Jump to content

ananya n@g@lla fafa hurted anta gaa


BattalaSathi

Recommended Posts

enno nagalla tho dunninchukunna polaanni pattukuni, pusukkumani nee polam lo okka naatu ayina padindha ani aidigithe kopam raadha andi? 

 

Ananya Nagalla: ఆ ప్రశ్న వేసి ఆనందం లేకుండా చేశారు.. కమిట్‌మెంట్ వ్యాఖ్యలపై స్పందించిన అనన్య నాగళ్ల


‘పొట్టేల్‌’ ప్రమోషన్‌లో కమిట్‌మెంట్‌పై ప్రశ్న వేసి ఆనందం లేకుండా చేశారని నటి అనన్య అన్నారు. ఈ వివాదంపై ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

Updated : 22 Oct 2024 12:31 IST

ananya_4.jpg

ఇంటర్నెట్‌డెస్క్‌: అనన్య నాగళ్ల ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘పొట్టేల్‌’ (Pottel). అక్టోబర్‌ 25న (pottel movie release date) విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. తాజాగా జరిగిన విలేకరుల సమావేశంలో అనన్యకు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. కమిట్‌మెంట్‌ను ఎదుర్కొన్నారా? అని ఓ జర్నలిస్ట్‌ ఆమెను ప్రశ్నించడం.. ఇండస్ట్రీలోనే కాదు, సామాజిక మాధ్యమాల వేదికగానూ తీవ్ర చర్చకు దారి తీసింది. తాజాగా ఈ అంశంపై అనన్య (Ananya Nagalla) మాట్లాడారు.

‘‘ఇంత డైరెక్ట్‌గా వేదికపై ఉన్న నటిని సున్నితమైన అంశంపై ఎలా ప్రశ్నించారని ఇంటికి వెళ్లాక కూడా ఆలోచించాను. అప్పుడు నాకు ఒక్కటే అనిపించింది. ‘సంస్కారం అనేది ఉంటే ఇలాంటి ప్రశ్నలు వేయరు కదా’ అనుకున్నా. నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనేది నా కల. 5 సంవత్సరాల నుంచి దీని కోసం నేను ఇంట్లో ఫైట్‌ చేస్తున్నా. ‘ఇండస్ట్రీలోకి వెళ్లి కుటుంబం పరువు తీసేసింది’ అని కొందరు ఆలోచిస్తుంటారు. కానీ, ‘పొట్టేల్‌’ చూసిన తర్వాత మా ఇంట్లో వాళ్లందరూ గర్వంగా ఫీలవుతారనుకున్నా. ‘ఇంత గొప్ప సినిమాలో మా అమ్మాయి నటించింద’ని మా అమ్మ అందరితో చెబుతారని చాలా ఆనందించాను. అలాంటప్పుడు ఈ ప్రశ్న వేసి ఆనందం లేకుండా చేశారు. ఇప్పుడు నేను సక్సెస్‌ అయినా.. కమిట్‌మెంట్‌కు అంగీకరించాను కాబట్టి సక్సెస్‌ అయ్యానని అందరూ అనుకుంటారు. ఇప్పుడు మళ్లీ బంధువులందరూ ఇదే విషయం మా అమ్మను అడుగుతారు. ఆ జర్నలిస్ట్‌ ప్రశ్న వేసినప్పుడు నాకు ఇన్ని ఆలోచనలు రాలేదు. ఆమెకు సంస్కారం లేదా? ఇలాంటి ప్రశ్న వేసిందనుకున్నా! ఇంటికి వెళ్లాక దీని గురించి ఎంతో ఆలోచించా’’ అని చెప్పారు. ఇక ఈ విషయంలో తనకు మీడియా మంచి సపోర్ట్‌ ఇవ్వడం ఆనందాన్నిచ్చిందని అనన్య అన్నారు. మరోవైపు జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు అనన్య తనదైన శైలిలో సమాధానం చెప్పడంపై సోషల్‌ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

నా అనారోగ్యంతోనే ‘లక్కీభాస్కర్‌’ షూట్‌లో జాప్యం: దుల్కర్‌ సల్మాన్‌

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనన్య మాట్లాడుతూ.. నటీనటులను గౌరవించాలని కోరారు. ‘‘పొట్టేల్‌’లో (ananya nagalla recent movie) నటించిన వారంతా గర్వపడతారు. మేమంతా కెరీర్‌ బెస్ట్‌ పెర్ఫామెన్స్‌ ఇచ్చాం. గొప్ప సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో నటించినందుకు నాకంటే ఎక్కువగా మా అమ్మ గర్వంగా ఫీలవుతారు. హీరోయిన్లు మేకప్‌ వేసుకుని.. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటున్నంత మాత్రాన వారికి హృదయం ఉండదు, ఫ్యామిలీ ఉండదని కాదు. మమ్మల్నీ గౌరవించండి’’ అని పేర్కొన్నారు.

 
 
Link to comment
Share on other sites

1 hour ago, TeluguTexas said:

Matter in few words

Lady journalist asked if Ananya gave commitment to grab this movie opportunity ..on stage ala adigesari.. she got hurt and also she is fighting with her own  family to continue in the industry against their will. 

Lady journalist munja ni cheppu teeskoni kottali.   munja ki koncham kooda decency ledhu.. falthu munja.. adhi commitment icchi job chesthundhi anukunta

commitment icchina kooda ala adigithey oppesukuntara.. falthu munja emi adagalo kooda telvadu.

Boycott cheyalani decency maintain cheyani vallani

Link to comment
Share on other sites

Worst behavior from these so called Journalists. Commitment ki oka remuneration (in her words rate), do you guys have to give commitment - dont they have basic sense to ask these to someone in a public setting. 

Established rich families lo unna heroines ni adugutara ee so called journalists?

 

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...