Jump to content

విశ్వాసాల ఆధారంగా కాకుండా సత్యం,నిజం ఆధారంగా మనం ఒక చిన్న అంశాన్ని మాట్లాడుకుందాం.

psycontr

Recommended Posts

ఒకవేళ ఈ అంశంలో నాది తప్పు ఉంటే దయచేసి మన్నించి వివరణ ఇవ్వగలరు.
ఇగ టాపిక్ లోకి వెళ్తే..
■మనిషి చనిపోయిన తర్వాత ఏమౌతాడు? ఆత్మగా పైకి వెళ్లి తన కర్మ ఫలాలను దైవం ముందు లెక్క తేల్చుకుంటాడు.పాపకర్మలను బట్టి మనిషి స్వర్గానికో, నరకానికో వెళ్తాడు.కర్మనుసారం చెయ్యాల్సిన పనులు ఉంటే తిరిగి పునర్జన్మ లభిస్తుంది అని కొంచెం అటుఇటుగా ఉన్న అన్ని మతాల గ్రంధాలు చెప్పే సారం.మరి బౌద్ధం ఏం చెప్తుంది!!????

◆బౌద్ధం చెప్పినట్టు చనిపోయిన తర్వాత మనిషి ఆత్మ ఏమౌతుంది!?ఎటు వెళ్తుంది!? నిజనిర్ధాన ద్వారా ఎలా రుజువు చేస్తుంది!?చూద్దాం....

◆బౌద్ధం ఆత్మ అనేది ఉండదు అని కుండబద్దలు కొట్టినట్టు చెప్తుంది.అసలు బౌద్ధంలో ఆత్మ అంటే మనస్సు లేద మనస్సు రికార్డ్ చేసిన జ్ఞాపకాలు దీన్నే #జ్ఞానం అంటారు.అదే మతిస్థిమితం లేని వారికి ఈ జ్ఞానం ఉండదు,కానీ అతడి జ్ఞాపకాలను మాత్రం కొంత కాలం వరకు గుర్తుచేసుకుంటాం....
◆మనిషి బ్రతికి ఉన్నప్పుడు తాను పొందిన జ్ఞానాన్ని ఒకరికి లేద అనేకమందికి బోధిస్తాడు.ఈ బోధన ద్వారా అనేక మంది జ్ఞానవంతులు అయ్యి విజ్ఞానవంతులు అవుతారు.ఇలా ఈ జ్ఞానం ఒకతరం నుండి మరొక తరంకి ట్రావెల్ అవుతుంది.ఇలా ప్రయాణించే జ్ఞానాన్నే బౌద్ధం పునరుజ్జీవనం పొందడం అంటుంది.కానీ వివిధ మతాలను నమ్మే వాళ్ళు #ఆత్మ అన్నారు.

◆అన్ని మతగ్రంథాలు "జననం తర్వాత మరణం" అంటుంది.కానీ  బౌద్ధం ఒక్కటే "మరణం తర్వాత జననం" అంటుంది.ఎలా అంటే పుట్టిన ప్రాణంకి లోకం అంటే ఏమి తెలియదు.ఈ ప్రకృతి నుండే అన్ని నేర్చుకోవాలి. నేర్చుకున్న జ్ఞానం ద్వారా ఎన్నో ఆవిష్కరించాలి.ఇవే జ్ఞాపకాలుగా, స్మృతులుగా ఉండిపోయి తర్వాత తరంకి పాఠంగా నేర్పబడుతుంది.అంటే మనిషి శరీరానికి మరణం ఉంటుంది కాని జ్ఞానానికి కాదు. జ్ఞానం అంటే శక్తి.అది ఒక రూపం నుండి మరొక రూపంలోకి వెళ్తుంది.అంతేకాని శక్తి నశించదు.

◆చనిపోయిన మనిషిలో 4 ధాతువులు ఉంటాయి అని బౌద్ధం చెప్తుంది.అవి గాలి,వేడి,చర్మం(మట్టి),నీరు
ఇవి నేలలో కలిసిపోతాయి.#మళ్ళీజన్మఉండదు
◆"ఉన్నదొక్కటే జిందాగి"""....ఆత్మలు ఉండవు.ఉంటే అన్ని జీవులకు ఉండాలి.
■బౌద్ధం శరీరాన్ని #ఆలయవిజ్ఞాన కేంద్రం అంటుంది.అందుకే బౌద్ధం వెళ్లిన ప్రతి ఆరామంలో బుద్ధుడి కాలం నాటి నుండి  జ్ఞానబోధన తన శిష్యులకు చేరవేశాడు.తర్వాత మహా మహా బౌద్ద మంక్ లు తమ జ్ఞానాన్ని అనేక మంది పంచుకుని ఎన్నో ఆవిష్కరణాలు చేశారు. అంటే బౌద్ద ఆరామంని ఒక #ఆలయవిజ్ఞాన కేంద్రంగా వాళ్ళు నిర్మించుకున్నారు.కానీ నేడు ఆలయాలు మంత్రం,శని పూజ,దోష నివారణ etc మూఢచారాలను నేర్పిస్తున్నారు. కేవలం కొన్ని ఆలయాలలో మాత్రమే వేదాలను నేర్పిస్తున్నారు.ఇది బౌద్ధం నుండి కాపీ చెయ్యబడింది. అక్కడ వేదాలు నేర్పలేదు.విజ్ఞాన్ని నేర్పారు.

◆అందుకే ఆలయాలకు వెళ్తే మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.

""●ఆత్మ అంటే నీ మనస్సు ద్వారా నువ్వు పొందిన జ్ఞానమే""●ఆత్మలు,ప్రేతాత్మలు,పునరజన్మలు ఉండవు.అవి మూఢనమ్మకాలు.

◆ఇప్పుడు చెప్పండి ఏది మన సంస్కృతి,!!ఏది మన స్వధర్మం.!!. ఎవడు నీచంగా ప్రవర్తిస్తున్నాడు, ఎవడు విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు.!?

【◆మీ మీ పురాణ గ్రంధాలను తీసుకెళ్లి విదేశీ మతస్థులతో తడబడగలరా!!అదే బౌద్ద సాహిత్యాన్ని,గ్రంధాలను తీసుకెళ్లు నీ దరిదాపులోకి వాళ్ళు రారు.. మతాల మధ్య నిత్యం మాట్లాడుకునే వారికి మాత్రమే ఈ మాట.】

ఎప్పటికైనా ఈ దేశంకి రక్ష బౌద్ధం మాత్రమే.అందుకే
""బుద్ధం శరణం గచ్చామి.."""అన్నారు..

జ్ఞానం వర్ధిల్లాలి...(జై భీమ్)🤝
గణతంత్ర భారత్ కి జై..🙏💐

  • Upvote 1
Link to comment
Share on other sites

24 minutes ago, psycontr said:

Power vunnappudu 30 years meme. Emi chesina chelluddi ani ippudu viluvalu siddhantalu talking just like your Jaffa Boss

  • Haha 1
Link to comment
Share on other sites

malli janma vuntundhi ani geetha lo annaadu ga krishudu.....chesedhi cheyinchedhi anni nene annaadu.....

purnar janma anedhi lekapothe dasa avatharaalu vundavu

Link to comment
Share on other sites

manam power lo vunnappudu thappulu chesi nene king ani....power lekapothe viluvalu gurinchi matladakudadhi sir...jagga ayina cbn ayinaa

but pk maatram konchem over chesthunnaadu...

Link to comment
Share on other sites

1 hour ago, psycontr said:

ఒకవేళ ఈ అంశంలో నాది తప్పు ఉంటే దయచేసి మన్నించి వివరణ ఇవ్వగలరు.
ఇగ టాపిక్ లోకి వెళ్తే..
■మనిషి చనిపోయిన తర్వాత ఏమౌతాడు? ఆత్మగా పైకి వెళ్లి తన కర్మ ఫలాలను దైవం ముందు లెక్క తేల్చుకుంటాడు.పాపకర్మలను బట్టి మనిషి స్వర్గానికో, నరకానికో వెళ్తాడు.కర్మనుసారం చెయ్యాల్సిన పనులు ఉంటే తిరిగి పునర్జన్మ లభిస్తుంది అని కొంచెం అటుఇటుగా ఉన్న అన్ని మతాల గ్రంధాలు చెప్పే సారం.మరి బౌద్ధం ఏం చెప్తుంది!!????

◆బౌద్ధం చెప్పినట్టు చనిపోయిన తర్వాత మనిషి ఆత్మ ఏమౌతుంది!?ఎటు వెళ్తుంది!? నిజనిర్ధాన ద్వారా ఎలా రుజువు చేస్తుంది!?చూద్దాం....

◆బౌద్ధం ఆత్మ అనేది ఉండదు అని కుండబద్దలు కొట్టినట్టు చెప్తుంది.అసలు బౌద్ధంలో ఆత్మ అంటే మనస్సు లేద మనస్సు రికార్డ్ చేసిన జ్ఞాపకాలు దీన్నే #జ్ఞానం అంటారు.అదే మతిస్థిమితం లేని వారికి ఈ జ్ఞానం ఉండదు,కానీ అతడి జ్ఞాపకాలను మాత్రం కొంత కాలం వరకు గుర్తుచేసుకుంటాం....
◆మనిషి బ్రతికి ఉన్నప్పుడు తాను పొందిన జ్ఞానాన్ని ఒకరికి లేద అనేకమందికి బోధిస్తాడు.ఈ బోధన ద్వారా అనేక మంది జ్ఞానవంతులు అయ్యి విజ్ఞానవంతులు అవుతారు.ఇలా ఈ జ్ఞానం ఒకతరం నుండి మరొక తరంకి ట్రావెల్ అవుతుంది.ఇలా ప్రయాణించే జ్ఞానాన్నే బౌద్ధం పునరుజ్జీవనం పొందడం అంటుంది.కానీ వివిధ మతాలను నమ్మే వాళ్ళు #ఆత్మ అన్నారు.

◆అన్ని మతగ్రంథాలు "జననం తర్వాత మరణం" అంటుంది.కానీ  బౌద్ధం ఒక్కటే "మరణం తర్వాత జననం" అంటుంది.ఎలా అంటే పుట్టిన ప్రాణంకి లోకం అంటే ఏమి తెలియదు.ఈ ప్రకృతి నుండే అన్ని నేర్చుకోవాలి. నేర్చుకున్న జ్ఞానం ద్వారా ఎన్నో ఆవిష్కరించాలి.ఇవే జ్ఞాపకాలుగా, స్మృతులుగా ఉండిపోయి తర్వాత తరంకి పాఠంగా నేర్పబడుతుంది.అంటే మనిషి శరీరానికి మరణం ఉంటుంది కాని జ్ఞానానికి కాదు. జ్ఞానం అంటే శక్తి.అది ఒక రూపం నుండి మరొక రూపంలోకి వెళ్తుంది.అంతేకాని శక్తి నశించదు.

◆చనిపోయిన మనిషిలో 4 ధాతువులు ఉంటాయి అని బౌద్ధం చెప్తుంది.అవి గాలి,వేడి,చర్మం(మట్టి),నీరు
ఇవి నేలలో కలిసిపోతాయి.#మళ్ళీజన్మఉండదు
◆"ఉన్నదొక్కటే జిందాగి"""....ఆత్మలు ఉండవు.ఉంటే అన్ని జీవులకు ఉండాలి.
■బౌద్ధం శరీరాన్ని #ఆలయవిజ్ఞాన కేంద్రం అంటుంది.అందుకే బౌద్ధం వెళ్లిన ప్రతి ఆరామంలో బుద్ధుడి కాలం నాటి నుండి  జ్ఞానబోధన తన శిష్యులకు చేరవేశాడు.తర్వాత మహా మహా బౌద్ద మంక్ లు తమ జ్ఞానాన్ని అనేక మంది పంచుకుని ఎన్నో ఆవిష్కరణాలు చేశారు. అంటే బౌద్ద ఆరామంని ఒక #ఆలయవిజ్ఞాన కేంద్రంగా వాళ్ళు నిర్మించుకున్నారు.కానీ నేడు ఆలయాలు మంత్రం,శని పూజ,దోష నివారణ etc మూఢచారాలను నేర్పిస్తున్నారు. కేవలం కొన్ని ఆలయాలలో మాత్రమే వేదాలను నేర్పిస్తున్నారు.ఇది బౌద్ధం నుండి కాపీ చెయ్యబడింది. అక్కడ వేదాలు నేర్పలేదు.విజ్ఞాన్ని నేర్పారు.

◆అందుకే ఆలయాలకు వెళ్తే మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.

""●ఆత్మ అంటే నీ మనస్సు ద్వారా నువ్వు పొందిన జ్ఞానమే""●ఆత్మలు,ప్రేతాత్మలు,పునరజన్మలు ఉండవు.అవి మూఢనమ్మకాలు.

◆ఇప్పుడు చెప్పండి ఏది మన సంస్కృతి,!!ఏది మన స్వధర్మం.!!. ఎవడు నీచంగా ప్రవర్తిస్తున్నాడు, ఎవడు విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు.!?

【◆మీ మీ పురాణ గ్రంధాలను తీసుకెళ్లి విదేశీ మతస్థులతో తడబడగలరా!!అదే బౌద్ద సాహిత్యాన్ని,గ్రంధాలను తీసుకెళ్లు నీ దరిదాపులోకి వాళ్ళు రారు.. మతాల మధ్య నిత్యం మాట్లాడుకునే వారికి మాత్రమే ఈ మాట.】

ఎప్పటికైనా ఈ దేశంకి రక్ష బౌద్ధం మాత్రమే.అందుకే
""బుద్ధం శరణం గచ్చామి.."""అన్నారు..

జ్ఞానం వర్ధిల్లాలి...(జై భీమ్)🤝
గణతంత్ర భారత్ కి జై..🙏💐

ఇప్పుడు చెప్పండి ఏది మన సంస్కృతి,!!ఏది మన స్వధర్మం.!!. ఎవడు నీచంగా ప్రవర్తిస్తున్నాడు, ఎవడు విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు.!? Last 5 years lo mee Flower anna.. Kamma-Kapu & other castes...  anthakumundu valla nanna...CM post kosam Old City lo Hindu Muslim then AP Telangana & Rayalaseema... ila kokollalu...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...