Jump to content

Amaravati after heavy rainfall

psycopk

Recommended Posts

41 minutes ago, vegasvegas said:

Amaravati side  there was no issue. Ofcourse 28 cms of rain padina roju vaagulu pongayi but everything subsided right away. No villages are submerged. Kondaveeti vaagu project took care of water logging and everything went to krishna river

Submerging and flooding happened and still submerged areas are actually in vijayawada city. Due to budameru.

Atleast since aug 28 they had the warnings, govt could have avoided it. It utter failure of the govt

If you see the map, you will see the areas of tadikonda, and mangalagiri are also water logged with floods. Kondaveeti vaagu indeed flooded. If you look at the image that I posted the left bottom which is the left side of prakasham barrage is within the Capital region.

Then there is Erra cheruvu which also flooded the low lying agricultural lands in the Capital region (mangalagiri). Look at the image to the left below the kondaveeti vaagu.

These areas are taken up by the government under land pooling. If the plain agricultural lands look like these then imagine how much water logging may occur if the area is covered with concrete structures and roads.

Link to comment
Share on other sites

Nimmala Rama Naidu: 11.5 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తినా అమరావతి చెక్కుచెదరలేదు: మంత్రి నిమ్మల 

02-09-2024 Mon 18:53 | Andhra
Minister Nimmala says do not trust fake news spread by YCP
 
  • వైసీపీ నేతల మాటలు పట్టించుకోనవసరంలేదన్న నిమ్మల
  • అమరావతిపై విషం చిమ్మడం వారికి మొదటి నుంచీ అలవాటేనని వెల్లడి
  • బ్యారేజి వద్దకు బోట్లు కొట్టుకురావడం వెనుక వైసీపీ కుట్ర ఉందని వ్యాఖ్యలు
  • వైసీపీ నేతలు అంతటి ఘనులేనని విమర్శలు
విజయవాడ వరదల నేపథ్యంలో... ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. వైసీపీ నేతలు ఏవేవో విమర్శలు చేస్తుంటారని, వాటిని తాము పట్టించుకోబోమని నిమ్మల స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ దృష్టంతా వరద బాధితులను ఆదుకోవడంపైనే ఉందని తెలిపారు. 

అమరావతి ముంపు ప్రాంతం అనే ముద్ర వేయాలన్నది జగన్ కల అని, ఆ కలను సాకారం చేసేందుకు కొందరు కృషి చేస్తున్నారని నిమ్మల మండిపడ్డారు. ఈ దిశగా కొన్ని పేటీఎం బ్యాచ్ లు, పెయిడ్ చానళ్లు తీవ్రస్థాయిలో దుష్ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. 

11.5 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తినా అమరావతి చెక్కుచెదరలేని ఉద్ఘాటించారు. అమరావతిపై ఫేక్ న్యూస్ ఎవరూ నమ్మవద్దని, రాజధాని అమరావతికి ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేశారు. అమరావతిపై విషం చిమ్మడం వైసీపీకి మొదటి నుంచీ అలవాటేనని విమర్శించారు. 

కృష్ణా నది కరకట్టపై మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వద్ద షట్టర్ కు ఐదేళ్లుగా గ్రీజు పెట్టలేదని అన్నారు. ప్రకాశం బ్యారేజిలోకి నాలుగు బోట్లు కొట్టుకురావడం వెనుక వైసీపీ కుట్ర ఉండొచ్చని నిమ్మల వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు అంత దుర్మార్గం చేయగల ఘనులేనని, అందులో ఆశ్చర్యపోనక్కర్లేదని పేర్కొన్నారు.

కృష్ణా నదిలో ఇంత వరద నీరు ఎప్పుడూ చూడలేదని నిమ్మల వెల్లడించారు. వరద ప్రాంతాల్లో సమర్థంగా సహాయ చర్యలు అందిస్తున్నామని తెలిపారు. ఇటువంటి సంక్షోభ సమయాల్లో ఎలా పనిచేయాలో చంద్రబాబుకు తెలుసని నిమ్మల స్పష్టం చేశారు. 

సీఎం స్వయంగా వరద ప్రాంతాల్లోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని వివరించారు. ఆయన రాత్రి కూడా ముంపు ప్రాంతాల్లోనే ఉండి, అధికారులను అప్రమత్తం చేశారని తెలిపారు. 

బుడమేరుకు గండ్లు గత ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనం అని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. గత ఐదేళ్లుగా బుడమేరులో లైనింగ్, విస్తరణ పనులు చేపట్టలేదని ఆరోపించారు. 

ప్రాజెక్టు గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడిని ప్రకాశం బ్యారేజి వద్దకు తీసుకెళుతున్నామని, ప్రకాశం బ్యారేజి వద్దకు కొట్టుకువచ్చి గేట్లకు అడ్డుగా ఉన్న బోట్లను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ రాత్రికి ప్రకాశం బ్యారేజి వద్ద మరమ్మతు పనులు నిర్వహిస్తారని వెల్లడించారు. బుడమేరుకు పడిన మూడు గండ్లను కూడా ఈ రాత్రికి పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.
Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:

Endhuku chedharaledhu? Amaravathi ante nalugu buildings Kattina 10 ekaralu kaadhu kadha. CRDA paridhi lo unna 33,00 acres, 8,000 sq.km. Erra cheruvu tegi Mangalagiri land pooling area mungindhi. kondaveeti vaagu parivahaka prantham, adhi mungindhi. Satellite images clear ga choopisthunnayi. Endhuku RE kosam dabayinchadam?

Link to comment
Share on other sites

On 9/1/2024 at 2:10 PM, akkum_bakkum said:

lol...nee paithyam. storm water management meeda question idi. atleast planned cities lo adi better vuntadi. Kaali peeli place lo emundi le. repu building anni paddaka chuddam. Appudu kuda ilage aithe its definitely failure on the current administration.

Revanthaal saar trying to clear that issue kada. Atleast someone is acknowledging it.

Endhi choosedhi? Amaravathi ante 10 ekaralu lo nalugu buildings kaadhu kadha. Ala aithe ee gola lekapoyedhi. CRDA paridhi lo unna 8,000 sq.km area. Andhulo kondaveeti vaagu area mungindhi. Erra cheruvu  Katta tegi mangalagiri lo areas munigayi. Inko rendu rojulaki varshalu padi unte ela undedho teliyadhu. 

Future lo concrete jungle chesaka munigithe  tiragadaniki Lokesh Naidoo boat lo pattadu. 

Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:

అమరావతి చెక్కుచెదరలేదు:

Lol..,asalu ada emundi ani chekku chedaranika ?

fact is that 3/4th of Amaravati submerged under water…aina kuda chekku chedaraledu ani sollu karisthe vinetodu meeru anukunna antha howlagallu leru vayya…

Link to comment
Share on other sites

Gummadikayala dongalu edi ra ante igo anattu

Amaravati munigindi ani evadanna adiginara ? Aina kuda Amaravati ki emi kaledu ano munde cheptunaru ante ne ardam ayutundi motham munigipoindi ani..

There is gag order on media not to publish amaravati…

Link to comment
Share on other sites

10 hours ago, CanadianMalodu said:

Endhi choosedhi? Amaravathi ante 10 ekaralu lo nalugu buildings kaadhu kadha. Ala aithe ee gola lekapoyedhi. CRDA paridhi lo unna 8,000 sq.km area. Andhulo kondaveeti vaagu area mungindhi. Erra cheruvu  Katta tegi mangalagiri lo areas munigayi. Inko rendu rojulaki varshalu padi unte ela undedho teliyadhu. 

Future lo concrete jungle chesaka munigithe  tiragadaniki Lokesh Naidoo boat lo pattadu. 

sarle-nuvvu-vellu-brahmi.gif

Already cheppaga...whether paytms or yesupadam likes it or not, Amaravati is the capital and will continue its progression.

Link to comment
Share on other sites

28 minutes ago, akkum_bakkum said:

sarle-nuvvu-vellu-brahmi.gif

Already cheppaga...whether paytms or yesupadam likes it or not, Amaravati is the capital and will continue its progression.

Endhuku boatlu vesukuni veli photos digatanika 😂😂? Capital TDP power lo undhi Jagan politics lo lenantha varake.

Link to comment
Share on other sites

11 hours ago, CanadianMalodu said:

Endhi choosedhi? Amaravathi ante 10 ekaralu lo nalugu buildings kaadhu kadha. Ala aithe ee gola lekapoyedhi. CRDA paridhi lo unna 8,000 sq.km area. Andhulo kondaveeti vaagu area mungindhi. Erra cheruvu  Katta tegi mangalagiri lo areas munigayi. Inko rendu rojulaki varshalu padi unte ela undedho teliyadhu. 

Future lo concrete jungle chesaka munigithe  tiragadaniki Lokesh Naidoo boat lo pattadu. 

Aa munigina proofs pettav anuko DB members antha chusi taristaru..ila paper pen kaburlu kakunda..4 buildings, 10 acres teesesi migatha 32990 acres pictures share chey bro..

Link to comment
Share on other sites

Just now, Apple_Banana said:

Aa munigina proofs pettav anuko DB members antha chusi taristaru..ila paper pen kaburlu kakunda..4 buildings, 10 acres teesesi migatha 32990 acres pictures share chey bro..

Satellite images vesa kadha. Neeku ardham kaledha inka ? Prakasham barrage ki left side choodu, mungindhi kanipisthandhi kadha. Kondaveeti vaagu, mangalagiri Erra cheruvu areas munigayi kadha. Inko 2-3 days rains padithe ela undedho  evariki telusu.

TV5 , ABN and Co. Diversion chesinattu choopinchatledhu anthe. Mangalagiri Kaza toll gate kooda mungindhi. YouTube lo videos choodu. 

Mukka vudakaledhu ani cheppadaniki koora antha tinavu brother. Oka bite chalu. Idhi anthe. Already CRDA paridhi lo unna areas lo flooding vachindhi kanipisthandhi. Idhi malli plain area without construction. Hyderabad laga concrete jungle chesaka vachindhi anuko, inka Sandranna boat pathakam start cheyyali Lokesh Naidoo. 

Link to comment
Share on other sites

1 hour ago, akkum_bakkum said:

Already cheppaga...whether paytms or yesupadam likes it or not, Amaravati is the capital and will continue its progression.

Provided it gets required funding from central govt and other institutions like World Bank ...

Provided TDP after CBN finds clone of CBN who is good in administration 

Provided people wont dump TDP for 3-4 terms

Given the fact india is developing country and world economy is slowing down and with poor state finances , i doubt amaravati will ever become like bangalore , chennai , hyderabad kind of cities...

Link to comment
Share on other sites

1 minute ago, andhra_jp said:

It's not meant to become big city. It meant for RE. Baboru is master of adaptation of Zionist tactics. Jagan and co, land kabja perutho leputharu. Baboru style is aligned with Zionist globalists. So basic ga Singapore consortium lo Baboru company or Baboru benami corporation ki entha stake undhi teliyadhu. Direct ga land deals Anni govt to Corp chesthunnaru. No legal jurisdiction in India. Money inflow world bank nunchi, dabbulu state capital expenditure lo vestharu. Entha launder avuthayi teliyadhu. Singapore consortium ki entha land enni yendlu istharo teliyadhu. It's like Ramoji film city at Mega scale. 

Andhra prajalu inko rendu taralu World bank appu ki vaddilu kadatha nadumu vangipothadhi.

  • Confused 1
Link to comment
Share on other sites

9 minutes ago, CanadianMalodu said:

Satellite images vesa kadha. Neeku ardham kaledha inka ? Prakasham barrage ki left side choodu, mungindhi kanipisthandhi kadha. Kondaveeti vaagu, mangalagiri Erra cheruvu areas munigayi kadha. Inko 2-3 days rains padithe ela undedho  evariki telusu.

TV5 , ABN and Co. Diversion chesinattu choopinchatledhu anthe. Mangalagiri Kaza toll gate kooda mungindhi. YouTube lo videos choodu. 

Mukka vudakaledhu ani cheppadaniki koora antha tinavu brother. Oka bite chalu. Idhi anthe. Already CRDA paridhi lo unna areas lo flooding vachindhi kanipisthandhi. Idhi malli plain area without construction. Hyderabad laga concrete jungle chesaka vachindhi anuko, inka Sandranna boat pathakam start cheyyali Lokesh Naidoo. 

Antha Rain padithe.. empty lands tho water konchem ekkadina vuntay..aa capital villages lo munigi poyi boats lo travel chestunna villagers..helicopter lo food supplying em leva? Also enni feet's of water vundi details em leva.. don't take bad.. nuv cheppedi vintunte.. Maa village people antha TDP kosam lie chestunnaremo.. cars bikes meeda tirigutunnatlu..fake pictures share cheatunnaremo ani doubt vaatundi..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...