VictoryTDP Posted October 28 Report Share Posted October 28 Good initiative Quote Link to comment Share on other sites More sharing options...
ntr2ntr Posted October 28 Report Share Posted October 28 ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీశైలం వరకు సర్వీసులు కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు రాష్ట్రంలో డిసెంబరు 9న తొలిసారిగా సీప్లేన్ సర్వీసులను ప్రారంభించనున్నట్టు పౌర విమానయాన మంత్రి రామ్మోహన్నాయుడు వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీశైౖలం వరకు ట్రయల్ రన్ నిర్వహిస్తామని విశాఖలో ఆదివారం చెప్పారు. సీఎం చంద్రబాబు చేతులమీదుగా ఈ సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉంది. సీప్లేన్ సర్వీసులు అందుబాటులోకి వస్తే అతి తక్కువ ఖర్చులో ఒకేరోజు రాష్ట్రంలోని విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయాలు దర్శించుకోవచ్చు. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.