Jump to content

Revanth Reddy: కవితకు బెయిల్‌పై వ్యాఖ్య.. రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

psycopk

Recommended Posts

54 minutes ago, psycopk said:

ఇలాంటి ప్ర‌వ‌ర్త‌న ఉంటే ఓటుకు నోటు విచార‌ణ రాష్ట్రం బ‌య‌టే నిర్వ‌హిద్దాం" అని జ‌స్టిస్ గ‌వాయ్ ధ‌ర్మాస‌నం తీవ్రంగా వ్యాఖ్యానించింది.—- idi indirect warning la undi… looks like they indirectly confirmed revant comments

Supreme Court em cheyali cheppu uncle … yes collided with bjp ani cheppala 

Link to comment
Share on other sites

59 minutes ago, psycopk said:

Revanth Reddy: కవితకు బెయిల్‌పై వ్యాఖ్య.. రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం 

29-08-2024 Thu 16:56 | Telangana
SC unhappy with Revanth Reddy comments
 
  • బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందం వల్లే కవితకు బెయిల్ వచ్చిందన్న సీఎం
  • రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టిన సుప్రీంకోర్టు
  • తాము అంతరాత్మ ప్రకారమే విధులు నిర్వహిస్తామన్న కోర్టు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం ఓటుకు నోటు కేసుపై విచారణ సందర్భంగా పిటిషనర్ జగదీశ్ రెడ్డి తరఫున ఆయన న్యాయవాది వాదనలు వినిపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ తీర్పుపై చేసిన వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.

బీజేపీ, బీఆర్ఎస్ మ‌ధ్య ఒప్పందం వ‌ల్లే, క‌విత‌కు బెయిల్ వ‌చ్చింద‌ని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. దీనిని సుప్రీంకోర్టు సీరియ‌స్‌గా తీసుకుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్య‌క్తి ఇలా మాట్లాడటమా? అని ప్ర‌శ్నించింది. జ‌స్టిస్ బీఆర్ గ‌వాయి నేతృత్వంలోని సుప్రీం బెంచ్‌... ముఖ్యమంత్రి వ్యాఖ్యలను త‌ప్పుబ‌ట్టింది. సీఎం చేసిన వ్యాఖ్య‌లు.. ప్ర‌జ‌ల మెద‌ళ్ల‌లో అనుమానాల‌కు తావిస్తుందన్నారు. తమ ఆదేశాల‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చినా తామేమీ బాధ‌ప‌డ‌మ‌ని, కానీ తాము త‌మ అంత‌రాత్మ ప్ర‌కార‌మే విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంటామ‌ని పేర్కొంది.

సీఎం అంటే బాధ్యతగా ఉండాలని, ఇలా మాట్లాడటం సరికాదని పేర్కొంది. కోర్టు తీర్పులను రాజకీయాల్లోకి లాగడం మంచిది కాదని పేర్కొంది. "రాజ‌కీయ నాయ‌కుల‌ను సంప్ర‌దించి మేం ఆదేశాలు ఇస్తామా? ఎవ‌రి వ్యాఖ్య‌లనూ ప‌ట్టించుకోం.. మా విధిని నిర్వ‌హిస్తాం... ప్ర‌మాణ పూర్వ‌కంగా ప‌ని చేస్తాం. ఎవ‌రి ప‌నుల్లోనూ జోక్యం చేసుకోం. స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం అంటే గౌర‌వం లేదా? వ్య‌వ‌స్థ‌ల ప‌ట్ల గౌరవం ఉండాలి. ఇలాంటి ప్ర‌వ‌ర్త‌న ఉంటే ఓటుకు నోటు విచార‌ణ రాష్ట్రం బ‌య‌టే నిర్వ‌హిద్దాం" అని జ‌స్టిస్ గ‌వాయ్ ధ‌ర్మాస‌నం తీవ్రంగా వ్యాఖ్యానించింది.

ఆయన ఇజ్జత్ లేనోడు ,
సుప్రీంకోర్టు అంత ఘోరంగా తిట్టినా,
సిగ్గు లేకుండా పబ్లిసిటీ దొరికిందని సంబరపడే రకం,
అందుకే ఆయనను చీప్ మినిస్టర్ అంటారు

  • Upvote 1
Link to comment
Share on other sites

Vote ki Note case lo lopalestaru ra Revanthu.. Noru control lo petuko.. Gatti video proofs and audio proofs vunnayi unlike other cases. 

  • Haha 1
Link to comment
Share on other sites

8 minutes ago, argadorn said:

Supreme Court em cheyali cheppu uncle … yes collided with bjp ani cheppala 

Silent ga undochu.. ledu ee topic varaku matladi vadileya vachu

Link to comment
Share on other sites

2 hours ago, psycopk said:

idi indirect warning la undi… looks like they indirectly confirmed revant comments

Supreme court justice ekkadaina blackmail chestaada? 😂

Supreme court cheppina rendu vere vere statements ni kalipi, News item chesadu mana Pinkie Journalist sympathizer.

Akka ki vachinde Bailu, edo swantra poratam chesi vidudala aina Jati Pita kuturilaa buildup stories propaganda.

  • Thanks 1
  • Haha 1
Link to comment
Share on other sites

2 hours ago, psycopk said:

Revanth Reddy: కవితకు బెయిల్‌పై వ్యాఖ్య.. రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం 

29-08-2024 Thu 16:56 | Telangana
SC unhappy with Revanth Reddy comments
 
  • బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందం వల్లే కవితకు బెయిల్ వచ్చిందన్న సీఎం
  • రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టిన సుప్రీంకోర్టు
  • తాము అంతరాత్మ ప్రకారమే విధులు నిర్వహిస్తామన్న కోర్టు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం ఓటుకు నోటు కేసుపై విచారణ సందర్భంగా పిటిషనర్ జగదీశ్ రెడ్డి తరఫున ఆయన న్యాయవాది వాదనలు వినిపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ తీర్పుపై చేసిన వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.

బీజేపీ, బీఆర్ఎస్ మ‌ధ్య ఒప్పందం వ‌ల్లే, క‌విత‌కు బెయిల్ వ‌చ్చింద‌ని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. దీనిని సుప్రీంకోర్టు సీరియ‌స్‌గా తీసుకుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్య‌క్తి ఇలా మాట్లాడటమా? అని ప్ర‌శ్నించింది. జ‌స్టిస్ బీఆర్ గ‌వాయి నేతృత్వంలోని సుప్రీం బెంచ్‌... ముఖ్యమంత్రి వ్యాఖ్యలను త‌ప్పుబ‌ట్టింది. సీఎం చేసిన వ్యాఖ్య‌లు.. ప్ర‌జ‌ల మెద‌ళ్ల‌లో అనుమానాల‌కు తావిస్తుందన్నారు. తమ ఆదేశాల‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చినా తామేమీ బాధ‌ప‌డ‌మ‌ని, కానీ తాము త‌మ అంత‌రాత్మ ప్ర‌కార‌మే విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంటామ‌ని పేర్కొంది.

సీఎం అంటే బాధ్యతగా ఉండాలని, ఇలా మాట్లాడటం సరికాదని పేర్కొంది. కోర్టు తీర్పులను రాజకీయాల్లోకి లాగడం మంచిది కాదని పేర్కొంది. "రాజ‌కీయ నాయ‌కుల‌ను సంప్ర‌దించి మేం ఆదేశాలు ఇస్తామా? ఎవ‌రి వ్యాఖ్య‌లనూ ప‌ట్టించుకోం.. మా విధిని నిర్వ‌హిస్తాం... ప్ర‌మాణ పూర్వ‌కంగా ప‌ని చేస్తాం. ఎవ‌రి ప‌నుల్లోనూ జోక్యం చేసుకోం. స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం అంటే గౌర‌వం లేదా? వ్య‌వ‌స్థ‌ల ప‌ట్ల గౌరవం ఉండాలి. ఇలాంటి ప్ర‌వ‌ర్త‌న ఉంటే ఓటుకు నోటు విచార‌ణ రాష్ట్రం బ‌య‌టే నిర్వ‌హిద్దాం" అని జ‌స్టిస్ గ‌వాయ్ ధ‌ర్మాస‌నం తీవ్రంగా వ్యాఖ్యానించింది.

Ade jaggad aithe cheppu tho thengina Supreme Court ani headline undedi kada anna 

  • Haha 2
Link to comment
Share on other sites

23 minutes ago, adavilo_baatasaari said:

Supreme court justice ekkadaina blackmail chestaada? 😂

Supreme court cheppina rendu vere vere statements ni kalipi, News item chesadu mana Pinkie Journalist sympathizer.

Akka ki vachinde Bailu, edo swantra poratam chesi vidudala aina Jati Pita kuturilaa buildup stories propaganda.

Mari mana bolli babu ki em vachindi Anna gajjalo gajji ani cheppi bail techukunnadu anta 

Link to comment
Share on other sites

4 minutes ago, Pahelwan4 said:

Mari mana bolli babu ki em vachindi Anna gajjalo gajji ani cheppi bail techukunnadu anta 

Appudu nyayam gelichindi anna… chinna baabu Delhi velli baaga kastapadi nyayanni gelipinchadu… 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...