psycopk Posted October 24 Author Report Share Posted October 24 4 minutes ago, Android_Halwa said: Health ante gurtu vachindi…B R Shetty group tho Amaravati la health city ani okati vunde…inka vunda ? B R Shetty diwala teesindu mari ipudu situation enti ? Lokesh next evaritho selfie digitunadu ? leave the development to babu... Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted October 24 Report Share Posted October 24 6 minutes ago, psycopk said: leave the development to babu... atla odilesinanduke kada itla ayindi…South Bihar and one step closer to bankruptcy… Animal fat…lekapothey amma chelli…bagundi development..! Pukarlu lepadam thapa sesedi emi ledu mee visionary Quote Link to comment Share on other sites More sharing options...
FrustratedVuncle Posted October 24 Report Share Posted October 24 49 minutes ago, psycopk said: Nara Lokesh: ఎన్ విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ 24-10-2024 Thu 18:34 | Andhra ముంబయిలో నారా లోకేశ్ కీలక భేటీ పలు అంశాలపై జెన్సన్ హువాంగ్ తో చర్చ ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకారం అందించాల్సిందిగా విజ్ఞప్తి ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కంప్యూటింగ్ సంస్థ ఎన్ విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ తో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ నేడు ముంబయిలో భేటీ అయ్యారు. ఏపీ పాలనావ్యవహారాల్లో వేగవంతమైన, మెరుగైన సేవలకు ఏఐ టెక్నాలజీని వినియోగించాలన్నది తమ అభిమతం అని లోకేశ్ పేర్కొన్నారు. అమరావతిలో ఏర్పాటు చేయబోయే ఏఐ యూనివర్సిటీకి సలహాలు, సూచనలు ఇచ్చి సహకరించాల్సిందిగా జెన్సన్ హువాంగ్ ను మంత్రి లోకేశ్ కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన హువాంగ్ రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీ ద్వారా అంతర్జాతీయంగా ఎటువంటి విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోబోతున్నాయో వివరించారు. కాగా, స్పీచ్ రికాగ్నిషన్, మెడికల్ ఇమేజింగ్, సప్లయ్ చైన్ మేనేజ్ మెంట్ సంస్థల్లో ఏఐ వినియోగానికి అవసరమైన కంప్యూటింగ్ పవర్ టూల్స్, అల్గారిథమ్ లను ఎన్ విడియా అందిస్తోంది. ఇటీవల బ్లూమ్ బర్గ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఎన్ విడియా 3.5 ట్రిలియన్ల మార్కెట్ విలువ కలిగి ఉండగా, కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన జెన్సన్ హువాంగ్ ప్రపంచంలో 11వ అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్నారు. aa shaluva yellow color kakunda unte bagundedi.. Just to keep the meeting clean. Quote Link to comment Share on other sites More sharing options...
Keth Posted October 24 Report Share Posted October 24 16 minutes ago, Android_Halwa said: atla odilesinanduke kada itla ayindi…South Bihar and one step closer to bankruptcy… Animal fat…lekapothey amma chelli…bagundi development..! Pukarlu lepadam thapa sesedi emi ledu mee visionary ante ninnu intlo nunchi ella 10gina place ena? or vendetta enta padi cheppu debbalu tinna place ah? leka ps lo underwear meeda koosopettaru ah place ah? cheppu ra lambdk Quote Link to comment Share on other sites More sharing options...
Bhiku_Matre Posted October 24 Report Share Posted October 24 Lokesh Anna Edo gattigaane chesetunnadu e term lo.. Good 👍 Quote Link to comment Share on other sites More sharing options...
Sucker Posted October 24 Report Share Posted October 24 9 minutes ago, Bhiku_Matre said: Lokesh Anna Edo gattigaane chesetunnadu e term lo.. Good 👍 Quote Link to comment Share on other sites More sharing options...
usetime63 Posted October 25 Report Share Posted October 25 Lol sad day for ceo. Quote Link to comment Share on other sites More sharing options...
subash_kompella Posted October 25 Report Share Posted October 25 13 hours ago, psycopk said: Nara Lokesh: ఎన్ విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ 24-10-2024 Thu 18:34 | Andhra ముంబయిలో నారా లోకేశ్ కీలక భేటీ పలు అంశాలపై జెన్సన్ హువాంగ్ తో చర్చ ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకారం అందించాల్సిందిగా విజ్ఞప్తి ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కంప్యూటింగ్ సంస్థ ఎన్ విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ తో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ నేడు ముంబయిలో భేటీ అయ్యారు. ఏపీ పాలనావ్యవహారాల్లో వేగవంతమైన, మెరుగైన సేవలకు ఏఐ టెక్నాలజీని వినియోగించాలన్నది తమ అభిమతం అని లోకేశ్ పేర్కొన్నారు. అమరావతిలో ఏర్పాటు చేయబోయే ఏఐ యూనివర్సిటీకి సలహాలు, సూచనలు ఇచ్చి సహకరించాల్సిందిగా జెన్సన్ హువాంగ్ ను మంత్రి లోకేశ్ కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన హువాంగ్ రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీ ద్వారా అంతర్జాతీయంగా ఎటువంటి విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోబోతున్నాయో వివరించారు. కాగా, స్పీచ్ రికాగ్నిషన్, మెడికల్ ఇమేజింగ్, సప్లయ్ చైన్ మేనేజ్ మెంట్ సంస్థల్లో ఏఐ వినియోగానికి అవసరమైన కంప్యూటింగ్ పవర్ టూల్స్, అల్గారిథమ్ లను ఎన్ విడియా అందిస్తోంది. ఇటీవల బ్లూమ్ బర్గ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఎన్ విడియా 3.5 ట్రిలియన్ల మార్కెట్ విలువ కలిగి ఉండగా, కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన జెన్సన్ హువాంగ్ ప్రపంచంలో 11వ అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్నారు. Second pic looks like they are about to kiss and get married Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.