psycopk Posted September 12 Report Share Posted September 12 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted September 12 Author Report Share Posted September 12 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted September 12 Author Report Share Posted September 12 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted September 12 Author Report Share Posted September 12 Kodukulaki vere topics lenatu andhra tg lolli lepataniki trying… arey yerri pukka poi banchan gadini lepara poramboka… Quote Link to comment Share on other sites More sharing options...
psycontr Posted September 12 Report Share Posted September 12 pakka state vallu swiggy coupon kosam ! 1 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted September 12 Author Report Share Posted September 12 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted September 12 Author Report Share Posted September 12 Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post Android_Halwa Posted September 12 Popular Post Report Share Posted September 12 3 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted September 12 Author Report Share Posted September 12 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted September 12 Author Report Share Posted September 12 BRS Leaders: హరీశ్ రావు సహా బీఆర్ఎస్ నేతల అరెస్ట్... పోలీస్ వాహనాలను అడ్డుకున్న కార్యకర్తలు 12-09-2024 Thu 21:38 | Telangana బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసాన్ని ముట్టడించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలన్న బీఆర్ఎస్ నేతలు సీపీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నేతల బైఠాయింపు అరెస్ట్ చేసిన పోలీసులు తమ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఆయన అనుచరులు దాడి చేశారంటూ బీఆర్ఎస్ నేతలు ఇవాళ హైదరాబాదులో పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద బైఠాయించిన సంగతి తెలిసిందే. అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలన్న డిమాండ్ తో వారు ఆందోళన చేపట్టారు. దాంతో పోలీసులు హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితర బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి తలకొండపల్లి పీఎస్ కు వాహనాల్లో తరలించే ప్రయత్నం చేశారు. అయితే రంగారెడ్డి జిల్లా కొత్తపేట వద్ద పోలీస్ వాహనాలను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి, రేవంత్ రెడ్డి దొంగ, సీఎం డౌన్ డౌన్ అంటూనినాదాలు చేస్తూ పోలీస్ వాహనాలను నిలిపివేశారు. వారు పోలీస్ వాహనాల ముందు బైఠాయించారు. వందల సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు రావడంతో వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. దాంతో వారిని చెల్లాచెదురు చేసేందుకు పోలీసు లాఠీ చార్జి చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. దాదాపు రెండున్నర గంటలుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీస్ వాహనాల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted September 12 Author Report Share Posted September 12 Padi Kaushik Reddy: సీపీ ఆఫీస్ వద్ద పోలీసులతో కౌశిక్ రెడ్డి తీవ్ర వాగ్వాదం... సర్దిచెప్పి తీసుకెళ్లిన హరీశ్ రావు 12-09-2024 Thu 18:26 | Telangana దాడికి సంబంధించి ఫిర్యాదు చేసేందుకు సీపీ కార్యాలయానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీపీ లేకపోవడంతో జాయింట్ సీపీకి ఫిర్యాదు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసంపై దాడి నేపథ్యంలో... ఫిర్యాదు చేసేందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు సైబరాబాద్ సీపీ కార్యాలయానికి వెళ్లారు. ఈ సమయంలో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. కౌశిక్ రెడ్డికి, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఓ పోలీసు అధికారితో కౌశిక్ రెడ్డి తీవ్ర వాగ్వాదం జరుపుతుండగా హరీశ్ రావు ఆయనకు సర్దిచెప్పి సీపీ కార్యాలయంలోకి తీసుకువెళ్లారు. కౌశిక్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి సీపీ కార్యాలయానికి వెళ్లారు. సీపీ కార్యాలయం వద్ద మెట్లపై బైఠాయించి బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. కార్యాలయంలో సీపీ లేకపోవడంతో జాయింట్ సీపీకి ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డి లిఖితపూర్వక ఫిర్యాదును అందించారు. అరెస్ట్ చేసే వరకు వెళ్లేది లేదు కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసే వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని హరీశ్ రావు సహా బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. దగ్గరుండి దాడిని ప్రోత్సహించిన సీఐ, ఏసీపీలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సీపీ... వెంటనే కార్యాలయానికి రావాలని నినాదాలు చేశారు. కౌశిక్ రెడ్డి ఇంటికి హరీశ్ రావు అంతకుముందు, దాడి విషయం తెలిసిన హరీశ్ రావు హుటాహుటిన హైదరాబాద్‌లోని కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నేతల దాడిని ఖండించారు. ఆయనను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted September 12 Author Report Share Posted September 12 Padi Kaushik Reddy: నాపై హత్యాయత్నం జరిగింది... విడిచిపెట్టే ప్రసక్తే లేదు: అరికెపూడి గాంధీపై కౌశిక్ రెడ్డి నిప్పులు 12-09-2024 Thu 15:12 | Telangana చర్యకు ప్రతిచర్య ఉంటుందన్న పాడి కౌశిక్ రెడ్డి రేపు గాంధీ ఇంటికి వెళ్లి నిరసన తెలుపుతామన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్లాన్ ప్రకారమే గుడ్లు, టమాటాలు తెచ్చి దాడి చేశారని ఆగ్రహం చర్యకు ప్రతిచర్య తప్పకుండా ఉంటుందని, విడిచిపెట్టే ప్రసక్తే లేదని, ఆ ప్రతిచర్య ఎలా ఉంటుందనేది రేపే చూస్తారని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. ఈరోజు తనపై హత్యాయత్నం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అరికెపూడి గాంధీ తన అనుచరులతో కౌశిక్ రెడ్డి ఇంటి ఎదుట బైఠాయించిన సమయంలో ఉద్రిక్తత తలెత్తింది. గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కౌశిక్ రెడ్డి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. రేపు ఉదయం 11 గంటలకు అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లి నిరసన తెలుపుదామని... కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ తరలి రావాలని కోరారు. దాడి చేస్తే భయపడి పారిపోయే వ్యక్తిని కాదన్నారు. కాంగ్రెస్ గూండాలు తనపై హత్యాయత్నం చేశారన్నారు. తన ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసం చేశారని... ప్లాన్ ప్రకారమే గుడ్లు, టమాటాలు తీసుకువచ్చారని విమర్శించారు. చంపే ప్రయత్నం చేస్తే.. మేమేందో కూడా చూపిస్తాం అని అన్నారు. గూండాలతో వచ్చి దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. హారతులతో స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంటే.. తమపై రాళ్ల దాడులు చేస్తారా? అని నిలదీశారు. రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేదని, సామన్య ప్రజలకు ప్రభుత్వం రక్షణ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. ప్రజాపాలన అంటే ఇదేనా రేవంత్ రెడ్డీ? అని నిలదీశారు. ఐదేళ్ల తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని... పార్టీ మారిన నేతల సంగతి అప్పుడు చూస్తామని హెచ్చరించారు. ఐదేళ్ల తర్వాత కేసీఆర్ సీఎం కావడం ఖాయమని, అప్పుడు మీ భరతం పట్టడం కూడా ఖాయమన్నారు. ఇది రాసిపెట్టుకోండన్నారు. ఇప్పుడు పార్టీ మారిన వారందరికీ నాలుగేళ్ళ తర్వాత సినిమా చూపిస్తామన్నారు. ప్రతిపక్షానికి పీఏసీ ఇవ్వడం ఆనవాయతీ అని... తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షానికి ఇచ్చామన్నారు. ఇప్పుడు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ దాఖలు చేసిన నామినేషన్లు ఏమయ్యాయో చెప్పాలన్నారు. నామినేషన్ దాఖలు చేయని అరికెపూడి గాంధీకి దొంగచాటున పీఏసీ ఎలా ఇస్తారని నిలదీశారు. అరికెపూడి మాట్లాడిన మాటలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని... మైనంపల్లి హన్మంతరావు అల్వాల్‌లో మీటింగ్ పెట్టి ఇదే విధంగా కేటీఆర్‌ను దూషించారని గుర్తు చేశారు. కానీ 50 వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోయారన్నారు. రేపు అరికెపూడికి ఆయన నియోజకవర్గంలోనూ ఇదే గతి పడుతుందన్నారు. ఉప ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలో తమ దమ్మేందో చూపిస్తామన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
Gaali_Gottam_Govinda Posted September 12 Report Share Posted September 12 Congress gaalu they found that loophole in social media in 2024 that BJP destroyed Congress for 10 years...... Full army ni dimpesaru by trolling opposition left and right.... Debbaki Modi & BJP ke near heartattack teppinchar on election day........ Throw every baseless thing at opposition and let the opposition decide to proofcheck their statements 1 Quote Link to comment Share on other sites More sharing options...
Pahelwan4 Posted September 13 Report Share Posted September 13 43 minutes ago, psycopk said: Vintage Harish anna back 1 Quote Link to comment Share on other sites More sharing options...
Pahelwan4 Posted September 13 Report Share Posted September 13 26 minutes ago, psycopk said: Veedu komatireddy ni denheyyyy annadu eeedu ippudu vani kallu pattukunnadu veedu kuda matladtundu ani ni post ikkada level penchu vayya 1 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.