Jump to content

Ratan Tata properties evariki vellutundhi

ManchamKodi

Recommended Posts

14 minutes ago, Hitman said:

He has an adopted son. But not sure if the same guy is heir for everything..

Shantanu Naidu is groomed for role at Tata Sons but not really a heir…I think Naval Tata’s daughter is now front runner to lead Tata Trust

Link to comment
Share on other sites

1 hour ago, Android_Halwa said:

Shantanu Naidu is groomed for role at Tata Sons but not really a heir…I think Naval Tata’s daughter is now front runner to lead Tata Trust

how old ?

Link to comment
Share on other sites

2 hours ago, Android_Halwa said:

Shantanu Naidu is groomed for role at Tata Sons but not really a heir…I think Naval Tata’s daughter is now front runner to lead Tata Trust

Manode ga vedu kuda. Pune Telugu family .

kicckku raa

Link to comment
Share on other sites

7 hours ago, Android_Halwa said:

Shantanu Naidu is groomed for role at Tata Sons but not really a heir…I think Naval Tata’s daughter is now front runner to lead Tata Trust

ne moham. Shantanu was not groomed for anything. Tata was already disabled and needed help which he hired Shantanu for. Who inherits it anedi chudali. Mostly Noel Tata.

Link to comment
Share on other sites

5 hours ago, trent said:

Manode ga vedu kuda. Pune Telugu family .

kicckku raa

Yes. He understands little Telugu but doesn't converse in it. I know the guy personally.

Link to comment
Share on other sites

28 minutes ago, Jatka Bandi said:

ne moham. Shantanu was not groomed for anything. Tata was already disabled and needed help which he hired Shantanu for. Who inherits it anedi chudali. Mostly Noel Tata.

Lol…arey babu ae lokam la vunav..! Shantanu works for Tata Trust, after his MBA from Cornell, he was hired for Tata Trust. Before that he worked for one of the for profit tata company and now he runs an initiative for senior citizen's funded by tata trust…Youtube la video vuntadi chudu…of course grooming is not the right word le..

Coming to inheritance, Ratan Tata 4000 crs worth, All of his cousins and close family must be worth more than Ratan Tata…charity ke ichestademo like Trusts’s previous chairmen 

Link to comment
Share on other sites

Ratan Tata: ఈ ముగ్గురిలో రతన్ టాటా వారసుడయ్యేది ఎవరు? 

10-10-2024 Thu 12:47 | Business
Maya Tata Leah Tata and Neville Tata Likely successors of Ratan Tata
 
  • వేల కోట్ల విలువైన టాటా సామ్రాజ్యం
  • రేసులో మయా టాటా, నెవిల్లే టాటా, లీ టాటా పేర్లు
  • ముగ్గురూ కుటుంబ వ్యాపారాల్లోనే
రతన్ టాటా మృతి నేపథ్యంలో టాటాల వ్యాపార సామ్రాజ్యానికి వారసుడెవరన్న చర్చ తెరపైకి వచ్చింది. ఇప్పుడీ రేసులో మొత్తం ముగ్గురు ఉన్నారు. వారిలో రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ టాటా కుమార్తె మయా టాటా(34) ఒకరు కాగా, ఆమె సోదరుడు నెవిల్లే టాటా (32), వారి సోదరి లీ టాటా (39) పేర్లు వినిపిస్తున్నాయి.

నోయెల్ టాటా కుమార్తె అయిన మయా టాటా తన కెరియర్‌ను టాటా ఆపర్చ్యూనిటీ ఫండ్‌తో ప్రారంభించి, అనంతరం టాటా డిజిటల్‌లోకి మారారు. ‘టాటా న్యూ’ యాప్‌ను అభివృద్ధి చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆమె తన తోబుట్టువులతో కలిసి టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డులో పనిచేస్తున్నారు. ఆమె తల్లి టాటా గ్రూప్ దివంగత చైర్మన్ సైరస్ మిస్త్రీ సోదరి. 

మయా సోదరుడైన నెవిల్లే టాటా కూడా రతన్ టాటా వ్యాపార సామ్రాజ్యానికి వారసుడిగా కనిపిస్తున్నాడు. కుటుంబ వ్యాపారంలో నిమగ్నమై ఉన్న ఆయన టయోటా కిర్లోస్కర్ గ్రూప్ వారసురాలు మాన్సీ కిర్లోస్కర్‌ను వివాహం చేసుకున్నారు. వీరి కుమారుడే జంషెడ్ టాటా. ట్రెంట్ లిమిటెడ్ కింద టాటా స్టార్ బజార్ అనే హైపర్ మార్కెట్‌ను చైన్‌ను ఆయన నిర్వహిస్తున్నారు. జుడియో, వెస్ట్‌సైడ్ బాధ్యతలు కూడా ఆయన చేతుల్లోనే ఉన్నాయి.

మయా టాటా సోదరి లీ టాటా తాజ్ హోటల్స్, ప్యాలెస్‌లలో పనిచేశారు. ప్రస్తుతం ఆమె టాటా గ్రూప్‌లో భాగమైన ఇండియన్ హోటల్ కంపెనీ కార్యకలాపాలను చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె దృష్టంతా హోటల్ పరిశ్రమపైనే ఉంది.
Link to comment
Share on other sites

30 minutes ago, psycopk said:

Tcs joining date lo chupistaru vellu evaru leru some Tamil flavor guy untadu andhulo aade anta varasudu

Link to comment
Share on other sites

2 hours ago, TuesdayStories said:

Tcs joining date lo chupistaru vellu evaru leru some Tamil flavor guy untadu andhulo aade anta varasudu

May be you are talking about TATA son's chairman Chendrasekaran.. But he is an employee vaa

Link to comment
Share on other sites

11 hours ago, Android_Halwa said:

Lol…arey babu ae lokam la vunav..! Shantanu works for Tata Trust, after his MBA from Cornell, he was hired for Tata Trust. Before that he worked for one of the for profit tata company and now he runs an initiative for senior citizen's funded by tata trust…Youtube la video vuntadi chudu…of course grooming is not the right word le..

Coming to inheritance, Ratan Tata 4000 crs worth, All of his cousins and close family must be worth more than Ratan Tata…charity ke ichestademo like Trusts’s previous chairmen 

Arey erri pu.. nuvvu news chadivi telusukovalemo. Shantanu gadu naku personal ga telusu. Moosukuni dobbey. Shantanu was mentored and loved. He was not groomed to take over. 

Inheritance my guess is also trust ke mostly.

nuvvu CBN topics mida pettina comments bagutundhi anna. manaku national politics enduku anna

state poilitics gurunchi matladudham

Link to comment
Share on other sites

53 minutes ago, Jatka Bandi said:

Arey erri pu.. nuvvu news chadivi telusukovalemo. Shantanu gadu naku personal ga telusu. Moosukuni dobbey. Shantanu was mentored and loved. He was not groomed to take over. 

Inheritance my guess is also trust ke mostly.

Ade kada ra ayya seppindi, i even corrected saying groomed is not the right word ani…pu kadu, karre pu ayitav

That’s what all other Tata’s did…their own share ni kuda personal trusts ki ichesinaru…Ratan Tata will kuda ade ayivundochu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...