Jump to content

Tirumala peace protected

psycopk

Recommended Posts

2 minutes ago, Mancode said:

e xtians konchem mentally instable untaru, devudu tho matladtunna antaru, chala bayapatu untaru , we are sinners , puttakatho evadu sinner kadu ani chepthe naatho matladam manesaru kondaru xtian frnds

kutha chekestaru anna ki a vishyam ardam kavatamledu, new gen hindus are not 1940 hindus anymore  , e party kivote esina hindutva ki chala mandi full support istunaru Gen Z batch

They can't come out. They work within that frame work rules. That religion made them mentally instable.

Vaadini kutha chekkina vaadu em cheyyaledu. He needs to over come that mental block. That's difficult looking at his mental state now. Vaadu inni rojulu Thadepalli palace lo inti dhaggara seasonal festivals like Ugadi, Pongal ki settings vesukoni participate chestu Hindus ni mabhyapeduthu vacchdu. As per Christianity it is okay to participate in seasonal festivals as they are regarded as local traditions. Vinayaka Chavithi, Diwali, Dussera lanti festivals lo participate cheyyaru. This is exactly what Kurami parties are trying to expose anipistundhi.

  • Upvote 1
Link to comment
Share on other sites

12 hours ago, appusri said:

మళ్ళా స్ట్రాటజికల్ మిస్టేక్ చేశాడు జగన్. ప్రెస్మీట్ లో అవును, నేను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతాను, తప్పేంటి అంటున్నాడు. బైబిల్ చదివితే తప్పు లేదు, క్రిస్టియన్ గా ఉంటే కూడా తప్పు లేదు. ఒక వైపు బైబిల్ చదువుతా అంటూ, మరో వైపు డిక్లరేషన్ మీద సంతకం చేయను అంటున్నాడు. డిక్లరేషన్ మీద సంతకం చేయడం క్రిస్టియానిటికి వ్యతిరేకం - డిక్లరేషన్ మీద సంతకం చేయడం అంటే నేను బాలాజీ ని నమ్ముతున్నాను, సనాతన ధర్మాన్ని నమ్ముతున్నాను అని అర్ధం. ఎక్కువ డ్యామేజ్ చేసుకుంటున్నాడు.

Damage ledhu. Baboru eepati Hinduvu?Vrudhhapyam vachevaruku, dadupuga devidini pattinchukunnatu kanipinchani Baboru, sudden Hindu angle enti? Mari Baboru Church ki velli endhuku prayers chesinattu? Saibulatho ifthar vindhuku poyi namas chadivaru kadha? Aayana Saibu ayinatta? Aayana endhuku pettaledhu inthakatiki santhakamu? 

Link to comment
Share on other sites

2 minutes ago, appusri said:

They can't come out. They work within that frame work rules. That religion made them mentally instable.

Vaadini kutha chekkina vaadu em cheyyaledu. He needs to over come that mental block. That's difficult looking at his mental state now. Vaadu inni rojulu Thadepalli palace lo inti dhaggara seasonal festivals like Ugadi, Pongal ki settings vesukoni participate chestu Hindus ni mabhyapeduthu vacchdu. As per Christianity it is okay to participate in seasonal festivals as they are regarded as local traditions. Vinayaka Chavithi, Diwali, Dussera lanti festivals lo participate cheyyaru. This is exactly what Kurami parties are trying to expose anipistundhi.

11 minutes ago, Mancode said:

e xtians konchem mentally instable untaru, devudu tho matladtunna antaru, chala bayapatu untaru , we are sinners , puttakatho evadu sinner kadu ani chepthe naatho matladam manesaru kondaru xtian frnds

kutha chekestaru anna ki a vishyam ardam kavatamledu, new gen hindus are not 1940 hindus anymore  , e party kivote esina hindutva ki chala mandi full support istunaru Gen Z batch

19 minutes ago, Mancode said:

Why you are baptized lol.. 

Jaggadi sangathi pakkana pettu... What is your personal story ..

Nanu kuda oka xtian ammai ,matham marithe gani love cheyani ani chpeindhi ,dobbamananu....

yes that might be overall conclusion they are indoctrinated he cant come out of that mental block 

@Sucker @futureofandhra

Link to comment
Share on other sites

Just now, appusri said:

Probably they are born Christians. Birth nundi Christians undevaallatho ibbandhi undadhu. They are chill. Converted vaallathone problem.

yes.. they put u thro a mental trauma , i have seen closely.. a family used to get 1000 rs every week from nearby church in india to convert, convert aye daaka vidichipeatledu

Link to comment
Share on other sites

2 hours ago, Mancode said:

Christian ani dairnam chepukolev nuvem politician vi raa poonpuhar...

Nalugu godalu madya Bible chadvutadu anta...bayatkki osthe anni mathalani respect istadu anta....manavathvam na matham ani declaration lo raskovali anta

Nane ranivakkapothr dalitlu ni Ela ranistaru anta..

Edu matlade dantlo emIna sense kanipistundi....

Nen Christian ne Venkateswara swamy ni kuda Puja istha ani declaration lo sign chesi poyi unte ... He would have turned all his attention towards him, ipudu janalu lo troll avadam thapa no use...,ipudu varaku he is not signing ane vishyam chala mandiki telidhu,ipudu dinni Penta cheskunadu...

@Sizzler @Sam480 @Android_Halwabro

Plain and simple - he should have not announced  that he will be visiting in the 1st place. and once he announced, he should have just visited and signed the declaration form 

  • Upvote 1
Link to comment
Share on other sites

7 hours ago, argadorn said:

Vadu em penta chesina cheyakapoyina tirupathi medha politics cheyadhu it’s bjp master plan to enter in ap polarize in ap just like how they did it in north India 

Politics chestundi jaggadu… vadu chesina lucha panulu expose chesina hero cbn

Link to comment
Share on other sites

Still, first announce chesi declaration meda sign cheylsi vastadani skip cheyadam pedda damage yee, emundi ra ayya sign cheyadani ki, enduku intha ego, edho laddu visual divert cheddamani try chesadu but malli self goal vesukunnadu, ee tdp batch ayina, enduku jagan tirumala trip medha ki divert avutharu laddu visyam nundi .

Link to comment
Share on other sites

You can not travel in 2 boats at a time. A Leader has to take a stance and move forward.. Saying Humanity is my religion is not a leader talk every leader has a strong of sect of people who will support him as his own. This is nothing but escapism and sheepish in nature.. i thought he has guts as his followers would say but it looks like he is a coward...  

Link to comment
Share on other sites

18 hours ago, Android_Halwa said:

Valla agenda valladi, naa agenda naadi…

Mee laaga universal agenda kaadu naadi…

Vangalapudi Anitha: డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్ కు వచ్చిన ఇబ్బంది ఏంటో తెలియడంలేదు: మంత్రి అనిత 

28-09-2024 Sat 13:43 | Andhra
AP Home Minister Vangalapudi Anitha Fires on YS Jagan
 
  • మంగళగిరిలో మీడియాతో మాట్లాడిన ఏపీ హోంమంత్రి
  • మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ధ్వ‌జం
  • ఆయ‌న్ను తిరుమ‌ల‌కు రాకుండా ఆపే ప్రయత్నం చేయలేదని స్ప‌ష్టీక‌ర‌ణ‌
  • తిరుమలకు రావద్దని నోటీసులు ఇవ్వలేదన్న మంత్రి అనిత‌ 
  • తిరుమల వెళ్లే ఇష్టంలేకే పర్యటన రద్దు చేసుకున్నారని వ్యాఖ్య‌
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా మాజీ సీఎం, వైసీపీ అధినేత‌ వైఎస్ జగన్మోహ‌న్ రెడ్డిపై ధ్వ‌జ‌మెత్తారు. ఆయ‌న్ను తిరుప‌తికి రాకుండా ఆపే ప్రయత్నం చేయలేదని, తిరుమలకు రావద్దని నోటీసులు కూడా ఇవ్వలేదని ఆమె స్పష్టం చేశారు. 

మాజీ సీఎం జగన్‌ ఇటీవల చాలా జిల్లాల్లో పర్యటించారని గుర్తు చేసిన మంత్రి... ఎక్కడా ఆయన్ను అడ్డుకోలేదని చెప్పారు. శ్రీవారి లడ్డూలో కల్తీ వివాదాన్ని విచారించేందుకు సిట్‌ ఏర్పాటు చేయడాన్ని జగన్‌ తప్పుబట్టడం ప‌ట్ల అనిత మండిప‌డ్డారు. గతంలో ఆయ‌న‌ దగ్గర పనిచేసిన పోలీసులే సిట్‌లో ఉన్నారని గుర్తుచేశారు. తప్పు చేయకపోతే విజిలెన్స్‌ రిపోర్టుపై కోర్టుకు ఎందుకు వెళ్లారని ఆమె నిలదీశారు.

వైసీపీ అధినేత‌కు తిరుమల వెళ్లే ఇష్టంలేకే ఇలా అర్థాంత‌రంగా పర్యటన రద్దు చేసుకున్నారని మంత్రి ఆరోపించారు. టాపిక్‌ డైవర్ష‌న్ కోస‌మే నోటీసుల గురించి మాట్లాడారని అన్నారు. 

జగన్‌ ఎప్పుడైనా తిరుమల లడ్డూ తిన్నారా? అని మంత్రి అనిత ప్రశ్నించారు. దేవుడి అక్షింతలు వేసిన వెంటనే దులుపుకున్న వ్యక్తి జగన్‌ అని, వాళ్లు ప్రసాదాన్ని కూడా టిష్యూ పేపర్‌లో పెట్టి పక్కన పడేసే వ్యక్తులు అని విమర్శించారు.

డిక్లరేషన్‌ ఇచ్చి ఆయంలోకి వెళ్లడానికి జ‌గ‌న్‌కు వ‌చ్చిన‌ ఇబ్బంది ఏంటో తెలియ‌డం లేద‌ని మంత్రి అనిత అన్నారు. హైందవ సాంప్రదాయాలను ఆయ‌న‌ ఎందుకు గౌరవించడం లేదని మండిప‌డ్డారు. ఇక జగన్ ఇంత‌కుముందు ఏర్పాటు చేసిన పాలక మండలిలో ఒక్క దళితుడికి కూడా అవకాశం ఇవ్వలేదన్నారు. అలాంటి ఆయ‌న ఇప్పుడు ఆలయంలో దళితుల ప్రవేశంపై మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌న్నారు. నేను హిందువును... నీ మతమేంటో ధైర్యంగా చెప్పగలవా? జగన్ అంటూ మంత్రి అనిత ప్రశ్నించారు.
Link to comment
Share on other sites

6 hours ago, Joker_007 said:

You can not travel in 2 boats at a time. A Leader has to take a stance and move forward.. Saying Humanity is my religion is not a leader talk every leader has a strong of sect of people who will support him as his own. This is nothing but escapism and sheepish in nature.. i thought he has guts as his followers would say but it looks like he is a coward...  

First nunchi mothukunedi ade...pilli ra eedu..pourusham less seema xtian ani seppina evadu vinale. Sonia ni yedirinchindante eedu thopani kaadu. He was left with no option after raayabharam failed with sonia. Vijayamma tried and failed, anduke ee cover drive. Nijanja guts vunnodaithe raayabharam ki thalli ni enduku pamputhadu. Nijamaina neelam colors showing up now.

ali-telugu.gif

  • Upvote 1
Link to comment
Share on other sites

30 minutes ago, akkum_bakkum said:

First nunchi mothukunedi ade...pilli ra eedu..pourusham less seema xtian ani seppina evadu vinale. Sonia ni yedirinchindante eedu thopani kaadu. He was left with no option after raayabharam failed with sonia. Vijayamma tried and failed, anduke ee cover drive. Nijanja guts vunnodaithe raayabharam ki thalli ni enduku pamputhadu. Nijamaina neelam colors showing up now.

ali-telugu.gif

Haha, Tirupati vachina section 30 pettaru it's possible airport lo ne preventive arrest/detaining cheyyochu. Malli Shanti bhadrathalu ante meeru gola chestharu. So, no use.  

Lol, andharu hotel lo business conference peru chepi kalavdaniki velle vachi type kadhu.

Link to comment
Share on other sites

4 hours ago, psycopk said:

Vangalapudi Anitha: డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్ కు వచ్చిన ఇబ్బంది ఏంటో తెలియడంలేదు: మంత్రి అనిత 

28-09-2024 Sat 13:43 | Andhra
AP Home Minister Vangalapudi Anitha Fires on YS Jagan
 
  • మంగళగిరిలో మీడియాతో మాట్లాడిన ఏపీ హోంమంత్రి
  • మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ధ్వ‌జం
  • ఆయ‌న్ను తిరుమ‌ల‌కు రాకుండా ఆపే ప్రయత్నం చేయలేదని స్ప‌ష్టీక‌ర‌ణ‌
  • తిరుమలకు రావద్దని నోటీసులు ఇవ్వలేదన్న మంత్రి అనిత‌ 
  • తిరుమల వెళ్లే ఇష్టంలేకే పర్యటన రద్దు చేసుకున్నారని వ్యాఖ్య‌
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా మాజీ సీఎం, వైసీపీ అధినేత‌ వైఎస్ జగన్మోహ‌న్ రెడ్డిపై ధ్వ‌జ‌మెత్తారు. ఆయ‌న్ను తిరుప‌తికి రాకుండా ఆపే ప్రయత్నం చేయలేదని, తిరుమలకు రావద్దని నోటీసులు కూడా ఇవ్వలేదని ఆమె స్పష్టం చేశారు. 

మాజీ సీఎం జగన్‌ ఇటీవల చాలా జిల్లాల్లో పర్యటించారని గుర్తు చేసిన మంత్రి... ఎక్కడా ఆయన్ను అడ్డుకోలేదని చెప్పారు. శ్రీవారి లడ్డూలో కల్తీ వివాదాన్ని విచారించేందుకు సిట్‌ ఏర్పాటు చేయడాన్ని జగన్‌ తప్పుబట్టడం ప‌ట్ల అనిత మండిప‌డ్డారు. గతంలో ఆయ‌న‌ దగ్గర పనిచేసిన పోలీసులే సిట్‌లో ఉన్నారని గుర్తుచేశారు. తప్పు చేయకపోతే విజిలెన్స్‌ రిపోర్టుపై కోర్టుకు ఎందుకు వెళ్లారని ఆమె నిలదీశారు.

వైసీపీ అధినేత‌కు తిరుమల వెళ్లే ఇష్టంలేకే ఇలా అర్థాంత‌రంగా పర్యటన రద్దు చేసుకున్నారని మంత్రి ఆరోపించారు. టాపిక్‌ డైవర్ష‌న్ కోస‌మే నోటీసుల గురించి మాట్లాడారని అన్నారు. 

జగన్‌ ఎప్పుడైనా తిరుమల లడ్డూ తిన్నారా? అని మంత్రి అనిత ప్రశ్నించారు. దేవుడి అక్షింతలు వేసిన వెంటనే దులుపుకున్న వ్యక్తి జగన్‌ అని, వాళ్లు ప్రసాదాన్ని కూడా టిష్యూ పేపర్‌లో పెట్టి పక్కన పడేసే వ్యక్తులు అని విమర్శించారు.

డిక్లరేషన్‌ ఇచ్చి ఆయంలోకి వెళ్లడానికి జ‌గ‌న్‌కు వ‌చ్చిన‌ ఇబ్బంది ఏంటో తెలియ‌డం లేద‌ని మంత్రి అనిత అన్నారు. హైందవ సాంప్రదాయాలను ఆయ‌న‌ ఎందుకు గౌరవించడం లేదని మండిప‌డ్డారు. ఇక జగన్ ఇంత‌కుముందు ఏర్పాటు చేసిన పాలక మండలిలో ఒక్క దళితుడికి కూడా అవకాశం ఇవ్వలేదన్నారు. అలాంటి ఆయ‌న ఇప్పుడు ఆలయంలో దళితుల ప్రవేశంపై మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌న్నారు. నేను హిందువును... నీ మతమేంటో ధైర్యంగా చెప్పగలవా? జగన్ అంటూ మంత్రి అనిత ప్రశ్నించారు.

Oka Christian ayi vundi, rajakeeyam kosam hinduvu ani chepukuntunna minister eeme…

Tirumala ni brastu pattistunnaru ie yellow batch, adhikaram kksam emaina chepukuntaru…itlantollu abadhalu chepadam, mee lantollu moyadam kotha emi kadu

Here is the video, where by her own admission she says she is a christian..ante tirumala ki delcrataion ivakunda vellindi, manobhavaku dhebba tinnayi..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...