psycopk Posted August 30 Report Share Posted August 30 BRS: రాజీనామాకు కట్టుబడి ఉన్నా: హరీశ్ రావు 30-08-2024 Fri 07:23 | Telangana రేవంత్ రెడ్డి నిర్వహించింది చిట్ చాట్‌లు కాదు.. చీట్ చాట్లు అంటూ హరీశ్ రావు సెటైర్ వాల్మీకి స్కామ్‌పై ఈడీ విచారణ కోరే దమ్ము కాంగ్రెస్‌కు ఉందా అని ప్రశ్నించిన హరీశ్ రావు కూల్చివేతల ప్రభుత్వంగా రేవంత్ సర్కార్ మారిందని హరీశ్ రావు విమర్శ తాను ఇప్పటికీ రాజీనామాకు కట్టుబడి ఉన్నానని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని చెప్పానన్నారు. ఆగస్టు 15 లోగా చాలా చోట్ల రుణమాఫీ జరగలేదని స్పష్టం చేశారు. రుణ మాఫీ పాక్షికంగా మాత్రమే అయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డే చెప్పారని గుర్తు చేశారు. గురువారం ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. రేవంత్ రెడ్డి నిర్వహించింది చిట్ చాట్‌లు కాదని.. చీట్ చాట్‌లని విమర్శించారు. చిట్ చాట్ రికార్డు ఉండదు కాబట్టి గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని అన్నారు. రుణ మాఫీ చేయని గజ దొంగ.. నన్ను దొంగ అంటున్నారని విమర్శించారు. వాల్మీకి స్కామ్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉన్నారని హరీశ్ రావు ఆరోపించారు. వాల్మీకి స్కామ్‌పై ఈడీ విచారణ కోరే దమ్ము కాంగ్రెస్‌కి ఉందా అని ప్రశ్నించారు. బీజేపీ ఎందుకు విచారణ చేయట్లేదని ప్రశ్నించారు. బడే భాయ్.. చోటా భాయ్ కాబట్టే తెలంగాణలో విచారణ చేయట్లేదని అన్నారు. ఒక పక్క రాహుల్ గాంధీ, మరో పక్క బీజేపీ కూడా వాల్మీకి స్కామ్‌పై మాట్లాడటం లేదని హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కూల్చివేతల ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. దీంతో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పూర్తిగా తగ్గిపోయిందని అన్నారు. బుద్ద భవన్‌లో హైడ్రా ఆఫీసు, జీహెచ్ఎంసీ ఆఫీసు నాలా మీదనే ఉన్నాయని, ముందు వీటిని, నెక్లెస్ రోడ్డులో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌లు, రెస్టారెంట్లు, ఐ మ్యాక్స్‌లను కూలగొట్టాలని డిమాండ్ చేశారు. నోటీసులతో పాటు పరిహారం కూడా ఇవ్వాలని అన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
vetrivel Posted August 30 Report Share Posted August 30 2 Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post argadorn Posted August 30 Popular Post Report Share Posted August 30 35 minutes ago, psycopk said: BRS: రాజీనామాకు కట్టుబడి ఉన్నా: హరీశ్ రావు 30-08-2024 Fri 07:23 | Telangana రేవంత్ రెడ్డి నిర్వహించింది చిట్ చాట్‌లు కాదు.. చీట్ చాట్లు అంటూ హరీశ్ రావు సెటైర్ వాల్మీకి స్కామ్‌పై ఈడీ విచారణ కోరే దమ్ము కాంగ్రెస్‌కు ఉందా అని ప్రశ్నించిన హరీశ్ రావు కూల్చివేతల ప్రభుత్వంగా రేవంత్ సర్కార్ మారిందని హరీశ్ రావు విమర్శ తాను ఇప్పటికీ రాజీనామాకు కట్టుబడి ఉన్నానని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని చెప్పానన్నారు. ఆగస్టు 15 లోగా చాలా చోట్ల రుణమాఫీ జరగలేదని స్పష్టం చేశారు. రుణ మాఫీ పాక్షికంగా మాత్రమే అయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డే చెప్పారని గుర్తు చేశారు. గురువారం ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. రేవంత్ రెడ్డి నిర్వహించింది చిట్ చాట్‌లు కాదని.. చీట్ చాట్‌లని విమర్శించారు. చిట్ చాట్ రికార్డు ఉండదు కాబట్టి గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని అన్నారు. రుణ మాఫీ చేయని గజ దొంగ.. నన్ను దొంగ అంటున్నారని విమర్శించారు. వాల్మీకి స్కామ్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉన్నారని హరీశ్ రావు ఆరోపించారు. వాల్మీకి స్కామ్‌పై ఈడీ విచారణ కోరే దమ్ము కాంగ్రెస్‌కి ఉందా అని ప్రశ్నించారు. బీజేపీ ఎందుకు విచారణ చేయట్లేదని ప్రశ్నించారు. బడే భాయ్.. చోటా భాయ్ కాబట్టే తెలంగాణలో విచారణ చేయట్లేదని అన్నారు. ఒక పక్క రాహుల్ గాంధీ, మరో పక్క బీజేపీ కూడా వాల్మీకి స్కామ్‌పై మాట్లాడటం లేదని హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కూల్చివేతల ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. దీంతో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పూర్తిగా తగ్గిపోయిందని అన్నారు. బుద్ద భవన్‌లో హైడ్రా ఆఫీసు, జీహెచ్ఎంసీ ఆఫీసు నాలా మీదనే ఉన్నాయని, ముందు వీటిని, నెక్లెస్ రోడ్డులో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌లు, రెస్టారెంట్లు, ఐ మ్యాక్స్‌లను కూలగొట్టాలని డిమాండ్ చేశారు. నోటీసులతో పాటు పరిహారం కూడా ఇవ్వాలని అన్నారు. Uncle mind pani chesthundhi kadha … 30 to 40 percent ayindhi ani ministers ayindhi antuntay harish mata thapindu antavu .. poni harish gadu resign chesina cheyapoyina people ki theda undadhu first loan waiver Cheyamanu Mee shishyudini 4 Quote Link to comment Share on other sites More sharing options...
Pahelwan4 Posted August 30 Report Share Posted August 30 53 minutes ago, psycopk said: BRS: రాజీనామాకు కట్టుబడి ఉన్నా: హరీశ్ రావు 30-08-2024 Fri 07:23 | Telangana రేవంత్ రెడ్డి నిర్వహించింది చిట్ చాట్‌లు కాదు.. చీట్ చాట్లు అంటూ హరీశ్ రావు సెటైర్ వాల్మీకి స్కామ్‌పై ఈడీ విచారణ కోరే దమ్ము కాంగ్రెస్‌కు ఉందా అని ప్రశ్నించిన హరీశ్ రావు కూల్చివేతల ప్రభుత్వంగా రేవంత్ సర్కార్ మారిందని హరీశ్ రావు విమర్శ తాను ఇప్పటికీ రాజీనామాకు కట్టుబడి ఉన్నానని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని చెప్పానన్నారు. ఆగస్టు 15 లోగా చాలా చోట్ల రుణమాఫీ జరగలేదని స్పష్టం చేశారు. రుణ మాఫీ పాక్షికంగా మాత్రమే అయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డే చెప్పారని గుర్తు చేశారు. గురువారం ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. రేవంత్ రెడ్డి నిర్వహించింది చిట్ చాట్‌లు కాదని.. చీట్ చాట్‌లని విమర్శించారు. చిట్ చాట్ రికార్డు ఉండదు కాబట్టి గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని అన్నారు. రుణ మాఫీ చేయని గజ దొంగ.. నన్ను దొంగ అంటున్నారని విమర్శించారు. వాల్మీకి స్కామ్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉన్నారని హరీశ్ రావు ఆరోపించారు. వాల్మీకి స్కామ్‌పై ఈడీ విచారణ కోరే దమ్ము కాంగ్రెస్‌కి ఉందా అని ప్రశ్నించారు. బీజేపీ ఎందుకు విచారణ చేయట్లేదని ప్రశ్నించారు. బడే భాయ్.. చోటా భాయ్ కాబట్టే తెలంగాణలో విచారణ చేయట్లేదని అన్నారు. ఒక పక్క రాహుల్ గాంధీ, మరో పక్క బీజేపీ కూడా వాల్మీకి స్కామ్‌పై మాట్లాడటం లేదని హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కూల్చివేతల ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. దీంతో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పూర్తిగా తగ్గిపోయిందని అన్నారు. బుద్ద భవన్‌లో హైడ్రా ఆఫీసు, జీహెచ్ఎంసీ ఆఫీసు నాలా మీదనే ఉన్నాయని, ముందు వీటిని, నెక్లెస్ రోడ్డులో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌లు, రెస్టారెంట్లు, ఐ మ్యాక్స్‌లను కూలగొట్టాలని డిమాండ్ చేశారు. నోటీసులతో పాటు పరిహారం కూడా ఇవ్వాలని అన్నారు. Pichi gita lesinda uncle niku. Own ministers ee cheptunnaru kaledu 17 lakh farmers inka pending unnai Antunte inka valla vatralu jokuthav endi sandranna Edo AI city kadtundu anta PPT vadulu okati. 1 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted August 30 Author Report Share Posted August 30 1 hour ago, argadorn said: Uncle mind pani chesthundhi kadha … 30 to 40 percent ayindhi ani ministers ayindhi antuntay harish mata thapindu antavu .. poni harish gadu resign chesina cheyapoyina people ki theda undadhu first loan waiver Cheyamanu Mee shishyudini Mata tapina vadini venka esuku raku… Quote Link to comment Share on other sites More sharing options...
Joker_007 Posted August 30 Report Share Posted August 30 HR anna paina unna nammakam antha paye.. Inni rojulu credibility unna leader anukunna ... Quote Link to comment Share on other sites More sharing options...
Propmgr Posted August 30 Report Share Posted August 30 6 hours ago, argadorn said: Uncle mind pani chesthundhi kadha … 30 to 40 percent ayindhi ani ministers ayindhi antuntay harish mata thapindu antavu .. poni harish gadu resign chesina cheyapoyina people ki theda undadhu first loan waiver Cheyamanu Mee shishyudini 5 hours ago, Pahelwan4 said: Pichi gita lesinda uncle niku. Own ministers ee cheptunnaru kaledu 17 lakh farmers inka pending unnai Antunte inka valla vatralu jokuthav endi sandranna Edo AI city kadtundu anta PPT vadulu okati. Adantha maak telvad … pottodu maa naa nakka gaadi kukka… vaadni moyadam maa pacha kukkas ki thappadu 1 Quote Link to comment Share on other sites More sharing options...
jaathiratnalu2 Posted August 30 Report Share Posted August 30 5 hours ago, psycopk said: Mata tapina vadini venka esuku raku… Mottaniki CBN n His shishyudu kalipi state ni emi chestaro ani antunna @Android_Halwa Quote Link to comment Share on other sites More sharing options...
Drunkenmonkey Posted August 30 Report Share Posted August 30 8 hours ago, psycopk said: BRS: రాజీనామాకు కట్టుబడి ఉన్నా: హరీశ్ రావు 30-08-2024 Fri 07:23 | Telangana రేవంత్ రెడ్డి నిర్వహించింది చిట్ చాట్‌లు కాదు.. చీట్ చాట్లు అంటూ హరీశ్ రావు సెటైర్ వాల్మీకి స్కామ్‌పై ఈడీ విచారణ కోరే దమ్ము కాంగ్రెస్‌కు ఉందా అని ప్రశ్నించిన హరీశ్ రావు కూల్చివేతల ప్రభుత్వంగా రేవంత్ సర్కార్ మారిందని హరీశ్ రావు విమర్శ తాను ఇప్పటికీ రాజీనామాకు కట్టుబడి ఉన్నానని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని చెప్పానన్నారు. ఆగస్టు 15 లోగా చాలా చోట్ల రుణమాఫీ జరగలేదని స్పష్టం చేశారు. రుణ మాఫీ పాక్షికంగా మాత్రమే అయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డే చెప్పారని గుర్తు చేశారు. గురువారం ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. రేవంత్ రెడ్డి నిర్వహించింది చిట్ చాట్‌లు కాదని.. చీట్ చాట్‌లని విమర్శించారు. చిట్ చాట్ రికార్డు ఉండదు కాబట్టి గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని అన్నారు. రుణ మాఫీ చేయని గజ దొంగ.. నన్ను దొంగ అంటున్నారని విమర్శించారు. వాల్మీకి స్కామ్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉన్నారని హరీశ్ రావు ఆరోపించారు. వాల్మీకి స్కామ్‌పై ఈడీ విచారణ కోరే దమ్ము కాంగ్రెస్‌కి ఉందా అని ప్రశ్నించారు. బీజేపీ ఎందుకు విచారణ చేయట్లేదని ప్రశ్నించారు. బడే భాయ్.. చోటా భాయ్ కాబట్టే తెలంగాణలో విచారణ చేయట్లేదని అన్నారు. ఒక పక్క రాహుల్ గాంధీ, మరో పక్క బీజేపీ కూడా వాల్మీకి స్కామ్‌పై మాట్లాడటం లేదని హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కూల్చివేతల ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. దీంతో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పూర్తిగా తగ్గిపోయిందని అన్నారు. బుద్ద భవన్‌లో హైడ్రా ఆఫీసు, జీహెచ్ఎంసీ ఆఫీసు నాలా మీదనే ఉన్నాయని, ముందు వీటిని, నెక్లెస్ రోడ్డులో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌లు, రెస్టారెంట్లు, ఐ మ్యాక్స్‌లను కూలగొట్టాలని డిమాండ్ చేశారు. నోటీసులతో పాటు పరిహారం కూడా ఇవ్వాలని అన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
Drunkenmonkey Posted August 30 Report Share Posted August 30 1 hour ago, Propmgr said: Adantha maak telvad … pottodu maa naa nakka gaadi kukka… vaadni moyadam maa pacha kukkas ki thappadu Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted August 30 Author Report Share Posted August 30 17 minutes ago, Drunkenmonkey said: eediki neelu vachai aa kada ani kadu... andhrollaki nelu potunai ani edupu... ee dikkumalina attitude enti ra langass ki.. Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted August 30 Report Share Posted August 30 3 hours ago, psycopk said: eediki neelu vachai aa kada ani kadu... andhrollaki nelu potunai ani edupu... ee dikkumalina attitude enti ra langass ki.. That’s called as rights….water rights. Oops…rights gurinchi miku teliyadu kada…pakka state olla mida pabbam gadipesina batch kada.. Quote Link to comment Share on other sites More sharing options...
megadheera Posted August 30 Report Share Posted August 30 10 hours ago, psycopk said: Mata tapina vadini venka esuku raku… Last time mee tiger rajakaeeya sanyasam chesta annadu TRS ki ghmc lo 100 seats vaste. Emaindo koncham kanukkova thatha Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted August 30 Author Report Share Posted August 30 27 minutes ago, megadheera said: Last time mee tiger rajakaeeya sanyasam chesta annadu TRS ki ghmc lo 100 seats vaste. Emaindo koncham kanukkova thatha If thats true, May be revant is not credible too… but harish lost his credibility with this.. Quote Link to comment Share on other sites More sharing options...
psycontr Posted August 30 Report Share Posted August 30 12 hours ago, argadorn said: Uncle mind pani chesthundhi kadha … 30 to 40 percent ayindhi ani ministers ayindhi antuntay harish mata thapindu antavu .. poni harish gadu resign chesina cheyapoyina people ki theda undadhu first loan waiver Cheyamanu Mee shishyudini Pakke state south bihar vallu zomato coupons kosam vese postlu ignore cheyi bro. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.