Jump to content

Mohan babu


paaparao

Recommended Posts

మోహన్‌బాబు యూనివర్శిటీపై విద్యార్థుల తిరుగుబాటు

సినీ నటుడు మంచు మోహన్ బాబు తన విద్యార్థులతో రోడ్డు పై ధర్నాలు చేయడం చూశాం… ఇప్పుడు ఆ విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఘోరమైన పద్దతులతో విద్యార్థుల్ని పీడించుకు తింటున్నారని ఏఐసీటీఈకి విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు.

ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కాకుంా.. బిల్డింగ్ పీజని.. అదని.. ఇదని పెద్ద ఎత్తున డబ్బులు పిండుకుంటున్నారు. కాలేజీలో డే స్కాలర్స్ గా చదివేవారు కూడా క్యాంటీన్లోనే డబ్బులు కట్టి తినాలని షరతులు పెట్టారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అవసరం లేకపోయినా విద్యార్థుల చేత బలవంతంగా యూనిఫామ్ కొనుగోలు చేపిస్తున్నారని..

యాజమాన్యం చెప్పినట్లు విద్యార్థులు వినకపోతే బౌన్సర్లతో దాడులు చేయిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నాణ్యతలేని చదువులు చెబుతున్నారని విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచింగ్ స్టాఫ్‌కు సరైన సమయానికి వేతనాలు కూడా ఇవ్వడం లేదని ఏఐసిటిఈకి ఫిర్యాదులు వెళ్లాయి. విద్యార్థుల తల్లిదండ్రులంతా పేరెంట్స్ కమిటీగా ఏర్పడి ఈ ఫిర్యాదులు చేశారు.

మోహన్ బాబు కుటుంబం సినిమాల్లో తీవ్రంగా ఎదురు దెబ్బలు తింటోంది. వారికి విజయవంతమైన వ్యాపారం ఎంబీ యూనివర్సిటీనే అన్నట్లుగా మారింది. ఇప్పుడు పెద్ద ఎత్తున ఫీజులు పిండుకుంటున్నట్లుగా ఆరోపణలు రావడంతో.. మోహన్ బాబు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. తాము చాలా మందికి ఉచిత చదువులు చెబుతున్నామని అంటారు కానీ.. వారి జాబితా ఎక్కడా కనిపించదనే విమర్శలు ఉన్నాయి.

Read more at telugu360.com: మోహన్‌బాబు యూనివర్శిటీపై విద్యార్థుల తిరుగుబాటు

- https://www.telugu360.com/te/students-revolt-against-mohanbabu-university/

Link to comment
Share on other sites

mohan babu university ani peru vunna college lo cheri nanduku kaavalsinde vallaki. manishiva mohanbabu vaa gadi college ani telisi kuda cherithe 

  • Upvote 2
Link to comment
Share on other sites

48 minutes ago, BattalaSathi said:

ippudu maa snow lachakka vachi manchi thanaaniki/manavatvaniki pant shirt vesi underwear veyyadam marchipothe maa nannaari laa untadhi ani mudhu mudhu maatalatho oka video chesi mana meedaki vadulthadhi..daaniki saakshi Sakshi Shivanand ani antadhi..ivanniki manaki ippudu avasarama adhyaksha?

Adi Legendary kada antadu malla...

Link to comment
Share on other sites

2 minutes ago, Thokkalee said:

Next target Mohan Babu anna maata 😁

Vuuu.. keep the flow flowing 😀

pinde annaka pandu avvaka tapputunda..paapam annaka pandaka tapputunda..

Link to comment
Share on other sites

24 minutes ago, Thokkalee said:

Next target Mohan Babu anna maata 😁

Vuuu.. keep the flow flowing 😀

parents initiate chesindi idi. inni rojulu jagan ki bayapadi bharincharu. ipudu inka bharinche opika ledu anukunta vallaki.

Link to comment
Share on other sites

Idhedho double edged sword laga undi kada- Son of India, Kannappa lanti cinema lu teeyadam

Hit Aythe - Fees penchi, inko kannappa teeyatam
Flop Aythe - Loss ni tally cheyataniki malli fees penchatam
 

Link to comment
Share on other sites

44 minutes ago, paaparao said:

parents initiate chesindi idi. inni rojulu jagan ki bayapadi bharincharu. ipudu inka bharinche opika ledu anukunta vallaki.

Almost all colleges are facing issues with fees reimbursements.. govt is either not paying them properly or paying the parents who are not paying the colleges.. 

Appatlo 2014-19 time lo students tho dharna chesadu Mohan babu on CBN.. Jagan time lo money ivvakapoyinaa, he shut his mouth.. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...