The_Mentalist Posted August 30 Report Share Posted August 30 20 minutes ago, ntr2ntr said: Thu okka iconic character ledhu Nag >>>>>> Bali 1 1 Quote Link to comment Share on other sites More sharing options...
DallasKarreBaluGadu Posted August 30 Report Share Posted August 30 28 minutes ago, ntr2ntr said: 10 Lakh collection ante Utter FLOP ka baap unnadu kada mental Balio lamdikoduku Quote Link to comment Share on other sites More sharing options...
vetrivel Posted August 30 Report Share Posted August 30 Intentionally pinching so called Jr Ntr fans @mettastar @JAMBALHOT_RAJA By saying no side roles and villain roles Quote Link to comment Share on other sites More sharing options...
vetrivel Posted August 30 Report Share Posted August 30 57 minutes ago, ntr2ntr said: Hero with most all time utter disasters - 45 movies Hero whose highest collection was less than Vijay Devarakonda and Varun Tej until 2021 1 Quote Link to comment Share on other sites More sharing options...
andhra_jp Posted August 30 Report Share Posted August 30 1 minute ago, vetrivel said: Hero with most all time utter disasters - 45 movies Hero whose highest collection was less than Vijay Devarakonda and Varun Tej until 2021 antaa baanee vundi kaani asalu Bull Bull neeku yee angle loo hero laaga kanipinchaadu nayana 1 Quote Link to comment Share on other sites More sharing options...
vetrivel Posted August 30 Report Share Posted August 30 Just now, andhra_jp said: antaa baanee vundi kaani asalu Bull Bull neeku yee angle loo hero laaga kanipinchaadu nayana Sorry brother As much as i consider him the most useless All tdp supporters here are die hard bul buls 2 Quote Link to comment Share on other sites More sharing options...
ntr2ntr Posted August 30 Author Report Share Posted August 30 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted August 30 Report Share Posted August 30 Balakrishna: బాలయ్య నటనకు నేటితో 50 ఏళ్లు.. ఎల్లుండి అతిరథ మహారథుల సమక్షంలో ఘన సన్మానం 30-08-2024 Fri 12:16 | Entertainment 1974 ఆగస్ట్ 30న విడుదలైన 'తాతమ్మ కల' బాలయ్య తొలి చిత్రం ఎన్టీఆర్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య సెప్టెంబర్ 1న బాలయ్యకు ఘన సన్మానం చరిత్ర సృష్టించాలన్నా, దాన్ని తిరగరాయాలన్నా మాకే సొంతం అని నందమూరి బాలకృష్ణ అంటుంటారు. అది ఆయన సీరియస్ గా అంటారో లేక సరదాగా అంటారో కానీ... అది నిజమే అనిపిస్తుంది. ఈరోజుతో సినీ నటుడిగా ఆయన 50 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. 1974 ఆగస్ట్ 30న అంటే సరిగ్గా ఇదే రోజున విడుదలైన 'తాతమ్మ కల' చిత్రంతో సినీ పరిశ్రమలోకి బాలయ్య అడుగుపెట్టారు. సాధారణంగా 30 ఏళ్లు లేదా 40 ఏళ్లు పూర్తి చేసుకున్న హీరోలు ఆ తర్వాత క్యారెక్టర్ పాత్రలకు షిఫ్ట్ అవుతారు. బాలయ్య మాత్రం ఇప్పటికీ హీరోగానే కొనసాగుతున్నారు. ఇటీవలి కాలంలో బాలయ్య నటించిన ప్రతి సినిమా రూ. 100 కోట్ల మార్కును దాటుతోంది. తన సినీ ప్రయాణంలో బాలయ్య ఎన్నో ఘన విజయాలను సాధించారు. తన తండ్రి ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి... తిరుగులేని నటుడిగా కొనసాగుతున్నారు. నటుడిగా 50 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న బాలయ్యను సినీ పరిశ్రమ ఘనంగా సన్మానించబోతోంది. సెప్టెంబర్ 1న దక్షిణాది సినీ పరిశ్రమలోని అతిరథ మహారథుల సమక్షంలో ఆయనకు ఘన సన్మానం చేయబోతున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted August 30 Report Share Posted August 30 Chandrababu: బాలకృష్ణ 50 ఏళ్ల నట ప్రస్థానంపై సీఎం చంద్రబాబు స్పందన 30-08-2024 Fri 14:10 | Both States 'తాతమ్మ కల' చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలకృష్ణ 1974 ఆగస్టు 30న రిలీజైన 'తాతమ్మ కల' చిత్రం గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్న బాలయ్య శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు వయసుతో సంబంధం లేకుండా, అభిమానుల్లో ఇప్పటికీ క్రేజ్ నిలుపుకుంటూ, బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ కెరీర్ పరంగా గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్నారు. ఐదు దశాబ్దాల కిందట బాలకృష్ణ మొదటి చిత్రం 'తాతమ్మ కల' ఇదే రోజున (ఆగస్టు 30) రిలీజైంది. ఈ నేపథ్యంలో, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఆంధ్రుల అభిమాన కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తన 50 ఏళ్ల నట ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. 50 ఏళ్ల క్రితం ఇదే రోజున విడుదలైన 'తాతమ్మ కల' చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన బాలయ్య ఇప్పటికీ అగ్రహీరోగా రాణిస్తున్నారని కితాబిచ్చారు. నేటి తరాన్ని కూడా అలరించే చిత్రాలతో బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొడుతున్నారని కొనియాడారు. తండ్రి ఎన్టీఆర్ పోషించిన పౌరాణిక పాత్రలతో పాటు అన్ని జానర్లలో నటించి తానేంటో చాటిచెప్పారంటూ బాలకృష్ణ ఘనతలను చంద్రబాబు ప్రస్తావించారు. కథానాయకుడిగానే కాకుండా ప్రజా నాయకుడిగా కూడా రాణిస్తున్న బాలకృష్ణ మరిన్ని రికార్డులను సృష్టించాలని, మరెన్నో మైలురాళ్లను అధిగమించి అన్ స్టాపబుల్ గా ముందుకు సాగాలని కోరుకుంటున్నానని ఆకాంక్షించారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted August 30 Report Share Posted August 30 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted August 30 Report Share Posted August 30 Quote Link to comment Share on other sites More sharing options...
ntr2ntr Posted August 30 Author Report Share Posted August 30 Quote Link to comment Share on other sites More sharing options...
ntr2ntr Posted August 30 Author Report Share Posted August 30 Quote Link to comment Share on other sites More sharing options...
ntr2ntr Posted August 30 Author Report Share Posted August 30 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted August 31 Report Share Posted August 31 Nara Lokesh: అన్ స్టాపబుల్ హీరో మా బాల మామయ్య: నారా లోకేశ్ 31-08-2024 Sat 08:00 | Both States శుక్రవారంతో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలకృష్ణ సినీ ప్రస్థానం ఈ సందర్భంగా బాలయ్యకు పలువురు ప్రముఖుల అభినందనలు 'ఎక్స్' వేదికగా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నారా లోకేశ్ టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ సినీ ప్రస్థానం శుక్రవారంతో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆయనకు సినీ రంగంతో పాటు, వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన అల్లుడు, మంత్రి నారా లోకేశ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. ‘బాల మామయ్యా.. సరిలేరు నీకెవ్వరయ్యా!’ అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. "యాభై ఏళ్లుగా వెండితెరపై తిరుగులేని కథానాయకుడిగా వెలుగుతూ ఉన్న మా బాల మామయ్యకు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. ‘తాతమ్మకల’తో 1974వ సంవత్సరంలో తెరంగేట్రం చేసిన మామయ్య వేయని పాత్ర లేదు.. చేయని ప్రయోగం లేదు. ఐదు దశాబ్దాలలో హీరోగా 109 సినిమాలలో నటించి అవార్డులు-రివార్డులు అందుకుని రికార్డు సృష్టించారు. ప్రయోజనాత్మక, ప్రయోగాత్మక సినిమాలతో గాడ్ ఆఫ్ మాసెస్ గా బాల మామయ్య పేరుగాంచారు. సాంఘిక, పౌరాణిక, వినోద ప్రధానమైన చిత్రాలలో హీరోగా నటించి అశేష అభిమానుల్ని సంపాదించుకున్నారు. అగ్రహీరోగా వెలుగొందుతూనే రాజకీయాల్లో రాణిస్తూ, సేవా కార్యక్రమాలతో ప్రజల మనస్సులు గెలుచుకున్న అన్ స్టాపబుల్ హీరో మా బాల మామయ్య" అని లోకేశ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.