Jump to content

జ‌గ‌న‌న్న‌కు రోజా బిగ్ షాక్..?

akkum_bakkum

Recommended Posts

వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు, జ‌బ‌ర్ద‌స్త్ రోజా.. ఆ పార్టీకి దూర‌మ‌వుతున్నారా?  ఇక‌, వైసీపీకి గుడ్ బై చెప్పి.. ఏకంగా త‌న మ‌కాం.. త‌మిళ‌నాడుకు మార్చేస్తున్నారా? ఇదీ.. గ‌త రెండు రోజులుగా రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతున్న చ‌ర్చ‌. అయితే.. దీనికి నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌త్యేకంగా ఆధారాలు ల‌భించ‌లేదు. దీంతో ఇది నిజ‌మో కాదో.. అన్న చ‌ర్చ అయితే.. సాగింది. ఇప్పుడు దీనికి సంబంధించి రోజా చిన్న క్లూ ఇచ్చేసిన‌ట్లు తెలుస్తోంది. దీంతో రోజా ఇక‌ జ‌గ‌న‌న్న‌కు గుడ్ బై చెప్పేసిన‌ట్టేన‌ని అంటున్నారు.

చిత్తూరు జిల్లా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2014, 2019లో విజ‌యం ద‌క్కించుకున్న రోజా.. మంత్రిగా కూడా రెండేళ్ల‌పాటు అవ‌కాశం చిక్కించుకున్నారు. కానీ, రాష్ట్రంలో మారిన రాజ‌కీయ వాతావ‌ర‌ణం.. పైగా కూట‌మి దూకుడుతో వైసీపీ పుంజుకునేలా క‌నిపించ‌డం లేద‌ని సీనియ‌ర్లు చాలా మంది భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో రోజా కూడా.. కొన్నాళ్లుగా సైలెంట్ అయిపోయారు. పైగా త‌మిళ‌నాడులోనే ఎక్కువ‌గా ఉంటున్నారు. అక్క‌డి ఆల‌యాల చుట్టూ తిరుగుతున్నారు.

పైగా త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్‌ను త‌ర‌చుగా రోజా దంపతులు క‌లుస్తుండ‌డం.. అక్క‌డి సంక్షేమ కార్య‌క్రమాల‌కు చెక్కుల రూపంలో సాయం చేస్తుండ‌డం కూడా.. తెలిసిందే. ఇక‌, ఇప్పుడు డీఎంకేలో చేరేందుకు రోజా మార్గం సుగ‌మం చేసుకున్నార‌నేది చ‌ర్చ‌గా మారింది. వైసీపీకి అందుకే దూరంగా ఉంటున్నార‌ని తెలుస్తోంది. దీనికి ద‌న్నుగా.. ఎప్పుడూ త‌న సోష‌ల్ మీడియా మాధ్య‌మాలైన‌.. ఫేస్ బుక్‌, ఇన్ స్టా, వాట్సాప్‌ల‌లో జ‌గ‌న్ ఫొటోలు, వైసీపీ జెండాల‌ను ఆమె తీసేశారు.

నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడీ డీపీలుగా ఆమె వైసీపీ అధినేత జ‌గ‌న్ ఫొటోల‌ను, జెండాల‌ను పెట్టుకున్నారు. కానీ, రెండు రోజులుగా ఆమె వైఖ‌రి మారిపోయింది. తాజాగా ఆమె డీపీల‌ను మార్చేసి.. పూర్తిగా త‌న పేరును మాత్ర‌మే పెట్టుకున్నారు. ఎక్క‌డా వైసీపీ అన్న పేరు కూడా లేకుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. ఈ ప‌రిణామాల‌తో ఇక‌, రోజా.. పార్టీ మార్పు ఖాయ‌మైంద‌నే చ‌ర్చ‌కు బ‌లం చేకూరింది. ఆమె భ‌ర్త సెల్వ‌మ‌ణికి త‌మిళ‌నాడు నేప‌థ్యం ఉన్న విష‌యం తెలిసిందే. అక్క‌డ ఆయ‌న ద‌ర్శ‌కుడు కూడా. ఈ నేప‌థ్యంలోనే రోజా త‌న రాజీక‌య రైలు బండిని రూటు మార్చుకునేలా చేశారని తెలుస్తోంది. 

Link to comment
Share on other sites

6 minutes ago, Android_Halwa said:

Idi shock endi, blessing kada…

adendi vaa ministry ichinanka kuda ila chesthe ela..who will continue those boothul?

Link to comment
Share on other sites

2 hours ago, akkum_bakkum said:

System lo eptaiki apudu new blood ravali…TDP produces enough of such specimens and exports to other parties.

Gutkha Nani aina Roja aina…

Repu inkokaru…

Link to comment
Share on other sites

2 hours ago, akkum_bakkum said:

వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు, జ‌బ‌ర్ద‌స్త్ రోజా.. ఆ పార్టీకి దూర‌మ‌వుతున్నారా?  ఇక‌, వైసీపీకి గుడ్ బై చెప్పి.. ఏకంగా త‌న మ‌కాం.. త‌మిళ‌నాడుకు మార్చేస్తున్నారా? ఇదీ.. గ‌త రెండు రోజులుగా రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతున్న చ‌ర్చ‌. అయితే.. దీనికి నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌త్యేకంగా ఆధారాలు ల‌భించ‌లేదు. దీంతో ఇది నిజ‌మో కాదో.. అన్న చ‌ర్చ అయితే.. సాగింది. ఇప్పుడు దీనికి సంబంధించి రోజా చిన్న క్లూ ఇచ్చేసిన‌ట్లు తెలుస్తోంది. దీంతో రోజా ఇక‌ జ‌గ‌న‌న్న‌కు గుడ్ బై చెప్పేసిన‌ట్టేన‌ని అంటున్నారు.

చిత్తూరు జిల్లా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2014, 2019లో విజ‌యం ద‌క్కించుకున్న రోజా.. మంత్రిగా కూడా రెండేళ్ల‌పాటు అవ‌కాశం చిక్కించుకున్నారు. కానీ, రాష్ట్రంలో మారిన రాజ‌కీయ వాతావ‌ర‌ణం.. పైగా కూట‌మి దూకుడుతో వైసీపీ పుంజుకునేలా క‌నిపించ‌డం లేద‌ని సీనియ‌ర్లు చాలా మంది భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో రోజా కూడా.. కొన్నాళ్లుగా సైలెంట్ అయిపోయారు. పైగా త‌మిళ‌నాడులోనే ఎక్కువ‌గా ఉంటున్నారు. అక్క‌డి ఆల‌యాల చుట్టూ తిరుగుతున్నారు.

పైగా త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్‌ను త‌ర‌చుగా రోజా దంపతులు క‌లుస్తుండ‌డం.. అక్క‌డి సంక్షేమ కార్య‌క్రమాల‌కు చెక్కుల రూపంలో సాయం చేస్తుండ‌డం కూడా.. తెలిసిందే. ఇక‌, ఇప్పుడు డీఎంకేలో చేరేందుకు రోజా మార్గం సుగ‌మం చేసుకున్నార‌నేది చ‌ర్చ‌గా మారింది. వైసీపీకి అందుకే దూరంగా ఉంటున్నార‌ని తెలుస్తోంది. దీనికి ద‌న్నుగా.. ఎప్పుడూ త‌న సోష‌ల్ మీడియా మాధ్య‌మాలైన‌.. ఫేస్ బుక్‌, ఇన్ స్టా, వాట్సాప్‌ల‌లో జ‌గ‌న్ ఫొటోలు, వైసీపీ జెండాల‌ను ఆమె తీసేశారు.

నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడీ డీపీలుగా ఆమె వైసీపీ అధినేత జ‌గ‌న్ ఫొటోల‌ను, జెండాల‌ను పెట్టుకున్నారు. కానీ, రెండు రోజులుగా ఆమె వైఖ‌రి మారిపోయింది. తాజాగా ఆమె డీపీల‌ను మార్చేసి.. పూర్తిగా త‌న పేరును మాత్ర‌మే పెట్టుకున్నారు. ఎక్క‌డా వైసీపీ అన్న పేరు కూడా లేకుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. ఈ ప‌రిణామాల‌తో ఇక‌, రోజా.. పార్టీ మార్పు ఖాయ‌మైంద‌నే చ‌ర్చ‌కు బ‌లం చేకూరింది. ఆమె భ‌ర్త సెల్వ‌మ‌ణికి త‌మిళ‌నాడు నేప‌థ్యం ఉన్న విష‌యం తెలిసిందే. అక్క‌డ ఆయ‌న ద‌ర్శ‌కుడు కూడా. ఈ నేప‌థ్యంలోనే రోజా త‌న రాజీక‌య రైలు బండిని రూటు మార్చుకునేలా చేశారని తెలుస్తోంది. 

Good news for YCP. Rotha candidate and loud mouth and Iron leg.

Link to comment
Share on other sites

connecting the dots, she just wants DMK CM Stalin to protect her when the AP Govt tries to arrest her. 

There is no change in parties here. 

  • Upvote 2
Link to comment
Share on other sites

51 minutes ago, AndhraneedSCS said:

connecting the dots, she just wants DMK CM Stalin to protect her when the AP Govt tries to arrest her. 

There is no change in parties here. 

Stalin won't do it,bcoz dmk tdp relations are used to be very good on both sides...jagan ochaka as cm ,Stalin jagan tho close ga move ayyadu and even tried to witch hunt ycp political opponents businesses in tamilnadu..,so Stalin chepina Chandrababu vinadu

Link to comment
Share on other sites

53 minutes ago, AndhraneedSCS said:

connecting the dots, she just wants DMK CM Stalin to protect her when the AP Govt tries to arrest her. 

There is no change in parties here. 

Make sense...vijay party ani leaks icharu...cases kosam power shelter annamata

Link to comment
Share on other sites

1 minute ago, Mancode said:

Stalin won't do it,bcoz dmk tdp relations are used to be very good on both sides...jagan ochaka as cm ,Stalin jagan tho close ga move ayyadu and even tried to witch hunt ycp political opponents businesses in tamilnadu..,so Stalin chepina Chandrababu vinadu

Doesn't add up. stalin jagan close aithe ycp businesses in tamilnadu meeda witch hunt enti?

Link to comment
Share on other sites

2 minutes ago, akkum_bakkum said:

Doesn't add up. stalin jagan close aithe ycp businesses in tamilnadu meeda witch hunt enti?

Ycp ki opposition leaders businesses i mean 

  • Upvote 1
Link to comment
Share on other sites

6 hours ago, akkum_bakkum said:

Doesn't add up. stalin jagan close aithe ycp businesses in tamilnadu meeda witch hunt enti?

Adhedho rrr gaadu interview lo cheppadu daaniki pedda proofs lev.

Only link that you can find is megha donating huge sums to DMK .kaani megha anni parties ki donate chestaadu(except TDP ) ,adhedho jagan stalin relation valla donate chesaadu Ani chepataaniki le,TDP ippudu nda lo undhi kaabati bjp through lobbying cheskuntaadu.

Link to comment
Share on other sites

9 hours ago, Mancode said:

Stalin won't do it,bcoz dmk tdp relations are used to be very good on both sides...jagan ochaka as cm ,Stalin jagan tho close ga move ayyadu and even tried to witch hunt ycp political opponents businesses in tamilnadu..,so Stalin chepina Chandrababu vinadu

Roja ni target cheste TDP ki paisa raadu. Atleast Stalin mata vinnatlu vini TN lo panulu chakkabettukuntaru. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...