paaparao Posted September 10 Report Share Posted September 10 మోహన్‌బాబు యూనివర్శిటీపై విద్యార్థుల తిరుగుబాటు సినీ నటుడు మంచు మోహన్ బాబు తన విద్యార్థులతో రోడ్డు పై ధర్నాలు చేయడం చూశాం… ఇప్పుడు ఆ విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఘోరమైన పద్దతులతో విద్యార్థుల్ని పీడించుకు తింటున్నారని ఏఐసీటీఈకి విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కాకుంా.. బిల్డింగ్ పీజని.. అదని.. ఇదని పెద్ద ఎత్తున డబ్బులు పిండుకుంటున్నారు. కాలేజీలో డే స్కాలర్స్ గా చదివేవారు కూడా క్యాంటీన్లోనే డబ్బులు కట్టి తినాలని షరతులు పెట్టారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అవసరం లేకపోయినా విద్యార్థుల చేత బలవంతంగా యూనిఫామ్ కొనుగోలు చేపిస్తున్నారని.. యాజమాన్యం చెప్పినట్లు విద్యార్థులు వినకపోతే బౌన్సర్లతో దాడులు చేయిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నాణ్యతలేని చదువులు చెబుతున్నారని విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచింగ్ స్టాఫ్‌కు సరైన సమయానికి వేతనాలు కూడా ఇవ్వడం లేదని ఏఐసిటిఈకి ఫిర్యాదులు వెళ్లాయి. విద్యార్థుల తల్లిదండ్రులంతా పేరెంట్స్ కమిటీగా ఏర్పడి ఈ ఫిర్యాదులు చేశారు. మోహన్ బాబు కుటుంబం సినిమాల్లో తీవ్రంగా ఎదురు దెబ్బలు తింటోంది. వారికి విజయవంతమైన వ్యాపారం ఎంబీ యూనివర్సిటీనే అన్నట్లుగా మారింది. ఇప్పుడు పెద్ద ఎత్తున ఫీజులు పిండుకుంటున్నట్లుగా ఆరోపణలు రావడంతో.. మోహన్ బాబు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. తాము చాలా మందికి ఉచిత చదువులు చెబుతున్నామని అంటారు కానీ.. వారి జాబితా ఎక్కడా కనిపించదనే విమర్శలు ఉన్నాయి. Read more at telugu360.com: మోహన్‌బాబు యూనివర్శిటీపై విద్యార్థుల తిరుగుబాటు - https://www.telugu360.com/te/students-revolt-against-mohanbabu-university/ Quote Link to comment Share on other sites More sharing options...
jalsa01 Posted September 10 Report Share Posted September 10 veedu malla mike iste koni vela mandiki kula, matha mogga anna diff lekunda free education icham ani fakutaadu 1 Quote Link to comment Share on other sites More sharing options...
paaparao Posted September 10 Author Report Share Posted September 10 Quote Link to comment Share on other sites More sharing options...
paaparao Posted September 10 Author Report Share Posted September 10 Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post BattalaSathi Posted September 10 Popular Post Report Share Posted September 10 1 hour ago, paaparao said: మోహన్‌బాబు యూనివర్శిటీపై విద్యార్థుల తిరుగుబాటు సినీ నటుడు మంచు మోహన్ బాబు తన విద్యార్థులతో రోడ్డు పై ధర్నాలు చేయడం చూశాం… ఇప్పుడు ఆ విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఘోరమైన పద్దతులతో విద్యార్థుల్ని పీడించుకు తింటున్నారని ఏఐసీటీఈకి విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కాకుంా.. బిల్డింగ్ పీజని.. అదని.. ఇదని పెద్ద ఎత్తున డబ్బులు పిండుకుంటున్నారు. కాలేజీలో డే స్కాలర్స్ గా చదివేవారు కూడా క్యాంటీన్లోనే డబ్బులు కట్టి తినాలని షరతులు పెట్టారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అవసరం లేకపోయినా విద్యార్థుల చేత బలవంతంగా యూనిఫామ్ కొనుగోలు చేపిస్తున్నారని.. యాజమాన్యం చెప్పినట్లు విద్యార్థులు వినకపోతే బౌన్సర్లతో దాడులు చేయిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నాణ్యతలేని చదువులు చెబుతున్నారని విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచింగ్ స్టాఫ్‌కు సరైన సమయానికి వేతనాలు కూడా ఇవ్వడం లేదని ఏఐసిటిఈకి ఫిర్యాదులు వెళ్లాయి. విద్యార్థుల తల్లిదండ్రులంతా పేరెంట్స్ కమిటీగా ఏర్పడి ఈ ఫిర్యాదులు చేశారు. మోహన్ బాబు కుటుంబం సినిమాల్లో తీవ్రంగా ఎదురు దెబ్బలు తింటోంది. వారికి విజయవంతమైన వ్యాపారం ఎంబీ యూనివర్సిటీనే అన్నట్లుగా మారింది. ఇప్పుడు పెద్ద ఎత్తున ఫీజులు పిండుకుంటున్నట్లుగా ఆరోపణలు రావడంతో.. మోహన్ బాబు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. తాము చాలా మందికి ఉచిత చదువులు చెబుతున్నామని అంటారు కానీ.. వారి జాబితా ఎక్కడా కనిపించదనే విమర్శలు ఉన్నాయి. Read more at telugu360.com: మోహన్‌బాబు యూనివర్శిటీపై విద్యార్థుల తిరుగుబాటు - https://www.telugu360.com/te/students-revolt-against-mohanbabu-university/ ippudu maa snow lachakka vachi manchi thanaaniki/manavatvaniki pant shirt vesi underwear veyyadam marchipothe maa nannaari laa untadhi ani mudhu mudhu maatalatho oka video chesi mana meedaki vadulthadhi..daaniki saakshi ani antadhi..ivanniki manaki ippudu avasarama adhyaksha? 1 2 Quote Link to comment Share on other sites More sharing options...
enigmatic Posted September 10 Report Share Posted September 10 mohan babu university ani peru vunna college lo cheri nanduku kaavalsinde vallaki. manishiva mohanbabu vaa gadi college ani telisi kuda cherithe 2 Quote Link to comment Share on other sites More sharing options...
godfather03 Posted September 10 Report Share Posted September 10 48 minutes ago, BattalaSathi said: ippudu maa snow lachakka vachi manchi thanaaniki/manavatvaniki pant shirt vesi underwear veyyadam marchipothe maa nannaari laa untadhi ani mudhu mudhu maatalatho oka video chesi mana meedaki vadulthadhi..daaniki saakshi ani antadhi..ivanniki manaki ippudu avasarama adhyaksha? Adi Legendary kada antadu malla... Quote Link to comment Share on other sites More sharing options...
Thokkalee Posted September 10 Report Share Posted September 10 Next target Mohan Babu anna maata 😁 Vuuu.. keep the flow flowing 😀 Quote Link to comment Share on other sites More sharing options...
summer27 Posted September 10 Report Share Posted September 10 2 minutes ago, Thokkalee said: Next target Mohan Babu anna maata 😁 Vuuu.. keep the flow flowing 😀 pinde annaka pandu avvaka tapputunda..paapam annaka pandaka tapputunda.. Quote Link to comment Share on other sites More sharing options...
paaparao Posted September 10 Author Report Share Posted September 10 24 minutes ago, Thokkalee said: Next target Mohan Babu anna maata 😁 Vuuu.. keep the flow flowing 😀 parents initiate chesindi idi. inni rojulu jagan ki bayapadi bharincharu. ipudu inka bharinche opika ledu anukunta vallaki. Quote Link to comment Share on other sites More sharing options...
Chittoorodu Posted September 10 Report Share Posted September 10 Idhedho double edged sword laga undi kada- Son of India, Kannappa lanti cinema lu teeyadam Hit Aythe - Fees penchi, inko kannappa teeyatam Flop Aythe - Loss ni tally cheyataniki malli fees penchatam Quote Link to comment Share on other sites More sharing options...
Thokkalee Posted September 10 Report Share Posted September 10 44 minutes ago, paaparao said: parents initiate chesindi idi. inni rojulu jagan ki bayapadi bharincharu. ipudu inka bharinche opika ledu anukunta vallaki. Almost all colleges are facing issues with fees reimbursements.. govt is either not paying them properly or paying the parents who are not paying the colleges.. Appatlo 2014-19 time lo students tho dharna chesadu Mohan babu on CBN.. Jagan time lo money ivvakapoyinaa, he shut his mouth.. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.