Jump to content

అక్కినేని నాగేశ్వరరావు గారికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుదాం: బాలకృష్ణ

psycopk

Recommended Posts

Balakrishna: అక్కినేని నాగేశ్వరరావు గారికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుదాం: బాలకృష్ణ

20-09-2024 Fri 17:31 | Entertainment
Balakrishna tributes to Akkineni Nageswara Rao

  • నేడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి
  • తెలుగు సినిమాకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్న బాలయ్య
  • నాటకరంగం నుంచి చిత్రరంగం వరకు ఆయన ప్రయాణం అందరికీ ప్రేరణ అని వ్యాఖ్య

సినీ కళామతల్లి ముద్దుబిడ్డ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అక్కినేని నాగేశ్వరరావు గారిని ఈరోజు తలుచుకోవడం మనకు గర్వకారణమని అన్నారు. ఆయన పోషించిన పాత్రలు మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పారు. తెలుగు సినిమాకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. 

ప్రతి నటుడికి ఆయన కృషి, కీర్తి, స్ఫూర్తి మార్గదర్శకమని చెప్పారు. సినీ రంగానికి అపారమైన సేవలు అందించిన నాగేశ్వరావు గారికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుదామని అన్నారు. నాటకరంగం నుంచి చిత్రరంగం వరకు ఆయన చేసిన ప్రయాణం ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తుందని చెప్పారు. ఈరోజు ఆయనకు నివాళి అర్పిస్తూ, ఆయన సాధించిన విజయాలను స్మరించుకుందామని అన్నారు. 
Link to comment
Share on other sites

13 minutes ago, psycopk said:

Both Kams Buffalo 🐃 

Link to comment
Share on other sites

Chiranjeevi: లెజెండరీ ఏఎన్నార్ ను స్మరించుకున్న చిరంజీవి 

20-09-2024 Fri 17:57 | Entertainment
Chiranjeevi remembered ANR
 
  • నాగేశ్వరరావు నటనా మేధావి అన్న చిరంజీవి
  • ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని కితాబు
  • 'మెకానిక్ అల్లుడు' చిత్రంలో ఆయనతో కలిసి నటించే అదృష్టం కలిగిందని వ్యాఖ్య
టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావుతో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేకమైన అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఈరోజు అక్కినేని శత జయంతి సందర్భంగా ఆయనను చిరంజీవి స్మరించుకున్నారు. 

ఎక్స్ వేదికగా చిరంజీవి స్పందిస్తూ... ఆల్ టైమ్ గ్రేట్ యాక్టర్లలో ఒకరైన నాగేశ్వరరావు గారిని ఆయన శత జయంతి రోజున స్మరించుకుందామని చిరంజీవి పేర్కొన్నారు. నాగేశ్వరరావు గారు నటనా మేధావి అని... ఆయన అద్భుతమైన నటనా ప్రదర్శనలు తెలుగు ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయాయని కొనియాడారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని కీర్తించారు.  

'మెకానిక్ అల్లుడు' సినిమాలో ఆయనతో కలిసి నటించే అవకాశం, అదృష్టం తనకు దక్కాయని చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఆయనతో గడిపిన క్షణాలు, ఆయన అద్భుత జ్ఞాపకాలను ఎప్పటికీ గౌరవిస్తానని తెలిపారు. నాగేశ్వరరావుతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు.
Link to comment
Share on other sites

4 hours ago, psycopk said:

Balakrishna: అక్కినేని నాగేశ్వరరావు గారికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుదాం: బాలకృష్ణ

20-09-2024 Fri 17:31 | Entertainment
Balakrishna tributes to Akkineni Nageswara Rao

  • నేడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి
  • తెలుగు సినిమాకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్న బాలయ్య
  • నాటకరంగం నుంచి చిత్రరంగం వరకు ఆయన ప్రయాణం అందరికీ ప్రేరణ అని వ్యాఖ్య

సినీ కళామతల్లి ముద్దుబిడ్డ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అక్కినేని నాగేశ్వరరావు గారిని ఈరోజు తలుచుకోవడం మనకు గర్వకారణమని అన్నారు. ఆయన పోషించిన పాత్రలు మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పారు. తెలుగు సినిమాకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. 

ప్రతి నటుడికి ఆయన కృషి, కీర్తి, స్ఫూర్తి మార్గదర్శకమని చెప్పారు. సినీ రంగానికి అపారమైన సేవలు అందించిన నాగేశ్వరావు గారికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుదామని అన్నారు. నాటకరంగం నుంచి చిత్రరంగం వరకు ఆయన చేసిన ప్రయాణం ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తుందని చెప్పారు. ఈరోజు ఆయనకు నివాళి అర్పిస్తూ, ఆయన సాధించిన విజయాలను స్మరించుకుందామని అన్నారు. 

Monne kada akki ledu tokka ledu annadu bul bul stage meda. Was it to certify and renew mental issue in records?

  • Haha 1
Link to comment
Share on other sites

దేవునికి మొక్కకుండ ఉండగలన ; మీకు క్రుతజ్ఞతలు చెప్పకుండ ఉండగలన ; యేసయ మిమ్మును బహుగా దీవించును గాక ఆమెన్

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...