psycontr Posted October 31 Report Share Posted October 31 Farm located at 2450 Mountain Road, Cumming, GA Quote Link to comment Share on other sites More sharing options...
ManchamKodi Posted October 31 Report Share Posted October 31 2450 Mountain Road, Cumming, GA . Land belongs to evado late yellow jaffa ani @Android_Halwa tolded Quote Link to comment Share on other sites More sharing options...
tollywood_hater Posted October 31 Report Share Posted October 31 52 minutes ago, psycontr said: Farm located at 2450 Mountain Road, Cumming, GA this guy - https://www.tana.org/profile/1229 Quote Link to comment Share on other sites More sharing options...
MACH Posted October 31 Report Share Posted October 31 3 minutes ago, tollywood_hater said: this guy - https://www.tana.org/profile/1229 vuuu Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post Android_Halwa Posted October 31 Popular Post Report Share Posted October 31 Emi comedy peices vunaru ra ayya meeru antah… Desham kani desham la evado farm house la NTR bomma ki Lokesh inaguration anta… Inthakante comedy inkemana vuntada ? Repati nundi bhajan batch vachi america la telugodi satha ani chevulu palakodtaru… 6 Quote Link to comment Share on other sites More sharing options...
dewarist Posted November 1 Report Share Posted November 1 Pulkas Pilgrimage center 2 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted November 1 Report Share Posted November 1 1 1 Quote Link to comment Share on other sites More sharing options...
Aquaman Posted November 1 Report Share Posted November 1 40 minutes ago, psycopk said: samara, r u sponsor for the event? 1 Quote Link to comment Share on other sites More sharing options...
Jos Posted November 1 Report Share Posted November 1 4 hours ago, psycontr said: Farm located at 2450 Mountain Road, Cumming, GA Owner is @RAVI_CHILAMKURTI Quote Link to comment Share on other sites More sharing options...
Jos Posted November 1 Report Share Posted November 1 48 minutes ago, psycopk said: Why empty ? No Pulkas in Atlanta like Texas ? Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted November 1 Report Share Posted November 1 TDP MLAs: తెలుగుజాతి ఉన్నంత కాలం చరిత్ర పుటల్లో ఎన్టీఆర్ పేరు.. అట్లాంటా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో టీడీపీ ఎమ్మెల్యేలు 01-11-2024 Fri 09:34 | NRI ఎన్టీఆర్ ఆస్తిలో వాటా ఇస్తే.. జగన్ తల్లి,చెల్లిని రోడ్డుకీడ్చారని వ్యాఖ్య రాష్ట్రాభివృద్ది కోసం బాబు, లోకేశ్‌లకు ఎన్నారైలు అండగా నిలవాలని పిలుపు అట్లాంటా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో పాల్గొన్న ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, కాకర్ల సురేశ్, యార్లగడ్డ వెంకట్రావు, గాలి ప్రకాశ్ తెలుగుజాతిలో ఎన్టీఆర్ అంతటి పేరు ప్రఖ్యాతులు గడించిన నేత మరొకరు లేరన్నారు గుడివాడ శాసనసభ్యుడు వెనిగండ్ల రాము. తెలుగుజాతి ఉన్నంతకాలం ఆయనపేరు చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలుస్తుందని తెలిపారు. అట్లాంటా సమీపంలోని కుమ్మింగ్స్ లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో రాము మాట్లాడుతూ... రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ అవిశ్రాంతంగా కష్టపడుతున్నారని, ఎన్ఆర్ఐలంతా వారి ప్రయత్నాలకు అండగా నిలవాలన్నారు. మంత్రి లోకేశ్ పెట్టుబడుల కోసం ఒకేరోజు పదుల సంఖ్యలో ఇన్వెస్టర్లతో మాట్లాడుతున్నారని, టీడీపీ భవిష్యత్ ఆశాకిరణం ఆయనేనన్నారు. ఆయన పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తారని ప్రశంసించారు. ఐదేళ్లు పడిన కష్టం మర్చిపోయేలా ఈరోజు అన్నగారి విగ్రహావిష్కరణ జరిగిందని తెలిపారు. లోకేశ్ చేతులమీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందని రాము పేర్కొన్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ మాట్లాడుతూ... భారతదేశ రాజకీయవేత్తల్లో స్టాన్ ఫోర్డ్ వంటి ప్రఖ్యాత విద్యాసంస్థలో చదివి రాజకీయాల్లోకి వచ్చిన ఏకైక నేత నారా లోకేశ్ అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంలో లోకేశ్ పాత్ర ఉందన్నారు. అయిదేళ్ల పాలనలో జగన్ ఖజానా ఖాళీ చేశారని విమర్శించారు. ఎన్ఆర్ఐలు వారి నియోజకవర్గాలకు వెళ్లినపుడు ఎమ్మెల్యేలతో కలిసి నియోజకవర్గాల్లో తిరగాలని, సమస్యల పరిష్కారానికి వారివంతు సహకారం అందించాలని కోరారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ... 60ఏళ్ల వయసులో ప్రాంతీయ పార్టీ స్థాపించి, 9నెలల్లో అధికారంలోకి తెచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. ఆయన ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంస్కరణలు ఈనాటి పాలకులకు ఆదర్శంగా ఉన్నాయని గుర్తు చేశారు. అన్న ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన 2 రూపాయల కిలో బియ్యం తీసే సాహసం ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. భారత్, ఏపీ ఆర్థిక వ్యవస్థలో ఎన్ఆర్ఐలది కీలకపాత్ర అని అన్నారు. ఏపీ రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. మహిళలకు ఆస్తిలో సమానహక్కు చట్టాన్ని తెచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని, దురదృష్టవశాత్తు మాజీ సీఎం జగన్ ఆ చట్టాన్ని గౌరవించడం లేదన్నారు. తల్లి, చెల్లికి అన్యాయంచేసి రోడ్డుకీడ్చాడని దుయ్యబట్టారు. అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యం కోసం పనిచేస్తున్న చంద్రబాబు, లోకేశ్‌లకు అండగా నిలవాలని కోరారు. నగరి ఎమ్మెల్యే గాలి ప్రకాశ్ మాట్లాడుతూ.. ఇక్కడ ఎన్ఆర్ఐల ఉత్సాహం చూస్తే ఏపీలో ఉన్నట్లుగా ఉందన్నారు. 164 సీట్లతో ఘన విజయం వెనుక లోకేశ్ కీలకపాత్ర ఉందని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తును, టీడీపీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఎండనకా, వాననకా పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. పంచాయితీరాజ్ శాఖ మంత్రిగా ఏ మంత్రిచేయని విధంగా 25వేల కిమీల సీసీరోడ్లు, ఎల్ఈడీ లైట్లు వేశారని తెలిపారు. లోకేశ్ నేతృత్వంలో పార్టీ భవిష్యత్తు బాగుంటుందన్నారు. ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని, అన్నగారు టీడీపీ పెట్టిన తర్వాతే తెలుగువారికి ప్రపంచస్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రాభివృద్ధిలో ఎన్ఆర్ఐలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యూఎస్ఏ ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షుడు కోమటి జయరాం మాట్లాడుతూ... అన్నగారి శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలుగుజాతి ఉన్నంత వరకు అన్న ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వానికి ఎన్ఆర్ఐలంతా అండగా ఉంటారని తెలిపారు. నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేసిన ఎన్ఆర్ఐలను గుర్తించాలన్నారు. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడుపుతారని విశ్వసించి వారంతా టీడీపీ విజయానికి కృషి చేశారన్నారు. భవిష్యత్తులో కూడా పార్టీకి అండగా ఉంటామని జయరాం పేర్కొన్నారు. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Apple_Banana Posted November 1 Report Share Posted November 1 11 hours ago, dewarist said: Pulkas Pilgrimage center Gate lekapothe nuv kuda vellochu..pilgrim kinda..already couple of jaffas vuntaru company ki... bucket 🪣 tho vellandi..cry cheyochu... Quote Link to comment Share on other sites More sharing options...
Apple_Banana Posted November 1 Report Share Posted November 1 12 hours ago, Android_Halwa said: Emi comedy peoceslunra ayya meeru antah… Desham kani desham la evado farm house la NTR bomma ki Lokesh inaguration anta… Inthakante comedy inkemana vuntada ? Repati nundi bhajan batch vachi america la telugodi satha ani chevulu palakodtaru… Wow..Newton la new thing invent chesav ga..bro... 👏 👏 👏 1 Quote Link to comment Share on other sites More sharing options...
usetime63 Posted November 1 Report Share Posted November 1 Disgusting 🤮 1 1 Quote Link to comment Share on other sites More sharing options...
pizzaaddict Posted November 1 Report Share Posted November 1 pulkas temple visiting vs statue visiting confuse ayitaremmo @Thokkalee 1 1 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.