Jump to content

ముస్లిం పర్సనల్ లా ప్రకారం 'నాలుగు' పెళ్లిళ్లు చేసుకోవచ్చన్న బాంబే హైకోర్టు

Mancode

Recommended Posts

ఠాణేలోని వివాహ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఒక ముస్లిం పురుషుడు పెట్టుకున్న అభ్యర్థన నేపథ్యంలోచోటు చేసుకున్న సందేహానికి తాజాగా ముంబై హైకోర్టు క్లారిటీ తీర్పును ఇచ్చింది. By:  Tupaki Desk   |   22 Oct 2024 9:58 PM

ముస్లిం పురుషుడు ఎన్ని పెళ్లిళ్లు చేసుకోవచ్చు? అన్న సందేహానికి స్పష్టమైన తీర్పును ఇచ్చింది బాంబే హైకోర్టు. ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఆ మతానికి చెందిన పురుషులు ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఒక కేసులో ఈ విషయాన్ని వెల్లడించింది. ఠాణేలోని వివాహ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఒక ముస్లిం పురుషుడు పెట్టుకున్న అభ్యర్థన నేపథ్యంలోచోటు చేసుకున్న సందేహానికి తాజాగా ముంబై హైకోర్టు క్లారిటీ తీర్పును ఇచ్చింది.

తాను అల్జీరియాకు చెందిన మహిళను మూడో భార్యగా స్వీకరిస్తున్నానని.. తమ వివాహాన్ని రిజిస్టర్ చేసి ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని ఒక ముస్లిం పురుషుడు ఠాణేలోని వివాహ రిజిస్ట్రేషన్ ఆఫీసుకు గత ఫిబ్రవరిలో అప్లికేషన్ పెట్టుకున్నారు. అయితే.. మహారాష్ట్ర వివాహాల చట్టం ప్రకారం ఒక్క పెళ్లిని మాత్రమే గుర్తిస్తుందని.. ఇది మూడో పెళ్లి కావటంతో తాము నమోదు చేయలేమని అధికారులు స్పష్టం చేశారు. దీనిపై సదరు ముస్లిం దంపతులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో జరిగిన వాదనలు విన్న బాంబే హైకోర్టు.. ముస్లిం పురుషులు నలుగురు భార్యలను కలిగి ఉండొచ్చని.. ముస్లిం పర్సనల్ లా దీనికి అనుమతిస్తున్నట్లుగా కోర్టు పేర్కొంది. దంపతుల నుంచి కావాల్సిన పత్నాలన్నీ తీసుకొని.. వారి పెళ్లిని అనుమతిస్తున్నట్లు కానీ.. రిజెక్టు చేస్తున్నట్లు కానీ పది రోజుల్లో తెలపాలని పేర్కొనటమే కాదు..తమ నిర్ణయానికి కారణాల్ని కూడా వివరించాలని హైకోర్టు ఆదేశించింది. బాంబే కోర్టు తాజా తీర్పుతో.. దేశంలో కామన్ సివిల్ కోడ్ మీద మరోసారి చర్చ షురూ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
ye kya re @bhaigan

@Raisins_72

Link to comment
Share on other sites

5 minutes ago, Mancode said:

antey matham marchukuntey 4 women tho anamata

bagundhi sir scheme

unfortunate for women

inka entha kalam ee ghoralu

Link to comment
Share on other sites

Just now, Hitman said:

Uniform Civil Code is on the way.. Modi just need CBN blessings on this... 

I don't think they will pass UCC

Coz gujjus are doing big business using Hindu undivided family benefits 

Link to comment
Share on other sites

6 minutes ago, Hitman said:

Uniform Civil Code is on the way.. Modi just need CBN blessings on this... 

Really ila niku epudu nunchi anipistundi anna

Naaku 2014 nunchi anipistundi

  • Haha 1
Link to comment
Share on other sites

6 minutes ago, futureofandhra said:

antey matham marchukuntey 4 women tho anamata

bagundhi sir scheme

unfortunate for women

inka entha kalam ee ghoralu

Population control bill is necessary 1 or none for any religion, otherwise it's tough for india

  • Upvote 1
Link to comment
Share on other sites

3 hours ago, Mancode said:

Population control bill is necessary 1 or none for any religion, otherwise it's tough for india

Okkodu 4 pellilu chesukoni 8 mandhini kantaadu - appudu em chesthaav 😂😂

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...