Jump to content

lokesh files case on bharathi's sakshitt

psycopk

Recommended Posts

చినబాబు చిరుతిండి పేరుతో లోకేష్‌పై పేపర్ ఉందని బురద చల్లేశారు కానీ.. అది ఇప్పుడు సాక్షి పైనే పడింది. విశాఖ కోర్టులో ఆయన రూ. 75 కోట్లకు వేసిన పరువు నష్టం కేసులో వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసులో విచారణ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆ పత్రిక కథనంలో ఒక్కటంటే ఒక్క నిజం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సాక్షి పత్రికలో రాసినట్లుగా ఖర్చులు చేసినప్పుడు తాను విశాఖలో కూడా లేనని ఆధారాలు సమర్పించారు.

నిజానికి గత వైసీపీ హయాంలో ఇలాంటి తప్పుడు ప్రచారాలు లెక్కలేనన్ని చేశారు. అవి జాతీయ మీడియాకు కూడా లీకులిచ్చారు. ఇలా చాలా పత్రికలు రాయడంతో.. అన్నింటికీ నారా లోకేష్ లీగల్ నోటీసులు పంపించారు. అన్ని పత్రికలు నారా లోకేష్‌కు క్షమాపణలు ప్రచురించాయి. వార్తలలో తప్పుడు సమాచారం ఇచ్చామని ఒప్పుకున్నాయి. కానీ సాక్షికి మాత్రం ఈగో అడ్డం చ్చింది. స్వయంగా జగనే సాక్షిలో తప్పుడు వార్తలు రాస్తారని చెప్పుకున్నారు. అయినా .. లోకేష్ కు క్షమాపణలు ఏమిటని ఊరుకున్నారు. లోకేష్ పట్టువదలకుండా .. కోర్టు వరకూ వెళ్లారు. ఇప్పుడు కాకపోతే.. మరోఆరు నెలల్లో అయినా కోర్టు..

లోకేష్ కు క్షమాపణలు చెప్పమనో.. పరిహారం చెల్లింమనో ఆధేశాలు ఇస్తుంది. ఎందుకంటే ఆ కథనాన్ని సమర్థించుకునేందుకు సాక్షి వద్ద ఆధారాలే లేవు. అప్పుడైనా క్షమాపణ చెప్పాలి లేదా పరిహారం కట్టాల్సిందే. సాక్షి ఏ మార్గం ఎంచుకుంటుందో మరి !
 
Link to comment
Share on other sites

23 minutes ago, ntr2ntr said:

he spent 75lks for this case... they have to pay up..

Link to comment
Share on other sites

3 minutes ago, Anta Assamey said:

Jagan Anna ki 75 Cr is like tip...torch.gif 

money kante.. sakshitt is bharathi shittt ani pracharam chalu....

Link to comment
Share on other sites

43 minutes ago, psycopk said:

wait cheyi... ongo pedatadu...

Daddy's boy 👶ki antha scene ledhu 

TDP's disti bomma

  • Haha 1
Link to comment
Share on other sites

34 minutes ago, TeluguTexas said:

Daddy's boy 👶ki antha scene ledhu 

TDP's disti bomma

Delhi lo red book ani dharna chesina vadiki chepu…

Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:

wait cheyi... ongo pedatadu...

Pawananna legs mida padetodu…evadini ongopedtadu ?

  • Haha 2
Link to comment
Share on other sites

43 minutes ago, TeluguTexas said:

Daddy's boy 👶ki antha scene ledhu 

TDP's disti bomma

nuvu lokesh anna kopam chudalle

Link to comment
Share on other sites

28 minutes ago, Android_Halwa said:

Pawananna legs mida padetodu…evadini ongopedtadu ?

Sakshitt owner ni.. ade bharathi ni

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...