా సమంత, దీపికా పదుకొణె, కాజల్ అగర్వాల్, నయనతార, కత్రినా కైఫ్, త్రిష, కియారా అద్వాణీ, కృతి సనన్, రష్మిక మందాన ఉన్నారు.
  • Upvote 2
Link to comment
Share on other sites

bwood mainstream actor gallu down chesi matladatam try chestharu.

But hindi movie audience wait chesthar, interest chupisthar pebby movie kosam, they admire him ani anipisthuntadhi valla matallo.

 

Link to comment
Share on other sites

1 minute ago, Assam_Bhayya said:

bwood mainstream actor gallu down chesi matladatam try chestharu.

But hindi movie audience wait chesthar, interest chupisthar pebby movie kosam, they admire him ani anipisthuntadhi valla matallo.

 

reason they dont have an alternative kaka Hindi lo antha aged and fading stars next generation lo okka star ledu...

just once read the comments under movie teaser Chhava ardham avuthundhi... valla true feeling.

but glad Prabhas consolidated his place with the latest two movies.

  • Upvote 1
Link to comment
Share on other sites

8 hours ago, psycopk said:

 

Prabhas-బాలీవుడ్ స్టార్ల‌ను వెన‌క్కి నెట్టి.. ఇండియా నెం.1 హీరోగా మారిన‌ ప్ర‌భాస్‌! 

23-08-2024 Fri 12:36 | Entertainment
Prabhas Most Popular Male Film Star In India
 

 

  • ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ మేల్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియా జాబితాలో జులై నెలకుగానూ అగ్రస్థానంలో డార్లింగ్‌
  • రెండో స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్
  • మూడో స్థానంతో స‌రిపెట్టుకున్న షారూక్ ఖాన్
  • ప్ర‌భాస్‌తో పాటు ప‌లువురు టాలీవుడ్ హీరోల‌కు ఈ జాబితాలో చోటు
  • హీరోయిన్ల‌లో అలియా భట్‌కు నెం.01 స్థానం  
రెబ‌ల్ స్టార్‌ ప్రభాస్ తాజాగా మరో ఘనత సాధించారు. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్‌ విడుదల చేసిన మోస్ట్ పాపులర్ మేల్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియా జాబితాలో జులై నెలకుగానూ అగ్రస్థానంలో నిలిచారు. బాలీవుడ్ స్టార్లు షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్‌ల‌ను వెన‌క్కి నెట్టి మ‌రీ ఇండియా నెం.1 హీరోగా అవ‌త‌రించారు. 

ఇక ఈ జాబితాలో రెండో స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజయ్ ఉన్నారు. మూడో స్థానంలో షారూక్  నిలిచారు. ప్ర‌భాస్‌తో పాటు ఈ లిస్ట్‌లో టాలీవుడ్ నుంచి ప‌లువురు హీరోలు చోటు ద‌క్కించుకున్నారు. వారిలో ప్రిన్స్‌ మహేశ్ బాబు నాలుగో స్థానంలో ఉంటే.. ఐదో స్థానంలో తార‌క్‌, ఏడో స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తొమ్మిది స్థానంలో గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చరణ్ ఉన్నారు. ఆ త‌ర్వాత ఆరో స్థానంలో అక్ష‌య్ కుమార్, ఎనిమిదో స్థానంలో స‌ల్లూభాయ్‌, పదో స్థానంలో అజిత్ కుమార్ నిలిచారు. 

అటు క‌థానాయిక‌ల‌లో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ అగ్రస్థానం కైవ‌సం చేసుకున్నారు. ఆ త‌ర్వాత  టాప్ -10లో వ‌రుస‌గా సమంత, దీపికా పదుకొణె, కాజల్ అగర్వాల్, నయనతార, కత్రినా కైఫ్, త్రిష, కియారా అద్వాణీ, కృతి సనన్, రష్మిక మందాన ఉన్నారు.

inka all set prabhas ki

Link to comment
Share on other sites

1 minute ago, mustang302 said:

teaser telugu GIF

ma raju anna okade vayya year ki two movies release chestunnadu papam, entha hard working o choosava... migilina vallu unnaru 3-4 oka sari ala vachhi potunnaru.... 

Link to comment
Share on other sites

10 minutes ago, Variety_Pullayya said:

what movies are in pipeline?

Salaar 2 ?

Kalki 2?

The Raja Saab.

Inko movie, Prabhas brathimladi role adigaadu vithnuu anni, "Kannappa" movie lo. pichukka-pichuka.gif

 

kannappa release eppuduu ani maatram adagakandi eppudo-telugu.gif

 

movie motham New Zealand lo set esi mari thesthuuu untam. latest update pichukka-pochuka.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...