Jump to content

Gudla gallery eng college vishaym lo..

ANNA_PLEASE_PETTU

Recommended Posts

1 hour ago, ANNA_PLEASE_PETTU said:

Omg cbn hasthsm vunda dintlo ..can't believe

cbn gave clear instructions.. adi sakshi propoganda le... 

video posted to show her kutta balupu aka arrogance

  • Haha 1
Link to comment
Share on other sites

19 minutes ago, psycopk said:

cbn gave clear instructions.. adi sakshi propoganda le... 

video posted to show her kutta balupu aka arrogance

Oh, clear instructions ichesada..!!! 
 
Aithe okay. Girls relax, instructions ochesinayi…

  • Upvote 1
Link to comment
Share on other sites

5 minutes ago, Android_Halwa said:

Oh, clear instructions ichesada..!!! 
 
Aithe okay. Girls relax, instructions ochesinayi…

Divvala Madhuri: దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఫోన్ కాల్ లీక్ ..సోషల్ మీడియాలో వైరల్

01-09-2024 Sun 08:24 | Andhra
Divvala Madhuri suicide drama exposed

  • దివ్వెల మాధురి కారు ప్రమాదంలో ట్విస్ట్ 
  • అంబులెన్స్ లో ఆసుపత్రికి వెళుతూ దువ్వాడతో కాల్ మాట్లాడిన మాధురి
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఫోన్ కాల్ ఆడియో

శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ పంచాయతీ వ్యవహారం రచ్చరచ్చ అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ స్నేహితురాలు దివ్వెల మాధురి కారు పలాస లక్ష్మీపురం టోల్ ప్లాజా వద్ద ప్రమాదానికి గురైంది. అయితే నాడు ఇది ప్రమాదం కాదనీ, తానే ఆత్మహత్యాయత్నం చేసుకున్నానంటూ మాధురి మీడియా ముందు చెప్పింది. ఈ అంశానికి సంబంధించి దువ్వాడ శ్రీనివాస్, మాధురి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. 

ప్రమాదం జరిగిన తర్వాత మాధురి అంబులెన్స్ లో ఆసుపత్రికి వెళుతున్న క్రమంలో ఆమెతో దువ్వాడ మాట్లాడుతూ .. కావాలనే కారుతో ఢీకొట్టి సూసైడ్ చేసుకోవాలని అనుకున్నానని, వాణి వేధింపులు తట్టుకోలేక మనస్థాపంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా మీడియాకు చెప్పు, వైద్యులు, పోలీసులతో వ్యవహారం తాను చూసుకుంటానని మాధురికి శ్రీనివాస్ సూచించినట్లుగా ఆ ఆడియోలో ఉంది. ఈ ఆడియో లీక్ కావడంతో జరిగిన కారు ప్రమాదాన్ని ఈ విధంగా ఉపయోగించుకున్నారా అన్న కామెంట్స్ నెటిజన్ ల నుండి వినబడుతున్నాయి. 
Link to comment
Share on other sites

11 minutes ago, psycopk said:

A college ki dhiniki em sambanfam

Link to comment
Share on other sites

5 minutes ago, Mr Mirchi said:

varni...finger chupisthundi...enti aa dhyryam...why saved

Fafa face chusthe papam anipistondi, inka next dhinidhi kukka bathuke

Link to comment
Share on other sites

24 minutes ago, ANNA_PLEASE_PETTU said:

A college ki dhiniki em sambanfam

Ranku sambandham…

Ranku nahi toh bratuku nahi saktha ani septundu…

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...