psycopk Posted September 5 Report Share Posted September 5 Manchu Vishnu: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మంచు విష్ణు విజ్ఞప్తి 05-09-2024 Thu 20:41 | Telangana మహిళలకు ప్రాతినిథ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో కమిషన్ ఏర్పాటు చేయాలన్న మంచు విష్ణు సీఎం, డిప్యూటీ సీఎం, సినిమాటోగ్రఫీ మంత్రులకు విజ్ఞప్తి చేసినట్లు చెప్పిన మంచు విష్ణు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి "మా" కట్టుబడి ఉందన్న మంచు విష్ణు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మహిళల భద్రత, వారి ప్రాతినిథ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఒక కమిషన్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రిని అభ్యర్థించానని "మా" (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్షుడు మంచు విష్ణు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. మా అధ్యక్షుడిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రులకు తనది ఓ విజ్ఞప్తి అని, పరిశ్రమలోని మహిళలకు రక్షణ, భద్రత మరింత మెరుగుపడేలా వారి తరఫున ప్రాతినిథ్యం వహించేందుకు ఓ కమిషన్ను ఏర్పాటు చేయాలని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. కెమెరా ముందు వెనుక ప్రతి ఒక్కరికీ భద్రతతో కూడిన పరిస్థితులు ఉండాలనే ఉద్దేశంతో తాము దానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి "మా" ఎప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. మహిళల భద్రత, సాధికారతకు ప్రతిరూపంలో నిలిపేందుకు తెలుగు పరిశ్రమలోని ప్రతి ఒక్కరి నుంచి సలహాలు, సూచనలను ఆహ్వానిస్తున్నామన్నారు. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Assam_Bhayya Posted September 5 Report Share Posted September 5 vedu vella family ne cheppali kathalu, first in line valla dad untaadu, serial molester since ages. 2 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.