Anta Assamey Posted October 23 Report Share Posted October 23 The reports of YSR Congress party president and former Andhra Pradesh chief minister Y S Jagan Mohan Reddy filing a petition in the National Company Law Tribunal (NCLT) against his mother Vijayamma and sister Sharmila have created ripples in the state political circles. The way Jagan and his wife Y S Bharati made comments against Sharmila in the petition while seeking to withdraw the shares allotted to her and Vijayamma has made many wonder whether he had made an assessment of the repercussions of his move. Jagan requested that he be allowed to revoke the Memorandum of Understanding signed with his mother over transfer of a total of 1.23 crore shares allotted to her through two different gift deeds, which she had transferred to Sharmila. As per the submission made before the NCLT, the value of each share is Rs 10. So, the total value of shares transferred by Jagan to his mother would be worth only Rs 12.30 crore. Even if one were to assume that the present value of shares is Rs 100, the total value will be around Rs 123 crore. This is nothing much, when compared to the worth of Jagan’s massive properties. Yet, he wanted to take back the shares from her mother, who in turn transferred the shares to Sharmila. Analysts say Jagan’s latest move would definitely send wrong signals not only to the common people, but also his own party leaders and cadre. Irrespective of the political differences with Sharmila, she is after all his sister and Vijayamma his mother. Taking back the shares from them, for whatever reason, would show Jagan in bad light. Already, he is facing criticism for removing his mother from the honorary president post of the YSRCP and distancing Sharmila for nurturing political ambitions. “It will give an impression that a person, who had no concern for his own mother and sister, cannot be expected to do justice to the people. This will definitely be a talking point among the people,” an analyst said. When he was in power, he distributed public money and loans taken from various institutions, back to the people through DBT schemes for the sake of power. “But when it comes to his own money, he is refusing to share it even with his mother and sister,” the analyst said. Quote Link to comment Share on other sites More sharing options...
11_MohanReddy Posted October 23 Report Share Posted October 23 Is it possible legally Quote Link to comment Share on other sites More sharing options...
Anta Assamey Posted October 23 Author Report Share Posted October 23 1 minute ago, 11_MohanReddy said: Is it possible legally November 9th is hearing...but we might not know anytime soon.. DB lega experts will tell us in the meanwhile... Quote Link to comment Share on other sites More sharing options...
ntr2ntr Posted October 23 Report Share Posted October 23 రెండు రోజుల క్రితం బెంగళూర్ వేధికగా సాగిన ఆస్తుల పంపకం ఒక కొలిక్కి వచ్చాయని అందరూ అనుకొంటున్న తరుణం లో జగన్ మడం తిప్పడం కాదు అసలు నాకు మడమే లేదు అన్నట్లు తల్లి విజయమ్మ,చెల్లె షర్మిల మీద కేసు వేయడం సంచలనం గా మారింది. బెంగళూర్ లో జరిగిన సమావేశం లో జగన్ సానుకూలం గానే స్పందించడానికి కారణం కేసులు మెడకు వేలాడటం తో తప్పని పరిస్థితిలో ఒప్పుకున్నట్లు అందరూ అనుకున్నారు.ఇక అన్న చెల్లెలు ఒకటై రాజకీయాలు చేస్తారని పలు మీడియా చానల్స్ ప్రచారం చేశాయి. కానీ భారతి ఎపిసోడ్ మొదలు కాగానే సస్పెన్స్ వీడి కథ క్లైమాక్స్ కు వచ్చింది. కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం అన్ని భారతి గా సాగే జగన్ స్టోరీ అంత త్వరగా ముగుస్తుంది అనుకోవడం పొరపాటే... అసలు వాళ్ళు పంచుకొంటున్న ఆస్తులు ఎవరివి...?ఆ ఆస్తులు ఎలా వచ్చాయి..? తల్లి పేరుతో ఉన్న షేర్లు తనవే తల్లికి చెందవని జగన్ కోర్టు కు వెళ్ళాడు. అసలు ఈ ఆస్తులు ఎక్కడివి అని కోర్టు అడిగితే సమాధానం ఎవరు చెపుతారు .. రాజశేఖర్ రెడ్డి చనిపోగానే దోపిడీ మీద కోర్టు కేసులు పడితే జగన్ ఆ కేసులు తన తండ్రివి కాబట్టి తండ్రి లేని కారణం గా కేసులు తనకు సంబంధం లేదని సుప్రీం కోర్టు కు వెళ్ళాడు తండ్రి దోచుకొన్న సంపద తాను అనుభవిస్తాడు,కానీ కేసులు తనకు సంబందం లేదని చెప్పడం న్యాయమూర్తులు తల ఆడించడం విడ్డూరం. జగన్ అనుభవిస్తున్న వందల కంపెనీలు ఎక్కడివి అన్న ప్రశ్నకు భూమండలం లో ఎవ్వడు సమాధానం చెప్పలేడు ... రాజశేఖర్ రెడ్డి కి డబ్బు లేక ఉన్న ప్రభుత్వ భూమిలో ఇల్లు అమ్ముకోవడానికి టీడీపీ నీ బ్రతిమాలుకొన్న కుటుంభం లక్షల కోట్లు ఎలా సంపాదించింది? న్యాయమూర్తులకు తెలియాలి... 16 ED కేసులు,42 వేలకోట్ల ఆస్తుల అటాచ్మెంట్ జరిగినా 10 ఏళ్ళ నుండి కోర్టు కు వెళ్లన్ని అర్ధిక ఉగ్రవాది కి శిక్షించే దమ్ము ఉన్న న్యాయమూర్తి లేకపోవడం ఈ దేశం దౌర్భాగ్యం... ఒక ఎంపీ గా ఉన్న వివేకానంద రెడ్డీ గారిని దారుణం గా ఇంట్లో నరికేస్తే అన్ని సాక్షాలు ఉన్నా దోషిని శిక్షించ లేకపోయినా మన చట్టాలు,న్యాయమూర్తులను చూసి ప్రపంచం జాలి చూపిస్తుంది . తండ్రి బ్రతికి ఉండగా లక్ష కోట్లు దోచిన జగన్ తన పాలనలో పంచ భూతాలను దోచి న్యాయస్థానాలకు సవాలు విసిరాడు... జగన్ దోపిడీ,అరాచకల వెనుక కర్త కర్మ అన్ని భారతి అని అందరికీ తెలుసు.జగన్ జైల్లో ఉంటే 3 వేల కి.మీ .పైగా పాదయాత్రలు చేసిన చెల్లి,తల్లి కి అధికారం వచ్చాక ఒక్క పదవి కూడా ఇవ్వని జగన్,తల్లి గౌరవ అధ్యక్ష పదవి కూడా లాగేసుకుని,ఆస్తి అడిగినందుకు చెల్లి తలను గోడకు కొట్టిన సైకో జగన్ రెడ్డి లాంటి మనిషి ఈభూమి మీద ఉంటాడా...? ఆస్తి పంపకం వాళ్ళ కుటుంబ సమస్య అనుకొంటే పొరపాటే...వాళ్ళు ఆస్తుల పంపకం వ్యక్తిగతమైనది కాదు... ఆ ఆస్తి ప్రజలది...తెలుగు ప్రజల ఆస్తి. ఆస్తుల కోసం ప్రాణాలు తీసే జగన్ నైజాం తెలిసిన న్యాయస్థానాలు అతనిని వదిలేసి చ్యోద్యం చూడటం విచిత్రం. పరిటాల హత్య తరువాత జరిగిన హత్యలను ఇప్పటికీ నిర్ధారణ చేయలేదు. వివేకానంద రెడ్డి హత్య తరువాత జరిగిన హత్యలకు కారణం తెలిసినా మాట్లాడలేని న్యాయమూర్తులు.ఇప్పుడు ఆస్తుల తగాదా తో భారతి వేసే మాస్టర్ ప్లాన్ తో ఎన్ని ప్రాణాలు పోవాలి.. ? ఇప్పుడు న్యాయం చెప్పాల్సింది న్యాయస్థానాలు కాదు... ప్రజలు. ప్రజల ఆస్తి ప్రజలకే దక్కాలి అంటే రాక్షస కుటుంబాన్ని పొలిమేరలు దాటించాలి. ఆస్తులు ప్రజలు స్వాదీనం చేసుకొని గుణపాఠం చెప్పాలి Quote Link to comment Share on other sites More sharing options...
TeluguTexas Posted October 23 Report Share Posted October 23 No, vennupotu veerudu sontha mama ni podisthe CM enni sarlu avvaledhu this is jujubhi janalu athcare they only care about their food on plate Jagan ki bokka bhi impact avvadhu Quote Link to comment Share on other sites More sharing options...
HighlyRespected Posted October 23 Report Share Posted October 23 @CanadianMalodu Quote Link to comment Share on other sites More sharing options...
Pavanonline Posted October 23 Report Share Posted October 23 7 minutes ago, TeluguTexas said: No, vennupotu veerudu sontha mama ni podisthe CM enni sarlu avvaledhu this is jujubhi janalu athcare they only care about their food on plate Jagan ki bokka bhi impact avvadhu Deenni em potu analo cheppali ga 😛, akkadanna mama ikkada Amma and chelli 🥺 Quote Link to comment Share on other sites More sharing options...
11_MohanReddy Posted October 23 Report Share Posted October 23 3 minutes ago, Pavanonline said: Deenni em potu analo cheppali ga 😛, akkadanna mama ikkada Amma and chelli 🥺 Thallipotu Quote Link to comment Share on other sites More sharing options...
CanadianMalodu Posted October 23 Report Share Posted October 23 17 minutes ago, ntr2ntr said: రెండు రోజుల క్రితం బెంగళూర్ వేధికగా సాగిన ఆస్తుల పంపకం ఒక కొలిక్కి వచ్చాయని అందరూ అనుకొంటున్న తరుణం లో జగన్ మడం తిప్పడం కాదు అసలు నాకు మడమే లేదు అన్నట్లు తల్లి విజయమ్మ,చెల్లె షర్మిల మీద కేసు వేయడం సంచలనం గా మారింది. బెంగళూర్ లో జరిగిన సమావేశం లో జగన్ సానుకూలం గానే స్పందించడానికి కారణం కేసులు మెడకు వేలాడటం తో తప్పని పరిస్థితిలో ఒప్పుకున్నట్లు అందరూ అనుకున్నారు.ఇక అన్న చెల్లెలు ఒకటై రాజకీయాలు చేస్తారని పలు మీడియా చానల్స్ ప్రచారం చేశాయి. కానీ భారతి ఎపిసోడ్ మొదలు కాగానే సస్పెన్స్ వీడి కథ క్లైమాక్స్ కు వచ్చింది. కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం అన్ని భారతి గా సాగే జగన్ స్టోరీ అంత త్వరగా ముగుస్తుంది అనుకోవడం పొరపాటే... అసలు వాళ్ళు పంచుకొంటున్న ఆస్తులు ఎవరివి...?ఆ ఆస్తులు ఎలా వచ్చాయి..? తల్లి పేరుతో ఉన్న షేర్లు తనవే తల్లికి చెందవని జగన్ కోర్టు కు వెళ్ళాడు. అసలు ఈ ఆస్తులు ఎక్కడివి అని కోర్టు అడిగితే సమాధానం ఎవరు చెపుతారు .. రాజశేఖర్ రెడ్డి చనిపోగానే దోపిడీ మీద కోర్టు కేసులు పడితే జగన్ ఆ కేసులు తన తండ్రివి కాబట్టి తండ్రి లేని కారణం గా కేసులు తనకు సంబంధం లేదని సుప్రీం కోర్టు కు వెళ్ళాడు తండ్రి దోచుకొన్న సంపద తాను అనుభవిస్తాడు,కానీ కేసులు తనకు సంబందం లేదని చెప్పడం న్యాయమూర్తులు తల ఆడించడం విడ్డూరం. జగన్ అనుభవిస్తున్న వందల కంపెనీలు ఎక్కడివి అన్న ప్రశ్నకు భూమండలం లో ఎవ్వడు సమాధానం చెప్పలేడు ... రాజశేఖర్ రెడ్డి కి డబ్బు లేక ఉన్న ప్రభుత్వ భూమిలో ఇల్లు అమ్ముకోవడానికి టీడీపీ నీ బ్రతిమాలుకొన్న కుటుంభం లక్షల కోట్లు ఎలా సంపాదించింది? న్యాయమూర్తులకు తెలియాలి... 16 ED కేసులు,42 వేలకోట్ల ఆస్తుల అటాచ్మెంట్ జరిగినా 10 ఏళ్ళ నుండి కోర్టు కు వెళ్లన్ని అర్ధిక ఉగ్రవాది కి శిక్షించే దమ్ము ఉన్న న్యాయమూర్తి లేకపోవడం ఈ దేశం దౌర్భాగ్యం... ఒక ఎంపీ గా ఉన్న వివేకానంద రెడ్డీ గారిని దారుణం గా ఇంట్లో నరికేస్తే అన్ని సాక్షాలు ఉన్నా దోషిని శిక్షించ లేకపోయినా మన చట్టాలు,న్యాయమూర్తులను చూసి ప్రపంచం జాలి చూపిస్తుంది . తండ్రి బ్రతికి ఉండగా లక్ష కోట్లు దోచిన జగన్ తన పాలనలో పంచ భూతాలను దోచి న్యాయస్థానాలకు సవాలు విసిరాడు... జగన్ దోపిడీ,అరాచకల వెనుక కర్త కర్మ అన్ని భారతి అని అందరికీ తెలుసు.జగన్ జైల్లో ఉంటే 3 వేల కి.మీ .పైగా పాదయాత్రలు చేసిన చెల్లి,తల్లి కి అధికారం వచ్చాక ఒక్క పదవి కూడా ఇవ్వని జగన్,తల్లి గౌరవ అధ్యక్ష పదవి కూడా లాగేసుకుని,ఆస్తి అడిగినందుకు చెల్లి తలను గోడకు కొట్టిన సైకో జగన్ రెడ్డి లాంటి మనిషి ఈభూమి మీద ఉంటాడా...? ఆస్తి పంపకం వాళ్ళ కుటుంబ సమస్య అనుకొంటే పొరపాటే...వాళ్ళు ఆస్తుల పంపకం వ్యక్తిగతమైనది కాదు... ఆ ఆస్తి ప్రజలది...తెలుగు ప్రజల ఆస్తి. ఆస్తుల కోసం ప్రాణాలు తీసే జగన్ నైజాం తెలిసిన న్యాయస్థానాలు అతనిని వదిలేసి చ్యోద్యం చూడటం విచిత్రం. పరిటాల హత్య తరువాత జరిగిన హత్యలను ఇప్పటికీ నిర్ధారణ చేయలేదు. వివేకానంద రెడ్డి హత్య తరువాత జరిగిన హత్యలకు కారణం తెలిసినా మాట్లాడలేని న్యాయమూర్తులు.ఇప్పుడు ఆస్తుల తగాదా తో భారతి వేసే మాస్టర్ ప్లాన్ తో ఎన్ని ప్రాణాలు పోవాలి.. ? ఇప్పుడు న్యాయం చెప్పాల్సింది న్యాయస్థానాలు కాదు... ప్రజలు. ప్రజల ఆస్తి ప్రజలకే దక్కాలి అంటే రాక్షస కుటుంబాన్ని పొలిమేరలు దాటించాలి. ఆస్తులు ప్రజలు స్వాదీనం చేసుకొని గుణపాఠం చెప్పాలి Baboru benami aasthulu Panchina bhoomilu, Andhra rastra mariyu Bharata prabhutvam swadeenam chesukovali. Desham bayata anaga , USA, Singapore, Srilanka, Dubai mariyu Africa kandam loni Baboru aprakatitha aasthulu ni Prabhuvutvam swadeenam chesukovali ani korukuntunnam 1 Quote Link to comment Share on other sites More sharing options...
CanadianMalodu Posted October 23 Report Share Posted October 23 11 minutes ago, HighlyRespected said: @CanadianMalodu Ninnati dhaka Jagan compromise ayipoyadu, adhi idhi ani thammulu ee rasaru kadha. @Thokkalee entantav matter? 2 Quote Link to comment Share on other sites More sharing options...
CanadianMalodu Posted October 23 Report Share Posted October 23 11 minutes ago, Pavanonline said: Deenni em potu analo cheppali ga 😛, akkadanna mama ikkada Amma and chelli 🥺 Mama ki potu vesindhi Baboru. Lakkunnadhi PARTY AND PADAVI. Check power kosam High Court judges ni "Jayaprada"m chesaru, Congress tho potthu kosam Rahul Gandhi ni "Brahma(ni)"nandaparicharu. Jagan potu veyyaledhu. Tandri ki koduke Varasudu. Koduku lenappudu Koothuru. Reverse lo undadaniki akkada unnadhi Nandamuri SIMHAM or Aayana alludu MAALOKAM Kaadhu. 😂😂 Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted October 23 Report Share Posted October 23 Good job Jagan…motham vunnadi antha lagesukuni atarvata settlement ki velladam uthamam… Quote Link to comment Share on other sites More sharing options...
Pavanonline Posted October 23 Report Share Posted October 23 6 minutes ago, CanadianMalodu said: Tandri ki koduke Varasudu. Koduku lenappudu Koothuru. Atna , mari thalli undi ga 😁 law ni kuda marchesavannamata Anna kosam 🫡 Inthaki deenni em antaru konchem septara, for clarification 😂. Charithra lo ledu kabatti jaggapotu ani namakaranam cheddam 🤭 Quote Link to comment Share on other sites More sharing options...
ntr2ntr Posted October 23 Report Share Posted October 23 Quote Link to comment Share on other sites More sharing options...
Pavanonline Posted October 23 Report Share Posted October 23 15 minutes ago, CanadianMalodu said: Ninnati dhaka Jagan compromise ayipoyadu, adhi idhi ani thammulu ee rasaru kadha. @Thokkalee entantav matter? Intiki vellaka harathi icharanta 😁 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.