psycopk Posted September 18 Report Share Posted September 18 Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post psycopk Posted September 18 Author Popular Post Report Share Posted September 18 4 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted September 18 Author Report Share Posted September 18 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted September 18 Author Report Share Posted September 18 Balineni Srinivasa Reddy: వైసీపీకి భారీ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన బాలినేని 18-09-2024 Wed 16:56 | Andhra రాజీనామా లేఖను జగన్ కు పంపించిన బాలినేని కొంత కాలంగా వైసీపీ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న బాలినేని బాలినేని జనసేనలో చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన పార్టీ అధినేత జగన్ కు పంపించారు. కొంత కాలంగా పార్టీ అధిష్ఠానంపై బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పలు సందర్భాల్లో పార్టీ నాయకత్వంపై ఆయన బహిరంగంగానే కామెంట్స్ చేశారు. ఇప్పటికే బాలినేని అనుచరులు చాలా మంది వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు. బాలినేని ఒంగోలు నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఏపీలో బాలినేని మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ ను వీడి ఆయన వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ తరపున పోటీ చేసిన ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొంది... రెండున్నరేళ్ల పాటు మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. వైసీపీకి బాలినేని గుడ్ బై చెప్పబోతున్నారని కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వైవీ సుబ్బారెడ్డితో కూడా బాలినేనికి విభేదాలు ఉన్నట్టు కథనాలు వచ్చాయి. ఇటీవలే జగన్ ను కూడా బాలినేని కలిశారు. ఇద్దరి మధ్య దాదాపు గంటసేపు చర్చలు జరిగాయి. జగన్ బుజ్జగించినప్పటికీ బాలినేనిలో మార్పు రాలేదు. మరోవైపు నిన్న జనసేన నేత నాగబాబును బాలినేని కలిసినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నింటి తర్వాత ఆయన వైసీపీని వీడారు. బాలినేని ఏ పార్టీలో చేరతారనే విషయంలో క్లారిటీ లేకపోయినప్పటికీ... డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా ఆయన జనసేనలో చేరే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted September 18 Author Report Share Posted September 18 Quote Link to comment Share on other sites More sharing options...
megadheera Posted September 18 Report Share Posted September 18 1 hour ago, psycopk said: He will be a washed pearl after joining our party thatha? 1 Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted September 18 Report Share Posted September 18 6 minutes ago, megadheera said: He will be a washed pearl after joining our party thatha? “Sri Balineni Srinivas Reddy Gaaru” Quote Link to comment Share on other sites More sharing options...
Mr Mirchi Posted September 18 Report Share Posted September 18 1 hour ago, psycopk said: Covert kaadhu kadhaa asle baga dhaggara relative jagan ki 1 Quote Link to comment Share on other sites More sharing options...
Mr Mirchi Posted September 18 Report Share Posted September 18 Veedi batch yega aa jsp rayapati aruna ki midnight call chesi warning edho ichaaru Quote Link to comment Share on other sites More sharing options...
letstalk2024 Posted September 18 Report Share Posted September 18 Definitely a covert… tasked to break alliance 1 Quote Link to comment Share on other sites More sharing options...
11_MohanReddy Posted September 18 Report Share Posted September 18 2 hours ago, psycopk said: Reyyy Quote Link to comment Share on other sites More sharing options...
CanadianMalodu Posted September 18 Report Share Posted September 18 2 hours ago, psycopk said: Lol, nijayitini nirupinchikuntada? Ela? Quote Link to comment Share on other sites More sharing options...
CanadianMalodu Posted September 18 Report Share Posted September 18 6 minutes ago, 11_MohanReddy said: Reyyy Ee editing video chesukovadame kootami. CBSE syllabus etthesaru, Govt. Medical college seats vaddannaru, Land titling act lo CRDA lo bokkasam chesina bhoomilu details bayatiki vasthayani adhi teesesaru, Budameru gates ethi Bezjawada ni munchesaru. Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted September 18 Report Share Posted September 18 oka caste fanatic fellow ni pk encouraging vadi koduku oka rowdy he lost for the rowdyism ippudu em messgae idham ani taking Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted September 18 Author Report Share Posted September 18 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.