Jump to content

Mopidevi venkata ramana rao


JerseyBidda

Recommended Posts

Mopidevi: తెదేపాలో చేరుతున్నా: వైకాపా ఎంపీ మోపిదేవి వెంకటరమణ | i-will-join-in-tdp-says-mopidevi-venkata-ramana https://www.eenadu.net/telugu-news/politics/i-will-join-in-tdp-says-mopidevi-venkata-ramana/0500/124159103

 

ఏంటండీ ఈ దారుణం, జగన్ తో పాటు జైలు లో ఊచలు లెక్కపెట్టాడు. రేపల్లె నియోజకవర్గo లో గట్టి పట్టు ఉంది కాంగ్రెస్ టైమ్స్ నుండి. ఇప్పుడు కాడి వదిలేస్తున్నాడు 

తమ్ముడు బెట్టింగ్స్ పేకాట మీద బాగా సంపాదించాడు, కొడుకు ని దింపుదాం అనుకున్నాడు కానీ వైసీపీ టికెట్ ఇవ్వలేదు. ప్రస్తుత mla కి పిల్లలు లేరు, ఇప్పుడే టీడీపీ కాడి మోస్తే కొడుక్కి ఇప్పుడు కాకపోయినా కొన్నాళ్ళకు టికెట్ వస్తుంది అనుకున్నాడు ఏమో 🙏🏻.

రేపల్లె నియోజకవర్గం లో వైసీపీ నాయకత్వం ఖాళీ నే ఇంకా. గతం లో వీధి కి ఒక లీడర్ ఉండేవారు మోపిదేవి సపోర్ట్ తో. గతం లో టీడీపీ క్యాడర్ ఇతని మీద హత్యయత్నం కూడ చేసారు, ఎలా సర్దుకుపోతాడో చూడాలి 😂

Link to comment
Share on other sites

Ycp may give leadership to devineni mallikarjuna rao  ex mla..

Current mla Satya Prasad only invited him into party..they got to some understanding it seems.

Link to comment
Share on other sites

7 minutes ago, HighlyRespected said:

Ycp may give leadership to devineni mallikarjuna rao  ex mla..

Current mla Satya Prasad only invited him into party..they got to some understanding it seems.

Yes he joined JSP in 2019 expecting ticket but jsp denied ticket siting loyal cadre. That loyal cadre became silent post 2019. There's leadership void in jsp repalle too. 

Yes, his stance would be interesting as he got good financial background.

Link to comment
Share on other sites

1 hour ago, JerseyBidda said:

Mopidevi: తెదేపాలో చేరుతున్నా: వైకాపా ఎంపీ మోపిదేవి వెంకటరమణ | i-will-join-in-tdp-says-mopidevi-venkata-ramana https://www.eenadu.net/telugu-news/politics/i-will-join-in-tdp-says-mopidevi-venkata-ramana/0500/124159103

 

ఏంటండీ ఈ దారుణం, జగన్ తో పాటు జైలు లో ఊచలు లెక్కపెట్టాడు. రేపల్లె నియోజకవర్గo లో గట్టి పట్టు ఉంది కాంగ్రెస్ టైమ్స్ నుండి. ఇప్పుడు కాడి వదిలేస్తున్నాడు 

తమ్ముడు బెట్టింగ్స్ పేకాట మీద బాగా సంపాదించాడు, కొడుకు ని దింపుదాం అనుకున్నాడు కానీ వైసీపీ టికెట్ ఇవ్వలేదు. ప్రస్తుత mla కి పిల్లలు లేరు, ఇప్పుడే టీడీపీ కాడి మోస్తే కొడుక్కి ఇప్పుడు కాకపోయినా కొన్నాళ్ళకు టికెట్ వస్తుంది అనుకున్నాడు ఏమో 🙏🏻.

రేపల్లె నియోజకవర్గం లో వైసీపీ నాయకత్వం ఖాళీ నే ఇంకా. గతం లో వీధి కి ఒక లీడర్ ఉండేవారు మోపిదేవి సపోర్ట్ తో. గతం లో టీడీపీ క్యాడర్ ఇతని మీద హత్యయత్నం కూడ చేసారు, ఎలా సర్దుకుపోతాడో చూడాలి 😂

Satya prasad anna siva koduku vunnadu no issue 

next elections ki new segment kuchinapudi vastundi antunaru kuchinapudi or nizam patnam 

Link to comment
Share on other sites

1 hour ago, manadonga said:

Satya prasad anna siva koduku vunnadu no issue 

next elections ki new segment kuchinapudi vastundi antunaru kuchinapudi or nizam patnam 

Woah, adi vaste cake walk ae mopidevi ki

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...