Jump to content

MAA Snow Vithnu ni emanna ante khabadhar antunna SivaBalaji


BattalaSathi

Recommended Posts

maa laanti Snow family hard core pans eppatinuncho ilanti trollers ki budhi cheppali anukunnam...maa Siva Balaji anna chivariki chesi choopinchadu.  #ProudMomentForSnowPans

Siva Balaji: యూట్యూబర్‌పై కేసు పెట్టిన శివబాలాజీ

Eenadu
~1 minute

brk-Siva.webp

హైదరాబాద్‌: పలువురు నటీనటులను ఉద్దేశించి నెగెటివ్‌ ట్రోల్స్‌ చేస్తున్న యూట్యూబర్‌ విజయ్‌ చంద్రహాసన్‌పై నటుడు, ‘మా’ కోశాధికారి శివ బాలాజీ (Siva Balaji) హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు. నటీనటులను.. మరీ ముఖ్యంగా నటుడు మంచు విష్ణు, ఆయన నిర్మాణ సంస్థ గురించి విపరీతంగా ట్రోల్స్‌ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘మా’ గౌరవాన్ని దెబ్బతీసేలా అతడు తరచూ వీడియోలు క్రియేట్‌ చేస్తున్నాడని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో లింక్స్‌ను పోలీసులకు అందజేశారు. ఈ మేరకు పోలీసులు యూట్యూబర్‌పై కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. యూట్యూబర్‌కు నోటీసులు పంపించారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...