Jump to content

TANA 2025 in Detroit anta - Chalapai vuncle alluni adhvaryam lo

DinguTaka

Recommended Posts

chalapai vuncle alludu ante mama lekkane aadollaki boledantha respect isthada ani @Android_Halwa wondering.

TANA: డెట్రాయిట్‌లోనే తానా 2025 మహాసభలు.. కోఆర్డినేటర్‌గా ఉదయ్‌ చాపలమడుగు

Eenadu
3–4 minutes

తానా మహాసభలను వచ్చే ఏడాది జులైలో డెట్రాయిట్‌ నగరంలో నిర్వహించాలని నిర్ణయించారు.

Published : 27 Aug 2024 17:30 IST

2782024tanabrk1a.webp

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 24వ మహాసభలకు వేదిక ఖరారైంది. వచ్చే ఏడాది జులైలో ఈ మహాసభలను డెట్రాయిట్‌లో నిర్వహించాలని నిర్ణయించారు.  ఈ మహాసభలకు కోఆర్డినేటర్‌గా ఉదయ్‌ కుమార్‌ చాపలమడుగు, ఛైర్మన్‌గా గంగాధర్‌ నాదెళ్ల నియమితులైనట్లు తానా కార్యదర్శి రాజా కసుకుర్తి వెల్లడించారు. ఈ మేరకు బోర్డు, ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తానా 2025 మహాసభలు జరిగే ప్రాంతాన్ని ఎంపిక చేసేందుకు నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ ఇచ్చిన నివేదికను ఈ సమావేశంలో ఆమోదించారు. ఈ కమిటీకి శ్రీనివాస్ కోనేరు ఛైర్మన్‌గా వ్యవహరించగా.. నరహరి కొడాలి, శ్రీనివాస్ దాసరి సభ్యులుగా ఉన్నారు. 2025 జులై మొదటి వారంలో ఈ మహాసభలను వైభవంగా నిర్వహించనున్నారు. 

ప్రతి పదేళ్ళకోసారి డెట్రాయిట్‌లో మహాసభలు జరగడం ఆనవాయితీగా కనిపిస్తోంది. 2005, 2015 సంవత్సరాల్లోనూ ఈ నగరంలోనే తానా మహాసభలు జరిగాయి. ఇప్పుడు కూడా ఆ ఆనవాయితీకి కొనసాగింపుగా 2025 మహాసభలను సైతం అక్కడే నిర్వహించాలని నిర్ణయించడం విశేషం. డెట్రాయిట్‌ తెలుగు కమ్యూనిటీకి దగ్గరగా ఉంటుందని, వచ్చిన అతిథులకు వసతి సౌకర్యాలు కల్పించేందుకు బాగుంటుందని కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజా కసుకుర్తి తెలిపారు.

వచ్చే ఏడాది  నిర్వహించనున్న తానా మహాసభలకు ఛైర్మన్‌గా గంగాధర్‌ నాదెళ్లను నియమించారు. తానాలో పాత తరానికి, కొత్త తరానికి బాగా పరిచయం ఉన్న ఆయన ఈ సభలను పర్యవేక్షించనున్నారు. ఈ మహాసభల సమన్వయకర్తగా నియమితులైన ఉదయకుమార్ చాపలమడుగు కృష్ణా జిల్లాలోని చల్లపల్లికి చెందినవారు. తానాలో వివిధ కీలక పదవులు నిర్వహించారు. డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (డీటీఏ) కార్యనిర్వాహక కమిటీలోనూ ఆయన అనేక పదవులు నిర్వహించారు. ముఖ్యంగా, బాగా గుర్తింపు పొందిన డీటీఏ 25వ, 40వ వార్షికోత్సవాల నిర్వహణలో కన్వీనర్‌గా ఆయన చేసిన కృషి అందరి ప్రశంసలను అందుకుంది. 2005 డెట్రాయిట్ తానా ద్వైవార్షిక సదస్సుకు డిప్యూటీ కోఆర్డినేటర్‌గానూ సేవలందించారు. 2007లో తానా చైతన్య స్రవంతి కోఆర్డినేటర్‌గానూ పనిచేశారు.  ప్రముఖ నటుడు దివంగత చలపతి రావు అల్లుడైన ఆయన, తన అద్భుతమైన ప్రసంగ నైపుణ్యాలతో తెలుగు ప్రజల్లో మంచి గుర్తింపు సాధించారు. జులై 2025లో మెట్రో డెట్రాయిట్‌లో జరగనున్న తానా సదస్సుకు ఆయన్ను సమన్వయకర్తగా ఎంపికచేయడం పట్ల పలువురు హర్షం చేస్తున్నారని తానా కార్యదర్శి రాజా కసుకుర్తి ఓ ప్రకటనలో తెలిపారు.

Link to comment
Share on other sites

42 minutes ago, Android_Halwa said:

Welcome back home TANA antunna detroit vaasulu…

Cheif Guest maa gumpu mestri ae na ?

mesthri for tata

Link to comment
Share on other sites

3 hours ago, Android_Halwa said:

Welcome back home TANA antunna detroit vaasulu…

Cheif Guest maa gumpu mestri ae na ?

Uncle, next NATA event eppudu? Last time ninnu Dallas Nata event lo kalisi mastu happy feel ayinaa.. 

Ee sari kuda Bhargav anna vastunnada?? 

Link to comment
Share on other sites

1 hour ago, Thokkalee said:

Last time NATA event ae naa jeevithaniki last event annai….11 seats tarvata ma jagananna gattiga pettindu…nonlore NATA..Only TANA..!! Its atmagouravam all the way..

Link to comment
Share on other sites

1 hour ago, Android_Halwa said:

Last time NATA event ae naa jeevithaniki last event annai….11 seats tarvata ma jagananna gattiga pettindu…nonlore NATA..Only TANA..!! Its atmagouravam all the way..

NATA website kuda down undi uncle 😲

Party power pothe matram, kanisam NATA website kuda maintain cheyyatledaa?? 

TANA lo emundi annaa.. plate meals kosam kottukune batch anthaa 

Link to comment
Share on other sites

1 minute ago, Thokkalee said:

NATA website kuda down undi uncle 😲

Party power pothe matram, kanisam NATA website kuda maintain cheyyatledaa?? 

TANA lo emundi annaa.. plate meals kosam kottukune batch anthaa 

TANA lo 

https://matrimony.tana.org/

Link to comment
Share on other sites

1 hour ago, Thokkalee said:

NATA website kuda down undi uncle 😲

Party power pothe matram, kanisam NATA website kuda maintain cheyyatledaa?? 

TANA lo emundi annaa.. plate meals kosam kottukune batch anthaa 

Chandranna rajyam kada…out of fear website shut down chesinaru anta…You know how things work in South Bihar…

Vunnadi antha TANA lo ne bedaru….virtualistic real estate la invest cheyalante TANA okate option

Link to comment
Share on other sites

6 hours ago, akkum_bakkum said:

Manasu paddava...eepatiki aame daughter ki kuda pelli aipoyuntadisilent_I1

oka generation late :giggle:

🥲 :3D_Smiles_314:

Yesss

Vaunt ni vaka luk aeskuntum, kutru feli aina Still curious bout mah krush datar vaunt

Link to comment
Share on other sites

2 hours ago, ManchamKodi said:

As a parent, we refrain our children from using handheld devices when they’re young, but the irony is we let them make their life’s most important decision by just forwarding bride or groom profiles on the same devices.

Let’s move on from that routine and learn to set-up matrimonial alliances, build networking and start socialising with families around you. Learn how to leverage the bonding, compatibility and walkthrough their roots, so you can effortlessly educate your kid and help him/her in making better life decisions.

250 dallarz far 365 day

Link to comment
Share on other sites

11 hours ago, DinguTaka said:

chalapai vuncle alludu ante mama lekkane aadollaki boledantha respect isthada ani @Android_Halwa wondering.

TANA: డెట్రాయిట్‌లోనే తానా 2025 మహాసభలు.. కోఆర్డినేటర్‌గా ఉదయ్‌ చాపలమడుగు

Eenadu
3–4 minutes

తానా మహాసభలను వచ్చే ఏడాది జులైలో డెట్రాయిట్‌ నగరంలో నిర్వహించాలని నిర్ణయించారు.

Published : 27 Aug 2024 17:30 IST

2782024tanabrk1a.webp

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 24వ మహాసభలకు వేదిక ఖరారైంది. వచ్చే ఏడాది జులైలో ఈ మహాసభలను డెట్రాయిట్‌లో నిర్వహించాలని నిర్ణయించారు.  ఈ మహాసభలకు కోఆర్డినేటర్‌గా ఉదయ్‌ కుమార్‌ చాపలమడుగు, ఛైర్మన్‌గా గంగాధర్‌ నాదెళ్ల నియమితులైనట్లు తానా కార్యదర్శి రాజా కసుకుర్తి వెల్లడించారు. ఈ మేరకు బోర్డు, ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తానా 2025 మహాసభలు జరిగే ప్రాంతాన్ని ఎంపిక చేసేందుకు నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ ఇచ్చిన నివేదికను ఈ సమావేశంలో ఆమోదించారు. ఈ కమిటీకి శ్రీనివాస్ కోనేరు ఛైర్మన్‌గా వ్యవహరించగా.. నరహరి కొడాలి, శ్రీనివాస్ దాసరి సభ్యులుగా ఉన్నారు. 2025 జులై మొదటి వారంలో ఈ మహాసభలను వైభవంగా నిర్వహించనున్నారు. 

ప్రతి పదేళ్ళకోసారి డెట్రాయిట్‌లో మహాసభలు జరగడం ఆనవాయితీగా కనిపిస్తోంది. 2005, 2015 సంవత్సరాల్లోనూ ఈ నగరంలోనే తానా మహాసభలు జరిగాయి. ఇప్పుడు కూడా ఆ ఆనవాయితీకి కొనసాగింపుగా 2025 మహాసభలను సైతం అక్కడే నిర్వహించాలని నిర్ణయించడం విశేషం. డెట్రాయిట్‌ తెలుగు కమ్యూనిటీకి దగ్గరగా ఉంటుందని, వచ్చిన అతిథులకు వసతి సౌకర్యాలు కల్పించేందుకు బాగుంటుందని కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజా కసుకుర్తి తెలిపారు.

వచ్చే ఏడాది  నిర్వహించనున్న తానా మహాసభలకు ఛైర్మన్‌గా గంగాధర్‌ నాదెళ్లను నియమించారు. తానాలో పాత తరానికి, కొత్త తరానికి బాగా పరిచయం ఉన్న ఆయన ఈ సభలను పర్యవేక్షించనున్నారు. ఈ మహాసభల సమన్వయకర్తగా నియమితులైన ఉదయకుమార్ చాపలమడుగు కృష్ణా జిల్లాలోని చల్లపల్లికి చెందినవారు. తానాలో వివిధ కీలక పదవులు నిర్వహించారు. డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (డీటీఏ) కార్యనిర్వాహక కమిటీలోనూ ఆయన అనేక పదవులు నిర్వహించారు. ముఖ్యంగా, బాగా గుర్తింపు పొందిన డీటీఏ 25వ, 40వ వార్షికోత్సవాల నిర్వహణలో కన్వీనర్‌గా ఆయన చేసిన కృషి అందరి ప్రశంసలను అందుకుంది. 2005 డెట్రాయిట్ తానా ద్వైవార్షిక సదస్సుకు డిప్యూటీ కోఆర్డినేటర్‌గానూ సేవలందించారు. 2007లో తానా చైతన్య స్రవంతి కోఆర్డినేటర్‌గానూ పనిచేశారు.  ప్రముఖ నటుడు దివంగత చలపతి రావు అల్లుడైన ఆయన, తన అద్భుతమైన ప్రసంగ నైపుణ్యాలతో తెలుగు ప్రజల్లో మంచి గుర్తింపు సాధించారు. జులై 2025లో మెట్రో డెట్రాయిట్‌లో జరగనున్న తానా సదస్సుకు ఆయన్ను సమన్వయకర్తగా ఎంపికచేయడం పట్ల పలువురు హర్షం చేస్తున్నారని తానా కార్యదర్శి రాజా కసుకుర్తి ఓ ప్రకటనలో తెలిపారు.

Inka pulkas agaru bhoomi mida rechipotaru

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...