Jump to content

Muskoni intlo kurcho vachu kada public loki ravatam deniki??


psycopk

Recommended Posts

Tesedi bongulo chetta movies… troll cheyodhu ante ela..

Manchu Vishnu: హీరో మంచు విష్ణుకు ఉపశమనం.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు 

09-10-2024 Wed 06:41 | Entertainment
Relief for hero Manchu Vishnu as Delhi High Court orders to remove Fake videos on Hime
 

   

సోషల్ మీడియా వేదికగా కొందరు ఆకతాయిలు సెలబ్రిటీల ప్రతిష్ఠను దిగజార్చేలా ప్రవర్తిస్తున్నారు. అవహేళన చేస్తూ సృష్టించిన ఫేక్ కంటెంట్‌ను వ్యాపింపజేస్తున్నారు. తెలుగు హీరో, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఇటీవల ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు. ఆయన ప్రతిష్ఠను దిగజార్చేలా యూట్యూబ్‌లో కొన్ని వీడియోలు చక్కర్లు కొట్టాయి. వీటిని తొలగించాలంటూ ఢిల్లీ హైకోర్టును మంచు విష్ణుకు ఊరట దక్కింది.

మంచు విష్ణు ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్న వీడియోలను తొలగించాలంటూ కొన్ని యూట్యూబ్‌ ఛానళ్ల నిర్వాహకులకు కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత వీడియోల లింక్‌లను తొలగించాలని స్పష్టం చేసింది. 48 గంటల్లో వీడియోలను తొలగించకపోతే చర్యలు తీసుకోవాలని యూట్యూబ్‌‌ను ఆదేశించింది. 10 యూఆర్‌ఎల్‌ లింక్‌లను తొలగించాలని కేంద్ర సమాచారశాఖ, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖను కూడా కోర్ట్ ఆదేశించింది.

విష్ణు మంచు పేరు, వాయిస్, గొంతులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏ విధంగానూ ఉపయోగించవద్దని పేర్కంది. అవమానపరిచేలా సృష్టించే వీడియో కంటెంట్‌లను వ్యాపింపజేయవద్దని స్పష్టం చేసింది. 
తన ప్రతిష్ఠను దిగజార్చుతున్నారని, సంబంధిత వీడియోలను తొలగించాలంటూ మంచు విష్ణు ఈ పిటిషన్‌ దాఖలు చేయగా జడ్జి జస్టిస్‌ మిని పుష్కర్ణ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేశారు.
Link to comment
Share on other sites

విష్ణు మంచు పేరు, వాయిస్, గొంతులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏ విధంగానూ ఉపయోగించవద్దని పేర్కంది.

Name change chesi videos chestaru, snow vithnu anna ani, face light ga morph chestharu, maaku theliyali vidyalaa? ani antar trollers. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...