Jump to content

Banisa la padi undu.. mood vachinapudu musti vesta..


psycopk

Recommended Posts

3 minutes ago, letstalk2024 said:

Evadi deggara donbesina sommu evaru panchukuntunnaru

Endi ee racha….

veedu mareee intha edava la unnadenti 

Jagananna edhava kadhu…antha ki minchi

Link to comment
Share on other sites

ఆస్తుల పంపకంపై జగన్ రెడ్డి లేఖకు షర్మిల ఘాటు రిప్లై.. నాన్న సంపాదించిన ఆస్తిని చెరిసగం పంచుకోవాలని సూచించారు.. నాన్న చెప్పిన మాటకు అప్పుడు నువ్వు కూడా అంగీకరించావు.. కానీ నాన్న మరణం తర్వాత మాట తప్పావు.. భారతి సిమెంట్స్, సాక్షిలో మెజార్టీ వాటాను దక్కించుకునేందుకు నాపై ఒత్తిడి చేశావు.. బుల్డోజ్ చేసి బలవంతంగా ఒప్పందం చేసుకున్నావు.. అన్న అనే గౌరవం, కుటుంబం పరువు కోసం మేజర్ షేర్ వదులుకున్నా.. 31-8-2019న జరిగిన ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించావు.. కేవలం కొన్ని ఆస్తులు మాత్రమే నాకు ఇచ్చారు.. ఇప్పుడు కన్న తల్లి, తోబుట్టువు పైనే కేసులు పెట్టావు.. నాన్న మాటతో పాటు ఒప్పందాన్నీ ఉల్లంఘించావు.. నువు పంపిన లేఖ ఒప్పందం, వాస్తవానికి విరుద్ధం.. అమ్మపై, నాపై కేసు వేస్తావని నాన్న కలలో కూడా ఊహించివుండరు.. పేర్లు బదలాయించకుండా ఏళ్ల తరబడి కాలయాపన చేశావు.. భారతి, సండూర్ పవర్‌లో అమ్మ వాటాను గిఫ్ట్ డీడ్‌గా ఇచ్చేందుకు నువ్వు, భారతి సంతకాలు చేశారు.. వాటాలు ఇవ్వకుండా అనవసరంగా కోర్టుకెక్కావు.. సరస్వతి పవర్ వాటాల విషయంలో అమ్మకు పూర్తి అధికారం ఇచ్చావు.. అన్నింటికి ఒప్పుకుని ఇప్పుడు వివాదం చేస్తూ కోర్టుకు తీసుకెళ్లావు.. సరస్వతి పవర్‌లో న్యాయబద్ధంగా నాకే వాటా ఉంది.. నా రాజకీయ జీవితం నా ఛాయిస్.. నన్ను డిక్టేట్ చేయలేవు

..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...