Jump to content

Maggavale : revanth reddy

HighlyRespected

Recommended Posts

ఏపీలానే తెలంగాణకు సాయం చేయాలి: శివరాజ్ సింగ్ కు రేవంత్ వినతి

భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి కోరారు. శుక్రవారం
వరద ప్రభావానికి గురైన ఖమ్మం, పాలేరు, మధిర ప్రాంతాల్లో పర్యటించారు కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్చౌహాన్. అనంతరం మరో కేంద్రమంత్రి బండి సంజయ్‌తో కలిసి తెలంగాణ సచివాలయానికి వెళ్లారు.

ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వారికి సాధర స్వాగతం పలికి, శాలువాతో సత్కరించారు. వరద నష్టంపై సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి కేంద్రమంత్రులు సమీక్షించారు. కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమై, వివిధ జిల్లాల్లో జరిగిన వరద నష్టాన్ని వివరించారు. రాష్ట్రంలో వరద నష్టం తీవ్రంగా ఉందని, తక్షణ సాయంతో పాటు శాశ్వత పునరుద్ధరణ పనులకు తగిన నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ కోరారు. సుమారు రూ.5,438 కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు సీఎం రేవంత్ కేంద్రమంత్రి చౌహాన్ దృష్టికి తీసుకెళ్లారు.

ఎన్డీఆర్ఎఫ్ నిధుల విడుదల విషయంలో మార్గదర్శకాలను సడలించాలని కేంద్ర మంత్రిని రేవంత్ రెడ్డి కోరారు. ఏపీకి ఎలాంటి సాయం చేస్తారో తెలంగాణ రాష్ట్రానికి కూడా అదే స్థాయిలో చేయాలని, రెండు రాష్ట్రాలనూ ఒకే విధంగా చూడాలని సీఎం రేవంత్ కోరారు. సచివాలయంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు వరద ప్రభావం, నష్టాన్ని ముఖ్యమంత్రి, అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఫోటోలతో వివరించారు.

Link to comment
Share on other sites

Just now, HighlyRespected said:

Ditto antunna @psycontr

1 minute ago, HighlyRespected said:

Mari cheyyali gaa? Vaadu adugudendi seperate gaa? 
 
ofcourse nakka gaadani ante modi vunchukunnadu anduke isthunnarantavaa?

Link to comment
Share on other sites

2 minutes ago, HighlyRespected said:

Is it wrong to demand? Aren’t we in a federal union?  

Link to comment
Share on other sites

30 minutes ago, Pahelwan4 said:

Is it wrong to demand? Aren’t we in a federal union?  

Nothing wrong...rich state ani cheppukodam..funds ki vachesariki same ap laga ivvali ani demand cheyyadam..

TDP part of nda govt..ekkada ekkuva funds vastayo ani ..iste maku same ivvali ani demand cheyyadam wrong..

Link to comment
Share on other sites

32 minutes ago, Crocodile_Tears said:

Mari cheyyali gaa? Vaadu adugudendi seperate gaa? 
 
ofcourse nakka gaadani ante modi vunchukunnadu anduke isthunnarantavaa?

Langaro 14 -19 ilane ditto kavali ani edchadu...19-24 ap Bihar annaru..ippudu malli same to same ap ki evi iste maggavle antunnaru..

Separate ga adukondi rich state kada

Link to comment
Share on other sites

3 minutes ago, HighlyRespected said:

Langaro 14 -19 ilane ditto kavali ani edchadu...19-24 ap Bihar annaru..ippudu malli same to same ap ki evi iste maggavle antunnaru..

Separate ga adukondi rich state kada

Center ni adukkovadam enti uncle, Center ki money ochedi states nundi

I

  • Upvote 1
Link to comment
Share on other sites

48 minutes ago, HighlyRespected said:

Nothing wrong...rich state ani cheppukodam..funds ki vachesariki same ap laga ivvali ani demand cheyyadam..

TDP part of nda govt..ekkada ekkuva funds vastayo ani ..iste maku same ivvali ani demand cheyyadam wrong..

Aithe tax lu kuda only nda states nundi tiskovali ga mari no Logic prakaram. Ma Tax lu tiskokandi

  • Upvote 1
Link to comment
Share on other sites

Mana Damage and Impact ni batti adagali..anthe kani AP ki ichinatte ivvali anatam not a good.. ofcourse adigithe tappu ledu.. but aa Modi Saab ivvali kada..South states ante vadu ivvalsinavi kuda ivvadu..

Link to comment
Share on other sites

43 minutes ago, Apple_Banana said:

Mana Damage and Impact ni batti adagali..anthe kani AP ki ichinatte ivvali anatam not a good.. ofcourse adigithe tappu ledu.. but aa Modi Saab ivvali kada..South states ante vadu ivvalsinavi kuda ivvadu..

ikkada pade threads batti only Vijayawada lo varadalu anukuntunavemo TG lo bane loss undi in khammam, mahabubabad and suryapet. 

  • Upvote 1
Link to comment
Share on other sites

3 hours ago, HighlyRespected said:

ఏపీలానే తెలంగాణకు సాయం చేయాలి: శివరాజ్ సింగ్ కు రేవంత్ వినతి

భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి కోరారు. శుక్రవారం
వరద ప్రభావానికి గురైన ఖమ్మం, పాలేరు, మధిర ప్రాంతాల్లో పర్యటించారు కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్చౌహాన్. అనంతరం మరో కేంద్రమంత్రి బండి సంజయ్‌తో కలిసి తెలంగాణ సచివాలయానికి వెళ్లారు.

ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వారికి సాధర స్వాగతం పలికి, శాలువాతో సత్కరించారు. వరద నష్టంపై సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి కేంద్రమంత్రులు సమీక్షించారు. కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమై, వివిధ జిల్లాల్లో జరిగిన వరద నష్టాన్ని వివరించారు. రాష్ట్రంలో వరద నష్టం తీవ్రంగా ఉందని, తక్షణ సాయంతో పాటు శాశ్వత పునరుద్ధరణ పనులకు తగిన నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ కోరారు. సుమారు రూ.5,438 కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు సీఎం రేవంత్ కేంద్రమంత్రి చౌహాన్ దృష్టికి తీసుకెళ్లారు.

ఎన్డీఆర్ఎఫ్ నిధుల విడుదల విషయంలో మార్గదర్శకాలను సడలించాలని కేంద్ర మంత్రిని రేవంత్ రెడ్డి కోరారు. ఏపీకి ఎలాంటి సాయం చేస్తారో తెలంగాణ రాష్ట్రానికి కూడా అదే స్థాయిలో చేయాలని, రెండు రాష్ట్రాలనూ ఒకే విధంగా చూడాలని సీఎం రేవంత్ కోరారు. సచివాలయంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు వరద ప్రభావం, నష్టాన్ని ముఖ్యమంత్రి, అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఫోటోలతో వివరించారు.

Damage assess chesi compensation isthaaru.. even TG is also highly impacted.. 

Revanth uncle central minister ki power point presentation ichhaadu.. CBN Thatha mud water lo ki dimpi live demonstration ichhaadu 😁

  • Haha 1
Link to comment
Share on other sites

16 hours ago, HighlyRespected said:

Langaro 14 -19 ilane ditto kavali ani edchadu...19-24 ap Bihar annaru..ippudu malli same to same ap ki evi iste maggavle antunnaru..

Separate ga adukondi rich state kada

Ippudu kuda antunnargaa…. South bihar ani

Link to comment
Share on other sites

16 hours ago, Pavanonline said:

ikkada pade threads batti only Vijayawada lo varadalu anukuntunavemo TG lo bane loss undi in khammam, mahabubabad and suryapet. 

That's what I am saying..damage and impact ni batti.adagali..pakka state ki entha istaro alane ivvali ante bokka kada..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...