Jump to content

Devara 16days - 509cr


psycopk

Recommended Posts

6 hours ago, psycopk said:

 

Devara: 16 రోజుల దేవర వసూళ్లను అధికారికంగా ప్రకటించిన మేకర్స్‌ 

13-10-2024 Sun 22:31 | Entertainment
The makers have officially announced 16 days of Devar collections
 

 

  • 16 రోజుల్లో 509 కోట్లు కలెక్ట్‌ చేసినట్లుగా అఫీషియల్‌ ప్రకటన 
  • బాక్సాఫీస్‌ కలెక్షన్లతో  పోస్టర్‌ విడుదల 
  • ఆనందంలో ఎన్టీఆర్‌ అభిమానులు 
ఎన్టీఆర్‌, కొరటాల శివ కలయికలో రూపొందిన చిత్రం 'దేవర'. జనతా గ్యారేజ్‌ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తరువాత ఈ క్రేజీ కాంబినేషన్‌ దేవర కోసం మరో సారి జతకట్టారు. ప్రముఖ కథానాయిక స్వర్గీయ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ ఈ చిత్రం ద్వారానే టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. సెప్టెంబర్‌  27న ప్రేక్షకుల ముందుకొచ్చిన దేవర ప్రేక్షకుల ఆదరణంతో విజయవంతంగా దూసుకపోతుంది. 

మంచి ప్రారంభ వసూళ్లతో ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పటికీ షేర్‌లు రాబడుతూ వసూళ్ల విషయంలో సంతృప్తికరంగానే వుంది. ఈ చిత్రం  బాక్సాఫీస్ వసూళ్లకు దసరా సెలవులు అడ్వాంటేజీగా నిలిచాయి. ఇక ఈ  చిత్రంలో దేవర , వర అనే రెండు పాత్రల్లో ద్విపాత్రాభినయంలో నటించిన ఎన్టీఆర్‌ నటనకు ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 

అయితే ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 16 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 509 కోట్ల రూపాయల గ్రాస్‌ను కలెక్ట్‌ చేసినట్లుగా అఫీషియల్‌గా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఆచార్యతో అపజయాన్నిచూసిన కొరటాల శివకు దేవర మంచి కమ్‌బ్యాక్‌ ఫిలిమ్‌ అని చెప్పుకోవాలి. అంతేకాదు ఎన్టీఆర్‌-కొరటాల శివ జోడి చేసిన రెండు చిత్రాలు విజయవంతం కావడం కూడా ఎన్టీఆర్‌ అభిమానుల్లో మంచి సంతోషాన్ని నింపింది. 
20241013fr670bfcdabb9c3.jpg

He is not out blood buffalo 🐃 don’t support him, he is born to Muslim blood 

Link to comment
Share on other sites

1 hour ago, Ashuu said:

He is not out blood buffalo 🐃 don’t support him, he is born to Muslim blood 

So what ra

he is the only one who is succesful no matter how bad yellow gajjis want to thokkify

barre bali gadi moham screen meeda choosthe janalu bhayapadthar only slaves watch his movies 

Link to comment
Share on other sites

5 hours ago, mettastar said:

Vetri gaadu edchi edchi sachipothunnadu .. vaadi edupu ki thaggatte e bisket movie long run nadusthundi AP lo .. dasara releases kante kuda ekuva paisal vachinayi anta .. 

Please dont stop your crying until diwali ra vetri ga

Baga promote chesadu db lo movie ni mana pichivel aka @vetrivel

Link to comment
Share on other sites

19 hours ago, TeluguTexas said:

So what ra

he is the only one who is succesful no matter how bad yellow gajjis want to thokkify

barre bali gadi moham screen meeda choosthe janalu bhayapadthar only slaves watch his movies 

Buffalo 🐃 shut up

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...