Naaperushiva Posted September 1 Report Share Posted September 1 baa adey chettho Krishna lanka rani gaari thota etc places ela vunnayo kooda veyyi... avi eppudu munige places ... retaining wall valla ave munaga ledhu ani antunnaru Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted September 1 Author Report Share Posted September 1 3 hours ago, Yuvasamudram said: Eee daridrudu vasthe edo okati jaruguthadi. Appudu Vizag ippudu Vijawada. pakka state paytm batch aa... koncham vadu... anna time lo varadalu vaste.. .pichi mundakoduuku red carpet and stage veyinchukunadu... to visit crops... ekkada nudni vastaru vayya half brains anta nake tagulataru,. 2 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted September 1 Author Report Share Posted September 1 Vangalapudi Anitha: భారీ వర్షాలపై అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష..కీలక ఆదేశాలు జారీ 01-09-2024 Sun 08:53 | Andhra అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత రానున్న రెండు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి అనిత ఇకపై ఎలాంటి ప్రాణనష్టాలు సంభవించకుండా చూడాలని అధికారులకు ఆదేశించిన మంత్రి ఏపీలో భారీ వర్షాలపై హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి అనిత.. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అన్నారు. తీరం వెంబటి గంటకు 45 నుండి 55 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఆదివారం చాలా చోట్ల మోస్తరు వర్షాలు. అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. రానున్న రెండు రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఇకపై ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ లకు హోంమంత్రి సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలానే త్వరతగతిన సహాయక చర్యలు చేపట్టాలని, ప్రభావిత మండలాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఆర్ డబ్ల్యుఎస్, హెల్త్ అధికారులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలని చెప్పారు. ప్రమాదకరంగా ఉన్న హోర్డింగ్స్, పడిన చెట్లు వెంటనే తొలగించాలని సూచించారు. రోడ్ల మీద నీరు పూర్తి స్థాయిలో తగ్గే వరకూ ప్రజలు బయటకు రాకూడదని, సహాయక చర్యల్లో ప్రజలు అధికారులకు సహకరించాలని మంత్రి కోరారు. Quote Link to comment Share on other sites More sharing options...
Yuvasamudram Posted September 1 Report Share Posted September 1 1 hour ago, psycopk said: pakka state paytm batch aa... koncham vadu... anna time lo varadalu vaste.. .pichi mundakoduuku red carpet and stage veyinchukunadu... to visit crops... ekkada nudni vastaru vayya half brains anta nake tagulataru,. Veellaki sagam vaadatame ekkuvani feel avuthunna. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.