BattalaSathi Posted October 29 Report Share Posted October 29 @Android_Halwa anna ooke kangaru padake..flight tickets dorukthayi le...iga adhi kooda kaakapothe drive cheskoni podhu gaani le..ooke rojoo vadinamma bheja thinaku etta povaale etta povaale ani..nuvvu aaga leka pothunnavu ani maaku samajh ayindhi kaka..opika pattu.. Atlanta: అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు ఆహ్వానం అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు ఆహ్వానం నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా, అన్నగారి అభిమానుల ఆధ్వర్యంలో అమెరికాలోని అట్లాంటా మహా నగరంలో ఆవిష్కరించనున్నారు. Updated : 27 Oct 2024 14:11 IST అట్లాంటా: తెలుగు వారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా, అన్నగారి అభిమానుల ఆధ్వర్యంలో అమెరికాలోని అట్లాంటా మహా నగరంలో ఆవిష్కరించనున్నారు. అక్టోబర్ 31న దీపావళి పండగ రోజున ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ మనవడు, ఏపీ మంత్రి నారా లోకేశ్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఎమ్మెల్యేలు రాము వెనిగండ్ల, సురేశ్ కాకర్ల, యార్లగడ్డ వెంకటరావు తదితరులు విచ్చేస్తున్న ఈ మహోత్సవంలో అందరూ పాల్గొని దిగ్విజయం చేయాలని ‘ఎన్టీఆర్ ట్రస్టు అట్లాంటా’ కోరింది. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post Android_Halwa Posted October 29 Popular Post Report Share Posted October 29 Sai ram..!! Atlanta lo Anna gari vigraham… 3 Quote Link to comment Share on other sites More sharing options...
Thokkalee Posted October 29 Report Share Posted October 29 54 minutes ago, Android_Halwa said: Sai ram..!! Atlanta lo Anna gari vigraham… Don’t worry anna… Frisco square lo Ysr statue ni antha kante pedda di pedadaamu.. minimum 100 ft statue… it will be built as a pilgrim center for all us in the North America.. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Thokkalee Posted October 29 Report Share Posted October 29 2 hours ago, BattalaSathi said: @Android_Halwa anna ooke kangaru padake..flight tickets dorukthayi le...iga adhi kooda kaakapothe drive cheskoni podhu gaani le..ooke rojoo vadinamma bheja thinaku etta povaale etta povaale ani..nuvvu aaga leka pothunnavu ani maaku samajh ayindhi kaka..opika pattu.. Atlanta: అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు ఆహ్వానం అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు ఆహ్వానం నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా, అన్నగారి అభిమానుల ఆధ్వర్యంలో అమెరికాలోని అట్లాంటా మహా నగరంలో ఆవిష్కరించనున్నారు. Updated : 27 Oct 2024 14:11 IST అట్లాంటా: తెలుగు వారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా, అన్నగారి అభిమానుల ఆధ్వర్యంలో అమెరికాలోని అట్లాంటా మహా నగరంలో ఆవిష్కరించనున్నారు. అక్టోబర్ 31న దీపావళి పండగ రోజున ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ మనవడు, ఏపీ మంత్రి నారా లోకేశ్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఎమ్మెల్యేలు రాము వెనిగండ్ల, సురేశ్ కాకర్ల, యార్లగడ్డ వెంకటరావు తదితరులు విచ్చేస్తున్న ఈ మహోత్సవంలో అందరూ పాల్గొని దిగ్విజయం చేయాలని ‘ఎన్టీఆర్ ట్రస్టు అట్లాంటా’ కోరింది. Areyy.. America lo kuda ee statues endi raa… mi slavery tagaleyya … kattappa kante ghoram ga tayarayyaru 🤦♂️🤦♂️🤦♂️ Quote Link to comment Share on other sites More sharing options...
Polavaram Posted October 29 Report Share Posted October 29 (funny/nautanki) Teasers, Trailers, Glimpses em levaaaa !!! Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.