Jump to content

World bank comes forward to fund 15k crs to AP capital

psycopk

Recommended Posts

23 minutes ago, psycopk said:

So, this is the amount that central government mentioned during the budget speech. It is a loan and not a grant? . And center is not giving anything in this.

Link to comment
Share on other sites

Lol its a loan given with central govt sovereign guarantee. World bank said they will do feasibility study to which central govt said no, then world bank asked central govt gurantee because they have concerns over feasibility of amaravathi development.

Link to comment
Share on other sites

1 hour ago, CanadianMalodu said:

Fund kadhu annagoru adhi Appu. Malli kattali, Dani meedha vaddi kooda untaadhi.

those payments will be made by central gov ani finance minister.. puru confirmed.. but you wont accept.. so there is no point in arguing

Link to comment
Share on other sites

Chandrababu: 2025 నాటికి బందర్ పోర్టును పూర్తి చేస్తాం: ఏపీ సీఎం చంద్రబాబు

02-10-2024 Wed 18:23 | Andhra
Chandrababu inspects Bandar Port

  • బందరు పోర్టును పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు
  • పోర్టు నిర్మాణానికి అవసరమైన భూమిని అందిస్తామన్న సీఎం
  • తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు ఉపయోగపడుతుందన్న సీఎం

2025 నాటికి బందర్ పోర్టు పనులను పూర్తి చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రూ.3,669 కోట్ల అంచనాతో చేపట్టిన ఈ పోర్టు పనులు... వైసీపీ ప్రభుత్వంలో వేగం లేకపోవడంతో 24 శాతం మాత్రమే పూర్తయిందన్నారు. బందరు పోర్టు పనులను బుధవారం పరిశీలించిన సీఎం పనుల పురోగతిపై పోర్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ... పోర్టు నిర్మాణానికి అవసరమున్న మరో 38.32 ఎకరాల భూమిని అందిస్తామన్నారు. పోర్టు పనులు పూర్తైతే మొదట నాలుగు బెర్త్‌లు ఏర్పాటు అవుతాయని, మాస్టర్ ప్లాన్ ప్రకారం 16 బెర్త్‌ల దాకా ఏర్పాటు చేయవచ్చునన్నారు. పోర్టు పూర్తైతే మచిలీపట్నం అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని, అమరావతి రాజధానికీ ఈ పోర్టు దగ్గరగా ఉంటుందన్నారు. అవసరమైన రోడ్లు, పోలీస్ ట్రైనింగ్ సెంటర్ స్ట్రీమ్ లైన్, నీటి సదుపాయం కల్పిస్తామన్నారు.

కంటైనర్ పోర్టు కింద ఇంటిగ్రేడ్ చేస్తే తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ పోర్టు కోసం ఏళ్లకొద్దీ ఉద్యమాలు నడిచాయని గుర్తు చేశారు. ప్రాధాన్యతను గుర్తించి తాను పోర్టు పనుల ప్రారంభిస్తే తర్వాత వచ్చిన పాలకులు విధానాలు మార్చి నిర్లక్ష్యం చేశారన్నారు.

తాను కూడా మార్చితే విధ్వంసం చేసినట్లు అవుతుందని..పనులను యధావిధంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పోర్టుకు అనుసంధానంగా పరిశ్రమలు తెస్తామని, బీపీసీఎల్ ఏర్పాటుపైనా త్వరలో క్లారిటీ వస్తుందన్నారు. పోలీస్ ల్యాండ్ లో కట్టిన వైసీపీ కార్యాలయంపై సమాచారం సేకరించి యాక్షన్ తీసుకుంటామని సీఎం అన్నారు.

Link to comment
Share on other sites

13 minutes ago, psycopk said:

those payments will be made by central gov ani finance minister.. puru confirmed.. but you wont accept.. so there is no point in arguing

Puru pinni finance minister kaadhu annagoru, she is minister of commerce and industry. Nirmlamma em cheppatledhu, alaga. Unna

Appu meedha malli 15 k kotla Appu malli Dani meedha vaddi, adhi 80% meedha munigipoyina CRDA area lo pettadam. Ela annagoru ila aithe?

Link to comment
Share on other sites

CM Chandrababu: రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం చంద్ర‌బాబు గుడ్‌న్యూస్‌

02-10-2024 Wed 13:44 | Andhra
Garbage Tax Cancelled From Today Says AP CM Chandrababu Naidu

  • నేటి నుంచి రాష్ట్ర‌ వ్యాప్తంగా చెత్త ప‌న్ను రద్దు
  • ఎక్క‌డా చెత్త ప‌న్ను వ‌సూలు చేయొద్ద‌ని అధికారుల‌కు సీఎం ఆదేశం
  • మ‌చిలీప‌ట్నంలో స్వ‌చ్ఛ‌తా హీ సేవ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న చంద్ర‌బాబు

ఏపీ ప్ర‌జ‌ల‌కు సీఎం చంద్ర‌బాబు నాయుడు గుడ్‌న్యూస్ చెప్పారు. నేటి నుంచి రాష్ట్ర‌వ్యాప్తంగా చెత్త ప‌న్ను రద్దు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ మేర‌కు అధికారుల‌ను ఎక్క‌డా ప్ర‌జ‌ల నుంచి చెత్త ప‌న్ను వ‌సూలు చేయ‌రాద‌ని ఆదేశించారు. 

కృష్ణా జిల్లా మ‌చిలీప‌ట్నంలో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు.. గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా ఇక్క‌డ నిర్వ‌హించిన స్వ‌చ్ఛ‌తా హీ సేవ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ... "రాష్ట్రంలో 2019లో వచ్చిన వైసీపీ ప్ర‌భుత్వం వ్య‌వ‌స్థ‌ల‌ను అస్త‌వ్య‌స్తం చేసింది. రోడ్ల‌పై 85 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల చెత్త పేరుకుపోయింది. ఏడాది లోపు ఆ చెత్త మొత్తం క్లీన్ చేయించాల‌ని మంత్రి నారాయ‌ణ‌ను ఆదేశించాం. 2029 నాటికి ఈ ల‌క్ష్యాన్ని చేరుకోవాలి.

ప్ర‌జ‌లు ఆరోగ్యంగా ఉన్నారంటే దానికి కార‌ణం స్వ‌చ్ఛ సేవ‌కులే. ప్ర‌తి ఒక్క‌రూ స్వ‌చ్ఛ సేవ‌కులు కావాలి. కొంద‌రు స్వార్థప‌రులు ఆంధ్ర జాతీయ క‌ళాశాల‌ను ఆక్ర‌మించారు. స‌ర్కార్ దాన్ని స్వాధీనం చేసుకుంటుంది. జాతీయ ప‌తాకం రూప‌క‌ర్త పింగ‌ళి వెంక‌య్య పేరు మీద వైద్య క‌ళాశాల ఏర్పాటు చేస్తాం.

అక్టోబ‌ర్ 2, 2014లో స్వ‌చ్ఛ భార‌త్‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ స్వీకారం చుట్టారు. ఇది ఎంతో గొప్ప కార్య‌క్ర‌మం. దీనికి అంద‌రం ప్ర‌ధానికి అభినంద‌నలు తెలియ‌జేయాలి. మ‌న ప‌రిస‌రాలు శుభ్రంగా ఉంటేనే... మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. బాపూజీ స్ఫూర్తితోనే స్వ‌చ్ఛ భార‌త్ కార్య‌క్ర‌మం తీసుకురావ‌డం జ‌రిగింది.  

నీతి ఆయోగ్‌లో స్వ‌చ్ఛ భార‌త్‌పై ఉప‌సంఘం ఏర్పాటు చేశారు. దీనికి ఛైర్మ‌న్‌గా ఉన్నాను. 2 ల‌క్ష‌లకు పైగా వ్య‌క్తిగ‌త మ‌రుగుదొడ్ల నిర్మాణంతో ఏపీని ఓడీఎఫ్ రాష్ట్రంగా మార్చాం. చెత్త నుంచి సంప‌ద సృష్టించే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టాను" అని చంద్ర‌బాబు తెలిపారు. 
Link to comment
Share on other sites

3 minutes ago, chammakchandra said:

What is this chump change.. ma congis allocated 1.5lakh crore just for musi modernization 

Andhulo 1 lakh crore is meant for bokkasam. Ganga nadhi ki 40k kooda avvatledhu. Ikkada > 3x. All these are being implemented at the behest of WORLD ECONOMIC FORUM AGENDA 2030. State will be sunk in mountain of debt. State ante government kaadhu "Prajalu". The resultant debt circulation will mean indebtedness of future generations. RE will be beyond their reach. 

  • Upvote 1
Link to comment
Share on other sites

4 minutes ago, psycopk said:

Santosham

Link to comment
Share on other sites

14 minutes ago, CanadianMalodu said:

Andhulo 1 lakh crore is meant for bokkasam. Ganga nadhi ki 40k kooda avvatledhu. Ikkada > 3x. All these are being implemented at the behest of WORLD ECONOMIC FORUM AGENDA 2030. State will be sunk in mountain of debt. State ante government kaadhu "Prajalu". The resultant debt circulation will mean indebtedness of future generations. RE will be beyond their reach. 

Every one knows and it’s out in open with cong that they want to eat all of it! 

Link to comment
Share on other sites

Just now, chammakchandra said:

Every one knows and it’s out in open with cong that they want to eat all of it! 

Not just Cong, Baboru in Andhra, TRS all of them doing the same. 

Government is steward of the state. They borrow means, the state aka population borrows. The debt will be serviced by the population. The politicians are mere political brokers.  They borrow and swindle most of it, meaning state debt is going to shoot up. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...