TeluguTexas Posted October 23 Report Share Posted October 23 14 minutes ago, Android_Halwa said: Basically idi vishayam…Drine summit biscuit ayindi, samd boscuit ayindi, 99 ra quarter dobbindi, law and order antava…dani gurinchi matladadam waste..Animal fat egirindi…budameru tho bezawada munchindu.. Ir anti nundi topic doversion kosam Jagan…because of the popularity..! On point Quote Link to comment Share on other sites More sharing options...
TeluguTexas Posted October 23 Report Share Posted October 23 Rojulu pothuna meeru mararu ra IT thatha shakram baba kattu banisalu 🤣 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted October 23 Author Report Share Posted October 23 17 minutes ago, TeluguTexas said: On point inta yedava pani chesina venaka esuku vache vallu unnaru ante.. jagan is really gifted.. meru kuda mee mom ni tanni tarimese batch ee... idi confirm Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted October 23 Author Report Share Posted October 23 24 minutes ago, RPG_Reloaded said: Vijayawada chandranna peekindi em ledu publicity stunt thappa aa drones koti market lo inka yekkuva untay entire AP lo kante, chandranna yekkuva price ki kontadu janala money tho Publicity publicity chandranna breathe peekindi em ledu ani nuvvu ikkada kurchoni vagatam kadu... okadu okadu aaina chalu vij locals cheta chepinchu... dammu unte.. neku siggu seram unte.. ide challenge Quote Link to comment Share on other sites More sharing options...
YSLANNISTERS Posted October 23 Report Share Posted October 23 26 minutes ago, TeluguTexas said: On point Anna .... enni divert chesina prajalaki anni gurthu untayi.... ala unnayi kabatte Jagan gadiki 11 seats ichharu ... if its impacting lives of people CBN also will face the same... inallu CBN ni vennu potu annaru ippudu idei koda vennu potu eeee kasha jagan gadu akkada mama aithey ikkada sontha thalli and chelli Quote Link to comment Share on other sites More sharing options...
Apple_Banana Posted October 23 Report Share Posted October 23 2 hours ago, psycopk said: Wait..Maa 🪣 bro vastadu..aa letter ki use chesina paper and typewriter CBN ichadu...Anna Chelli madhya godava pettadu...repu Gunde Potu tho chelli pothe..CBN ee reason ani... bhoru bhoruna vilapistadu... 1 Quote Link to comment Share on other sites More sharing options...
psycontr Posted October 23 Report Share Posted October 23 Meanwhile daggubati laughing from side Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post pichhipullayya Posted October 23 Popular Post Report Share Posted October 23 Sharu Akka one letter choodagaane Pisco uncle back to DB Jaffas ki blood bath ee pisco uncle is back 3 Quote Link to comment Share on other sites More sharing options...
TeluguTexas Posted October 23 Report Share Posted October 23 11 minutes ago, psycopk said: inta yedava pani chesina venaka esuku vache vallu unnaru ante.. jagan is really gifted.. meru kuda mee mom ni tanni tarimese batch ee... idi confirm Babu shakram baba utthamudu anattu endhuku ginjukuntaru? Pilla ni ichina mama second wife ni techukunadu ani pogaru batti cheppulu visipinchadu, Jr. NTR and mother ni anabasranga entha insult cheyalo antha chesadu Jaya pradha lanti ladies ni badhnam chesadu a neechudini and inko neechudu stage meeda ladies ki kadupulu chestha and heroines ni push chese oka abuser ni venakeskochi malli seats ipincharu ante mimalni em anali babu???? meeru kuda me sontha mama lu atthalni tarimi mosam chese batch pakka or worst of the worst ladies ni hinanga objects la choose batch .. idi confirm!!! Quote Link to comment Share on other sites More sharing options...
psycontr Posted October 23 Report Share Posted October 23 15 minutes ago, psycopk said: peekindi em ledu ani nuvvu ikkada kurchoni vagatam kadu... okadu okadu aaina chalu vij locals cheta chepinchu... dammu unte.. neku siggu seram unte.. ide challenge Drone show pedthe drone capital aeithadha ... dammu unte neku siggu seram unte bitcoin capital, AI capital, ML capital ela aeithadho chupinchi ... ide challenge 1 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted October 23 Author Report Share Posted October 23 2 minutes ago, psycontr said: Drone show pedthe drone capital aeithadha ... dammu unte neku siggu seram unte bitcoin capital, AI capital, ML capital ela aeithadho chupinchi ... ide challenge ofcourse.... things take time... tadepalli lo tini tongotam kante... trying something is better kada.. Nara Lokesh: 25 నుంచి నారా లోకేశ్ అమెరికా పర్యటన... వారం రోజుల షెడ్యూల్ ఇదీ! 23-10-2024 Wed 21:49 | Andhra పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అగ్రరాజ్యానికి నారా లోకేశ్ 25వ తేదీ నుంచి 1వ తేదీ వరకు అమెరికాలో పర్యటన కీలకమైన ఐటి, ఎలక్ట్రానిక్స్ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్న లోకేశ్ అయిదేళ్లపాటు పడకేసిన పారిశ్రామిక రంగాన్ని తిరిగి గాడిన పెట్టి పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ నెల 25వ తేదీ నుంచి వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. పెట్టుబడుల ఆకర్షణ ద్వారా పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించి రాష్ట్రంలోని కోట్లాది మంది యువత ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ఈ నెల 29న లాస్‌వెగాస్‌లోని సీజర్స్ ప్యాలెస్‌లో ఐటి సర్వ్ అలయెన్స్ సంస్థ 'సినర్జీ' పేరుతో నిర్వహించే కీలకమైన వార్షిక సమావేశానికి మంత్రి లోకేశ్ విశిష్ట అతిథిగా హాజరుకానున్నారు. ఈ సమావేశానికి ఐటీ సేవల పరిశ్రమ నుండి 3 వేల చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. సినర్జీ 2024 అనేది ముఖ్యంగా ఐటీలో ప్రభావవంతమైన పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, కీలక వాటాదారులను ఒకచోట చేర్చడానికి రూపొందించిన ఒక ప్రధాన సదస్సు. అమెరికా మాజీ అధ్యక్షులు జార్జ్ డబ్ల్యు బుష్, బిల్ క్లింటన్, సెక్రటరీ హిల్లరీ క్లింటన్, స్టీవ్ ఫోర్బ్స్, కెవిన్ ఓ లియరీ, షీలా బెయిర్ (FDIC చైర్), జాక్ కాస్ (ఓపెన్ AI) వంటి గౌరవనీయమైన స్పీకర్లను సినర్జీ హోస్ట్ చేస్తుంది. ఏపీ ఐటి, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల మంత్రిగా పాలనలో సాంకేతికను జోడించి డిజిటల్ విధానాలను అమలు చేస్తున్న మంత్రి లోకేశ్‌ను విశిష్ట అతిథిగా ఆహ్వానిస్తున్నట్లు సినర్జీ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సాంకేతిక రంగాల్లో కీలక వ్యక్తిగా, డిజిటల్ ఆవిష్కరణలను ప్రోత్సహించడం, స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడంలో లోకేశ్ చొరవ... ఆర్థికాభివృద్ధిలో ఒక బెంచ్‌మార్క్‌ను ఆవిష్కరించిందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. పాలనలో సాంకేతికత పాత్ర, యువత, వ్యవస్థాపకుల సాధికారతపై సినర్జీ సమావేశంలో లోకేశ్ ఇచ్చే విలువైన సందేశం ఔత్సాహితులకు ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రికి పంపిన ఆహ్వానపత్రంలో సినర్జీ పేర్కొంది. అమెరికా కాలమానం ప్రకారం లోకేశ్ పర్యటన వివరాలు... 25-10-2024 (శాన్ఫ్రాన్సిస్కో) శాన్ఫ్రాన్సిస్కోలో ఒరాకిల్ ప్రతినిధులతో భేటీ. పెట్టుబడిదారులు, ఎంటర్ ఫ్రెన్యూర్స్‌తో సమావేశం. 26-10-2024 (శాన్ఫ్రాన్సిస్కో) పత్ర, సినర్జీస్, బోసన్, స్పాన్ ఐఓ, క్లారిటీ సంస్థల ప్రతినిధులతో భేటీ. భారత కాన్సులేట్ జనరల్‌తో భేటీ. ఎడోబ్, స్కేలర్, జనరల్ అటమిక్స్ ప్రతినిధులతో సమావేశాలు. 27-10-2024 (ఆస్టిన్) ఆస్టిన్లోని పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ. 28-10-2024 (శాన్ఫ్రాన్సిస్కో) రెడ్ మండ్‌లో మైక్రో సాఫ్ట్ ప్రతినిధులతో భేటీ. 29-10-2024 (లాస్‌వెగాస్) ఐటీ సర్వ్ సినర్జీ సదస్సుకు హాజరు, అమెజాన్, రేవాచర్, సేల్స్ ఫోర్స్, పెప్సికో ప్రతినిధులతో భేటీలు. ఐటీ సర్వ్ సినర్జీ సదస్సులో కీలకోపన్యాసం. 30-10-2024 (శాన్ఫ్రాన్సిస్కో) గూగుల్ క్యాంపస్ సందర్శన. స్టార్టప్స్, ఎంటర్ ప్రెన్యూర్స్‌తో భేటీ. ఇండియన్ సిజి, కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ సమావేశం సేల్స్ ఫోర్స్ కంపెనీ ప్రతినిధులతో భేటీ. 31-10-2024 (జార్జియా) జార్జియా కుమ్మింగ్స్‌లోని శానిమౌంటేన్‌లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ. 1-11-2024 (న్యూయార్క్) న్యూయార్క్‌లో పెట్టుబడిదారులతో సమావేశం. Quote Link to comment Share on other sites More sharing options...
pichhipullayya Posted October 23 Report Share Posted October 23 18 minutes ago, psycopk said: ofcourse.... things take time... tadepalli lo tini tongotam kante... trying something is better kada.. Nara Lokesh: 25 నుంచి నారా లోకేశ్ అమెరికా పర్యటన... వారం రోజుల షెడ్యూల్ ఇదీ! 23-10-2024 Wed 21:49 | Andhra పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అగ్రరాజ్యానికి నారా లోకేశ్ 25వ తేదీ నుంచి 1వ తేదీ వరకు అమెరికాలో పర్యటన కీలకమైన ఐటి, ఎలక్ట్రానిక్స్ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్న లోకేశ్ అయిదేళ్లపాటు పడకేసిన పారిశ్రామిక రంగాన్ని తిరిగి గాడిన పెట్టి పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ నెల 25వ తేదీ నుంచి వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. పెట్టుబడుల ఆకర్షణ ద్వారా పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించి రాష్ట్రంలోని కోట్లాది మంది యువత ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ఈ నెల 29న లాస్‌వెగాస్‌లోని సీజర్స్ ప్యాలెస్‌లో ఐటి సర్వ్ అలయెన్స్ సంస్థ 'సినర్జీ' పేరుతో నిర్వహించే కీలకమైన వార్షిక సమావేశానికి మంత్రి లోకేశ్ విశిష్ట అతిథిగా హాజరుకానున్నారు. ఈ సమావేశానికి ఐటీ సేవల పరిశ్రమ నుండి 3 వేల చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. సినర్జీ 2024 అనేది ముఖ్యంగా ఐటీలో ప్రభావవంతమైన పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, కీలక వాటాదారులను ఒకచోట చేర్చడానికి రూపొందించిన ఒక ప్రధాన సదస్సు. అమెరికా మాజీ అధ్యక్షులు జార్జ్ డబ్ల్యు బుష్, బిల్ క్లింటన్, సెక్రటరీ హిల్లరీ క్లింటన్, స్టీవ్ ఫోర్బ్స్, కెవిన్ ఓ లియరీ, షీలా బెయిర్ (FDIC చైర్), జాక్ కాస్ (ఓపెన్ AI) వంటి గౌరవనీయమైన స్పీకర్లను సినర్జీ హోస్ట్ చేస్తుంది. ఏపీ ఐటి, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల మంత్రిగా పాలనలో సాంకేతికను జోడించి డిజిటల్ విధానాలను అమలు చేస్తున్న మంత్రి లోకేశ్‌ను విశిష్ట అతిథిగా ఆహ్వానిస్తున్నట్లు సినర్జీ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సాంకేతిక రంగాల్లో కీలక వ్యక్తిగా, డిజిటల్ ఆవిష్కరణలను ప్రోత్సహించడం, స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడంలో లోకేశ్ చొరవ... ఆర్థికాభివృద్ధిలో ఒక బెంచ్‌మార్క్‌ను ఆవిష్కరించిందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. పాలనలో సాంకేతికత పాత్ర, యువత, వ్యవస్థాపకుల సాధికారతపై సినర్జీ సమావేశంలో లోకేశ్ ఇచ్చే విలువైన సందేశం ఔత్సాహితులకు ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రికి పంపిన ఆహ్వానపత్రంలో సినర్జీ పేర్కొంది. అమెరికా కాలమానం ప్రకారం లోకేశ్ పర్యటన వివరాలు... 25-10-2024 (శాన్ఫ్రాన్సిస్కో) శాన్ఫ్రాన్సిస్కోలో ఒరాకిల్ ప్రతినిధులతో భేటీ. పెట్టుబడిదారులు, ఎంటర్ ఫ్రెన్యూర్స్‌తో సమావేశం. 26-10-2024 (శాన్ఫ్రాన్సిస్కో) పత్ర, సినర్జీస్, బోసన్, స్పాన్ ఐఓ, క్లారిటీ సంస్థల ప్రతినిధులతో భేటీ. భారత కాన్సులేట్ జనరల్‌తో భేటీ. ఎడోబ్, స్కేలర్, జనరల్ అటమిక్స్ ప్రతినిధులతో సమావేశాలు. 27-10-2024 (ఆస్టిన్) ఆస్టిన్లోని పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ. 28-10-2024 (శాన్ఫ్రాన్సిస్కో) రెడ్ మండ్‌లో మైక్రో సాఫ్ట్ ప్రతినిధులతో భేటీ. 29-10-2024 (లాస్‌వెగాస్) ఐటీ సర్వ్ సినర్జీ సదస్సుకు హాజరు, అమెజాన్, రేవాచర్, సేల్స్ ఫోర్స్, పెప్సికో ప్రతినిధులతో భేటీలు. ఐటీ సర్వ్ సినర్జీ సదస్సులో కీలకోపన్యాసం. 30-10-2024 (శాన్ఫ్రాన్సిస్కో) గూగుల్ క్యాంపస్ సందర్శన. స్టార్టప్స్, ఎంటర్ ప్రెన్యూర్స్‌తో భేటీ. ఇండియన్ సిజి, కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ సమావేశం సేల్స్ ఫోర్స్ కంపెనీ ప్రతినిధులతో భేటీ. 31-10-2024 (జార్జియా) జార్జియా కుమ్మింగ్స్‌లోని శానిమౌంటేన్‌లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ. 1-11-2024 (న్యూయార్క్) న్యూయార్క్‌లో పెట్టుబడిదారులతో సమావేశం. no Dallas trip to Gandhi bomma ? Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted October 23 Author Report Share Posted October 23 3 hours ago, pichhipullayya said: no Dallas trip to Gandhi bomma ? agenda lo ledu ga Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted October 24 Author Report Share Posted October 24 Babai guessed it right https://www.instagram.com/reel/DBfe0oXvs7c/?igsh=ZHM2ajc4NzhjajQ4 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted October 24 Author Report Share Posted October 24 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.