Jump to content

Ranganath ki chukkalu chupinchadu

sarfaroshi2

Recommended Posts

The court onky helped HyDRaA to fast track and cement its place…

Ordinance is now a step closer and new SOP’s ready.

Link to comment
Share on other sites

1 hour ago, Android_Halwa said:

The court onky helped HyDRaA to fast track and cement its place…

Ordinance is now a step closer and new SOP’s ready.

Hydrama inka closed matter kaka.

Link to comment
Share on other sites

Revantham got call from high-command, ra ra ochi okasari kanabadu, endi ne matter hydra collections, demolitions pichi pattindha ani. . . .

Link to comment
Share on other sites

20 minutes ago, Assam_Bhayya said:

Hydrama inka closed matter kaka.

Its a beginning now.. Super powers given from today with Ordinance passed (Guv Approved)

https://www.eenadu.net/telugu-news/ts-top-news/telangana-govt-given-broad-powers-to-hydra/2601/124179434

HYDRA: హైడ్రాకు హైపవర్‌

ఇవీ అధికారాలు..

  • ఆక్రమణలను పరిశీలించడం, నోటీసులివ్వడం, ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల తొలగింపు అధికారం కల్పించే జీహెచ్‌ఎంసీ చట్టం-1955లోని సెక్షన్‌ 374బీని ఆర్డినెన్స్‌లో చేర్చారు. అనధికారిక ప్రకటనలకు జరిమానాలు విధించే అధికారం కూడా హైడ్రాకు బదిలీ అయింది.
  • పురపాలక చట్టం-2019 ప్రకారం సంబంధిత కార్పొరేషన్, మున్సిపాలిటీ కమిషనర్‌కు ఉన్న అధికారాలు, బీపాస్‌ చట్టం-2020 ప్రకారం జోనల్‌ కమిషనర్‌ నేతృత్వంలోని జోనల్‌ టాస్క్‌ఫోర్స్, కలెక్టర్‌ నేతృత్వంలోని జిల్లా టాస్క్‌ఫోర్స్‌కు ఉన్న అధికారాలు హైడ్రాకు ఇచ్చారు.
  • హెచ్‌ఎండీఏ చట్టం-2008లోని పలు సెక్షన్ల కింద కమిషనర్‌కు ఉన్న అధికారం, తెలంగాణ భూ ఆదాయ చట్టంలోని సెక్షన్‌ 1317ఎఫ్‌ ప్రకారం ఆక్రమణల తొలగింపు, ఆస్తుల పరిరక్షణకు సంబంధించి ఆర్డీవో, జిల్లా కలెక్టర్‌కు ఉన్న అధికారాలు, ఇవే అంశాలకు సంబంధించి తెలంగాణ నీటిపారుదల చట్టంలోని అధికారాలు, జీవో ఎం.ఎస్‌-67 ద్వారా 2002లో యూడీఏ/ఎగ్జిక్యూటివ్‌ అధికారికి ఇచ్చిన అధికారాలను హైడ్రాకు కట్టబెట్టారు.
  • భూ ఆక్రమణ చట్టం-1905లోని పలు సెక్షన్ల కింద జిల్లా కలెక్టర్, తహసీల్దార్, డీటీకి ఉన్న అధికారాలు, వాల్టా చట్టం-2002, తెలంగాణ బిల్డింగ్‌ రూల్స్, తెలంగాణ ఫైర్‌ సర్వీసెస్‌ చట్టంలోని పలు అధికారాలను కూడా హైడ్రాకు వర్తింపజేశారు. నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో జాప్యానికి తావు లేకుండా హైడ్రా కొత్త అధికారాలతో స్వయంగా చర్యలను సకాలంలో తీసుకోగలుగుతుంది.
Link to comment
Share on other sites

15 minutes ago, major said:

హెచ్‌ఎండీఏ చట్టం-2008

తెలంగాణ భూ ఆదాయ చట్టంలోని సెక్షన్‌ 1317ఎఫ్‌

తెలంగాణ బిల్డింగ్‌ రూల్స్

నోటీసులివ్వడం

Thanks to the Governor. At at least konni acts, powers mention chesaru. 

Now lets see, permission ichinavi(so called hmda act prakaram), cm level candidates slums, bunds, FTLs lo photos pose lu ichi patta ichi legalize chesina lands. building ki em notice istharo chudham. Notice isthe time ivvali, one day time unte chaal court ki pothe, judge will question why did you give(govt) the permission. . . 

idhi kada kavalsindi 

Link to comment
Share on other sites

1 hour ago, Assam_Bhayya said:

Hydrama inka closed matter kaka.

It's just the beginning kaka, I told you previously that HYdRa wont survive for long unless the govt moves ordinance, which looks like it has just happened..

This will now pave way for clear rules of engagement. Even if it’s illegal, it will now be demolished following a protocol and procedure.

New set of rules and permissions  is very much needed kaka Hyderabad la..Existing system tho encroachments and deviations thapa streamline avadam ledu, We can expect new set of rules or a final clearance from HYDRAA which will be a solid proof of permission. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...