johnydanylee Posted September 10 Report Share Posted September 10 32 minutes ago, Thokkalee said: Big Boss should have brought in Lavanya and Raj Tarun also into the house… Add Divvela Madhuri and Duvvada Vani, TV5 Murthy and Venu Swamy… Blockbuster season ayyedi… Telugu lo kastam va.. hindi lo aithe confirmed ga techevallu Quote Link to comment Share on other sites More sharing options...
johnydanylee Posted September 10 Report Share Posted September 10 రాజ్ తరుణ్, లావణ్య కేసులో కొత్త ట్విస్ట్.. తాజాగా లావణ్య దొంగతనం కేసు పెట్టింది. రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రాపై మళ్లీ ఫిర్యాదు చేసింది. తన ఇంట్లో చోరీ జరిగిందని ఫిర్యాదులో పేర్కొంది. సుమారు రూ.12 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీ అయినట్లు పోలీసులకు తెలిపింది. తాను కొన్న బంగారం యొక్క రసీదులు కూడా లావణ్య అందించింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. "నా మనిషిని తీసుకెళ్లి పోయింది.. ముంబైలో పెట్టుకుంది.. ఇప్పటికైనా మీడియా వారు నాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. నా మనిషి, బంగారం అన్నీ తీసుకెళ్లిపోయి.. నన్ను ఒంటరి దాన్ని చేశారు. బాక్సులు అన్నీ ఖాళీ ఉన్నాయి.. నాలుగు బంగారు గాజులు, పుస్తెల తాడు, చైన్ తీసుకెళ్లిపోయారు" అని మీడియాకు తెలిపింది లావణ్య. ఆ తర్వాత తన ఆభరణాలకు సంబంధించిన బిల్స్ తోపాటు ఖాళీ బాక్సులను చూపించింది. Quote Link to comment Share on other sites More sharing options...
Sucker Posted September 10 Report Share Posted September 10 6 hours ago, Konebhar6 said: Asalu villa gola endoo ... Madhyalo aa Sekhar basha tala durchi popular ayipoyi BiggBoss8 ki vachi aa jokulendo ..... What is happening to this world ... Oke okka figure ilantidi .. ee DB kamists esp @Sucker ki tagalali ani @BattalaSathi uncle sapinchadu .. Ndukanna antha paga Quote Link to comment Share on other sites More sharing options...
Konebhar6 Posted September 10 Report Share Posted September 10 9 hours ago, Thokkalee said: Big Boss should have brought in Lavanya and Raj Tarun also into the house… Add Divvela Madhuri and Duvvada Vani, TV5 Murthy and Venu Swamy… Blockbuster season ayyedi… Oh yeh. Vallu already bayata BB ee adutunnaru. Only difference they are not in house 😂😂 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.